MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Life
  • Woman
  • సమంత స్ట్రాంగ్ మజిల్ సీక్రెట్ ఇదే...!

సమంత స్ట్రాంగ్ మజిల్ సీక్రెట్ ఇదే...!

సినిమాల్లో కి వచ్చిన మొదట్లో సమంత ఎంత అందంగా ఉందో.. ఇప్పుడు అంతకు మించి అందంతో ఆకట్టుకుంటున్నారు. ఆమెకు ఆరోగ్యం, ఫిట్నెస్ పట్ల ఆసక్తి చాలా ఎక్కువగా అనే చెప్పాలి. 

1 Min read
Author : ramya Sridhar
Published : May 18 2022, 12:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

టాలీవుడ్ హాట్ బ్యూటీ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె వెండి తెర మీదకు అడుగుపెట్టి.. దశాబ్దం గడిచినా.. ఆమె క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

కొత్త కొత్త కథలతో.. ముఖ్యంగా ఉమన్ ఓరియంటెడ్ సినిమాలతో.. సమంత మన ముందుకు వస్తున్నారు. విజయ్ దేవర కొండతో ఖుషీ అనే సినిమాలోనూ ఆమె నటిస్తున్నారు. ఈ ఏడాది చివరకు ఆ సినిమా మన ముందుకు రానుంది. వీటితో పాటు.. శాంకుతలం, యశోద వంటి ఉమెన్ ఓరియంటెడ్ సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు. త్వరలోనే అవి కూడా మన ముందుకు రానున్నాయి.

37

ఈ సంగతి పక్కన పెడితే... సినిమాల్లో కి వచ్చిన మొదట్లో సమంత ఎంత అందంగా ఉందో.. ఇప్పుడు అంతకు మించి అందంతో ఆకట్టుకుంటున్నారు. ఆమెకు ఆరోగ్యం, ఫిట్నెస్ పట్ల ఆసక్తి చాలా ఎక్కువగా అనే చెప్పాలి.

47

ఆమె తన ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అంతేకాదు.. ఆమె తన మజిల్ పెంచుకోవడానికి కూడా ఎక్కువగా కష్టపడతారు. కాగా.. సమంత మజిల్ సీక్రెట్ ఏంటో ఓసారి మనమూ తెలుసుకుందాం..

57

సమంత తన మజిల్ పెంచుకోవడానికి ప్రతిరోజూ కొన్ని గంటల పాటు జిమ్ లో కసరత్తులు చేస్తారట. కాగా.. తన వర్కౌట్స్ లో.. ఎక్కువగా మజిల్ పెంచుకోవడానికి బరువులు ఎక్కువగా ఎత్తుతూ ఉంటారు. బరువులు ఎత్తడంతో పాటు... బాడీ వర్కౌట్స్ కూడా ఎక్కువగా చేస్తుంటారు.

67

బార్బెల్ ఓవర్ హెడ్ స్క్వాట్.. ఇది బాడీలో స్ట్రెంత్ పెంచడంతో పాటు.. మజిల్ పెరగడానికి కూడా సహాయపడుతుంది. దీనితో పాటు.. బార్బల్ గ్లూట్ బ్రిడ్జ్ వ్యాయామం కూడా సమంత ఎక్కువగా చేస్తుంటారు.

77
samantha workouts

samantha workouts


వీటితో పాటు... డంబెల్ బెంచ్ లంగ్స్ కూడా ఎక్కువగా చేస్తుంటారు. ఇది లోయర్ బాడీ మజిల్స్ పెంచడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా.. నీలింగ్ జంప్ స్క్వాట్ వ్యాయామం కూడా ఎక్కువగా చేస్తుంటారు. ఇది కూడా మజిల్  పెంచుకోవడానికి సహాయపడుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
సమంత రూత్ ప్రభు

Latest Videos
Recommended Stories
Recommended image1
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image2
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Recommended image3
Mini Jhumka: కేవలం 2 గ్రాముల్లో డైలీవేర్ కి అదిరిపోయే జుంకా డిజైన్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved