MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Life
  • Woman
  • కృతి సనన్ బ్యూటీ సీక్రెట్ ఇదే..!

కృతి సనన్ బ్యూటీ సీక్రెట్ ఇదే..!

ఆమె తన అందాన్ని పెంచుకోవడానికి సహజంగా ఇంట్లో తయారు చేసిన ఫేస్ ప్యాక్ ని ఉపయోగిస్తారట. మరి ఆమె సీక్రెట్ ఫేస్ ప్యాక్ ఏంటో ఓసారి చూద్దామా..

1 Min read
Author : ramya Sridhar
Published : Mar 19 2022, 11:53 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

వరస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్న బ్యూటీ కృతి సనన్. మహేష్‌ బాబు  హీరోగా నటించిన ‘వన్‌.. నేనొక్కడినే’ సినిమాతో వెండి తెర ఎంట్రీ ఇచ్చింది అందాల తార కృతి సనన్‌ . ఢిల్లీలో జన్మించిన ఈ చిన్నది బాలీవుడ్‌ కాకుండా టాలీవుడ్ ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత బాలీవుడ్‌లో వరుస ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకెళుతోందీ బ్యూటీ.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

కాగా.. ఈ సంగతి పక్కన పెడితే.. కృతి సనన్ అందానికి ఎవరైనా ఫిదా కావాల్సిందే. నిజానికీ.... కృతి సనన్ చాలా నేచుల్ బ్యూటీ. అయితే.. ఆమె తన అందాన్ని పెంచుకోవడానికి సహజంగా ఇంట్లో తయారు చేసిన ఫేస్ ప్యాక్ ని ఉపయోగిస్తారట. మరి ఆమె సీక్రెట్ ఫేస్ ప్యాక్ ఏంటో ఓసారి చూద్దామా..

36

ఆమె అందంగా కనిపించేందుకు ఉపయోగించే ఫేస్ ప్యాక్ ని ఎలా తయారు చేసుకోవాలో ఓసారి చూద్దాం... ఈ ఫేస్ ప్యాక్ తయారీలో ముందుగా.. రెండు స్పూన్ల  శెనగపిండి తీసుకోవాలి.

46

తర్వాత.. అందులో ఒక టేబుల్ స్పూన్ పచ్చి కంది పప్పును అందులో కలపాలి. తర్వాత అందులో చిటికెడు పసుపు వేసి కలపాలి. తర్వాత నాలుగు బాదం పప్పు తీసుకోవాలి.

56

ఇప్పుడు అందులో.. కొద్దిగా.. పెరుగు లేదంటే మలాయి రెండు స్పూన్లు వేయాలి. ఇప్పుడు వీటన్నింటినీ మీక్సీ జారులో వేసి.. అన్నీ కలిపి బాగా మిక్సీ పట్టాలి. దీనిని పేస్టు లాగా చేసుకొని.. ముఖానికి అప్లై చేయాలి.
 

66

తర్వాత.. ముఖంపై అది ఎండిన తర్వాత.. ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ ఈ పేస్టు తయారు చేసుకొని ముఖానికి రాసుకుంటూ ఉండటం వల్ల  ముఖం కాంతివంతంగా మారుతుందట.
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image2
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Recommended image3
Mini Jhumka: కేవలం 2 గ్రాముల్లో డైలీవేర్ కి అదిరిపోయే జుంకా డిజైన్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved