MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Life
• Woman
• చీర ఇలా కూడా కట్టుకోవచ్చా..?

చీర ఇలా కూడా కట్టుకోవచ్చా..?

శిల్పాశెట్టి.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు కొత్త రకం ఫ్యాషన్ దుస్తుల్లో మెరుస్తూ.. అందరినీ అలరిస్తూ ఉంటారు.

1 Min read
Author : ramya Sridhar
Published : Jun 18 2021, 12:57 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
16

శిల్పా శెట్టి... ఈ పేరు పరిచయం లేనివారు ఎవరూ ఉండరేమో. బాలీవుడ్ తోపాటు.. టాలీవుడ్ లోనూ ఆమెకు అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా సాగరకన్య అనగానే.. తెలుగు ప్రజలకు ఆమె వెంటనే గుర్తుకు వస్తారు.

26

శిల్పా శెట్టి.. నటనను ఎంతగా ఇష్టపడతారో.. ఫిట్నెస్, ఫ్యాషన్, బ్యూటీ విషయంలోనూ అంతే శ్రద్ధ కనపరుస్తారు. ఇటీవల ఈ నటి.. నాలుగు పదుల వయసులోకి అడుగుపెట్టింది. అయినప్పటికీ.. అంతే అందంగా కనిపిస్తూ.. అందరినీ  ఆశ్చర్యపరుస్తోంది.

36

శిల్పాశెట్టి.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు కొత్త రకం ఫ్యాషన్ దుస్తుల్లో మెరుస్తూ.. అందరినీ అలరిస్తూ ఉంటారు.

శిల్పాశెట్టి.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు కొత్త రకం ఫ్యాషన్ దుస్తుల్లో మెరుస్తూ.. అందరినీ అలరిస్తూ ఉంటారు.

శిల్పాశెట్టి.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు కొత్త రకం ఫ్యాషన్ దుస్తుల్లో మెరుస్తూ.. అందరినీ అలరిస్తూ ఉంటారు.

46

కాగా.. ఇటీవల ఆమె ఓ నలుపు రంగు చీరలో ఫోటో షూట్ చేసి.. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశారు.

56
నలుపు రంగు ఎంబ్రాయిడరీ చీరను రితీ ఆ ర్నేజా డిజైన్ చేశారు. అయితే.. ఈ చీర చాలా డిఫరెంట్ గా ఉంది. సాధారణంగా మనం చీర కొంగును.. జాకెట్ మీద వేసి పిన్ను పెట్టుకుంటాం. అయితే.. ఈ చీరలో కొంగు జాకెట్ కే ఎటాచ్ అయ్యి ఉంది.

66
దీనికి పెయిర్ గా.. కింద మ్యాక్సీ స్కర్ట్ ని జత చేశారు. చీరలాగే కనపడుతున్న కొత్త రకం ట్రెండీ డ్రెస్ లా ఇది కనపడుతోంది. ఈ చీర ధర రూ.46వేలు కావడం గమనార్హం.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
ప్లెయిన్ శారీతో సూపర్ గా సెట్ అయ్యే కాటన్ బ్లౌజ్ డిజైన్స్.. ఇవిగో
Recommended image2
మగువల మనసుదోచే బంగారు ముక్కుపుడక డిజైన్స్.. చూసేయండి
Recommended image3
హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్.. కాలేజి అమ్మాయిలకు బెస్ట్ ఆప్షన్
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved