ఇవాంకా కి ముగ్గురు పిల్లలా...? ఆమె అందం సీక్రెట్ ఇదే..!

First Published 25, Feb 2020, 2:03 PM IST

చూడగానే ఆకట్టుకునే అందం, ఆకర్షించే శరీర సౌష్టవం, ముఖంపైచిరునవ్వు ఆమెకు ప్రధాన ఆకర్షణ. హీరోయిన్లకు, మోడల్స్ లను తలదన్నే విధంగా ఉండే ఇవాంకా కి ముగ్గురు పిల్లలు ఉన్నారనే ఎవరైనా నమ్ముతారా..

ఇవాంకా ట్రంప్.... రెండు సంవత్సరాల క్రితమైతే ఈ పేరు పెద్దగా ఎవరికీ పరిచయం లేకపోవచ్చు. కానీ ఎప్పుడైతే ఆమె హైదరాబాద్ పర్యటనకు వచ్చారో.. అప్పటి నుంచి భారత్ లో ఆమె అంటే తెలియని వాళ్లు లేకుండా పోయారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ముద్దుల కుమార్తే.. ఈ ఇవాంకా ట్రంప్.

సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం హైదరాబాద్ నగరానికి వచ్చి సందడి చేసిన ఇవాంక.. ఈసారి తన తండ్రి డోనాల్డ్ ట్రంప్ పర్యటనలో భాగంగా మరోసారి భారత్ కి వచ్చారు. ట్రంప్ పర్యటనలో అందరినీ ఎక్కువ ఆకర్షించింది ఇవాంక నే.

ఎయిర్ పోర్టులో అడుగు పెట్టింది మొదలు అహ్మదాబాద్, ఆగ్రా, ఢిల్లీ ఇలా ఆమె ఎక్కడెక్కడ ఉన్నా కెమేరాలు క్లిక్ మనిపించాయి. ఆ ఫోటోలను చూడటానికి ఆన్ లైన్ లోనూ నెటిజన్లు తెగ ఆసక్తి  చూపించారు.

చూడగానే ఆకట్టుకునే అందం, ఆకర్షించే శరీర సౌష్టవం, ముఖంపైచిరునవ్వు ఆమెకు ప్రధాన ఆకర్షణ. హీరోయిన్లకు, మోడల్స్ లను తలదన్నే విధంగా ఉండే ఇవాంకా కి ముగ్గురు పిల్లలు ఉన్నారనే ఎవరైనా నమ్ముతారా..?

మీరు నమ్మినా.. నమ్మకపోయినా ఇది అక్షరసత్యం. 37 సంవత్సరాల వయసు ఉన్న ఇవాంకా ట్రంప్ కి ముచ్చటగా ముగ్గురు పిల్లలు.  ఇవాంకా పెద్ద కుమార్తె ఎలిజబెత్ రోజ్‌కు 8 ఏళ్లు. తరువాత జోసెఫ్(6), థియోడోర్ జేమ్స్(3) అనే కుమారులు ఉన్నారు.

సాధారణంగా పిల్లలు పుడితే ఎవరైనా లావుగా మారతారు. అందులోనూ ముగ్గురుపిల్లలంటే మాములు విషయం కాదు. అయితే... ఇవాంక మాత్రం.. ప్రెగ్నెన్సీ తర్వాత స్పెషల్ కేర్ తీసుకుందట.

ఇప్పటికీ.. ఆమె ఫిట్ గా ఉండేందుకు హెల్దీ డైట్ ఫాలో అవుతారు. ఆ డైట్ క్రమం తప్పకుండా పాటిస్తున్నందుకే ఆమె తన అందాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతున్నారు.

రోజూ ఇవాంకా తన డైట్ లో గ్రీన్ సలాడ్, ఇంటిలో తయారుచేసిన వెజిటబుల్ సూప్, లీన్ ప్రొటీన్ (ఫిష్ లేదా చికెన్) మొదలైనవాటిని తన డైట్‌లో భాగం చేసుకుంటారు. ప్రాసెస్డ్ ఫుడ్, కార్బోహైడ్రేడ్స్‌కు దూరంగా ఉంటారు. ఈ విధమైన డైట్‌తో ఆమె శరీర బరువును అదుపులో ఉంచుకుంటారు.

ఇవాంకా ఉదయాన్నే ఒక గ్లాసు లెమన్ వాటర్ తీసుకుంటారు. దీనితోపాటు బ్లూబెరీ తదితర లోఫ్యాట్ ఆహారాలను తీసుకుంటారు. తన చర్మ సంరక్షణకు ఇవాంకా ప్రతీరోజూ వీలైనంత నీటిని తాగుతారు.

ఈ డైట్ ఫాలో అవుతారు కాబట్టే.. ఆమె ఇప్పటికే టీనేజ్ యువతిలా  కనిపిస్తూ.. అందరినీ ఇట్టే ఆకర్షిస్తున్నారు. ఇక ఇవాంకా డ్రస్సింగ్ స్టైల్ కూడా చాలా హుందాగా ఉంటుంది. ఆమె డ్రెస్సింగ్ స్టైల్ కి కూడా బోలెడంతమంది ఫ్యాన్స్ ఉన్నారు.

loader