MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Life
• Woman
• పీరియడ్స్ క్రమం తప్పాయా..? ఇవి ట్రై చేయండి..!

పీరియడ్స్ క్రమం తప్పాయా..? ఇవి ట్రై చేయండి..!

పీరియడ్స్ సరిగా రావడానికి అల్లం బాగా ఉపయోగపడుతుంది. పీరియడ్స్ సమయంలో విపరీతమైన నొప్పిని కూడా ఇది తగ్గిస్తుంది. అల్లం టీ తాగడం వల్ల పీరియడ్ నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

2 Min read
Author : ramya Sridhar
| Updated : Jun 28 2021, 03:21 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
18

పీరియడ్స్  ప్రతి నెలా వస్తూనే ఉంటాయి. ఈ పీరియడ్స్ సమయంలో మహిళలకు ఎక్కడా లేని నొప్పి, బాధ, చిరాకు కలగడం చాలా సహజం. నెల నెలా వచ్చి  ఇబ్బంది పెడుతున్నాయని విసుక్కుంటాం కానీ.. ఏదో ఒక్క నెల రావడం ఆగినా కంగారుపడిపోతాం.

28

ప్రతి నెలా పీరియడ్స్ సరిగా రావడం లేదు.. అంటే.. మనలో ఏదో సమస్య ఉందనే అర్థం. అందుకే.. పీరియడ్స్ క్రమం తప్పితే.. అమ్మాయిలు కంగారు పడిపోతుంటారు. ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. అయితే.. గైనకాలజిస్ట్ దగ్గరకు వెళ్లడానికి ముందు.. కొన్ని వంటింటి చిట్కాలు ఫాలో అవ్వడం వల్ల కూడా మనం  ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఓసారి చూద్దాం..

38

పీరియడ్స్ సరిగా రావడానికి అల్లం బాగా ఉపయోగపడుతుంది. పీరియడ్స్ సమయంలో విపరీతమైన నొప్పిని కూడా ఇది తగ్గిస్తుంది. అల్లం టీ తాగడం వల్ల పీరియడ్ నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

పీరియడ్స్ సరిగా రావడానికి అల్లం బాగా ఉపయోగపడుతుంది. పీరియడ్స్ సమయంలో విపరీతమైన నొప్పిని కూడా ఇది తగ్గిస్తుంది. అల్లం టీ తాగడం వల్ల పీరియడ్ నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

పీరియడ్స్ సరిగా రావడానికి అల్లం బాగా ఉపయోగపడుతుంది. పీరియడ్స్ సమయంలో విపరీతమైన నొప్పిని కూడా ఇది తగ్గిస్తుంది. అల్లం టీ తాగడం వల్ల పీరియడ్ నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

48

పీరియడ్స్ క్రమం తప్పినవారు ప్రతిరోజూ జీలకర్ర తీసుకోవడం వల్ల అవి మళ్లీ రెగ్యులర్ అయ్యే అవకాశం ఉంది. జీలకర్ర రోజూ తినడం కానీ.. జీరా వాటర్ తాగడం చేయవచ్చు. పీరియడ్స్ నొప్పిని తగ్గించడానికి కూడా ఇది సహాయం చేస్తుంది.

58

ప్రతిరోజూ దాల్చిన చెక్కను ఆహారంలో తీసుకోవడం వల్ల కూడా పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తాయట. లేదంటే.. వేడి పాలల్లో ఈ  దాల్చిన చెక్క పొడిని కలిపి తీసుకున్నా ప్రయోజనం కలుగుతుందట.

68

ప్రతిరోజూ ఆహారంలో భాగంగా  ఒక స్పూన్ పసుపు తీసుకోవడం వల్ల కూడా పీరియడ్స్ క్రమం తప్పకుండా వస్తాయట. దీని వల్ల శరీరంపై అవాంఛిత రోమాలు పెరగకుండా కూడా సహాయం చేస్తుందట.

78

ఇప్పటి వరకు యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవడం వల్ల బరువు తగ్గుతాం.. బెల్లి ఫ్యాట్ తగ్గుతాం అని మనకు తెలుసు కానీ.. దీనిని తేనెతో కలిపి తీసుకోవడం వల్ల పీరియడ్స్  క్రమం తప్పకుండా వస్తాయట.

88

పైనాపిల్ లో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది గర్భాయ పొరను మృదువుగా చేస్తుంది. దీని వల్ల పీరియడ్స్ రెగ్యులర్ గా వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా  మలబద్దకం సమస్యను కూడా తగ్గిస్తుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Earrings: 3 గ్రాముల్లో క్యూట్ హార్ట్ షేప్ ఇయర్ రింగ్స్
Recommended image2
Silver Nose pin: అర గ్రాములో వెండి ముక్కు పుడక, క్యూట్ డిజైన్లు
Recommended image3
Silver Anklets: కొత్త పెళ్లికూతురి కోసం అందమైన వెండి పట్టీలు.. ఇవిగో
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved