MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Woman
  • ఏ అమ్మాయికి.. ఎలాంటి లిప్ స్టిక్ రంగు నప్పుతుంది..?

ఏ అమ్మాయికి.. ఎలాంటి లిప్ స్టిక్ రంగు నప్పుతుంది..?

ఏ అమ్మాయికి ఎలాంటి రంగు లిప్ స్టిక్ నప్పుతుంది అంటే.. కేవలం... వారి చర్మ రంగుని బట్టి నిర్ణయిస్తారు. అయితే.. జోతిష్యం ప్రకారం.. వారి రాశులను పట్టి.. కూడా ఎవరు ఏ రంగు లిప్ స్టిక్ వేసుకోవాలో చెప్పేయవచ్చట. 

1 Min read
Author : ramya Sridhar
Published : Aug 04 2021, 12:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
115
ఈ రోజుల్లో లిప్ స్టిక్ వేసుకోకుండా బయటకు వెళ్లే అమ్మాయిలు చాలా అరుదు అనే చెప్పాలి. అమ్మాయిలు అలంకరణకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. ముఖ్యంగా.. పెదాలు.. అందంగా కనిపించడానికి లిప్ స్టిక్ వేసుకుంటూ ఉంటారు.

lip stick

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
215
నార్మల్.. ఏ అమ్మాయికి ఎలాంటి రంగు లిప్ స్టిక్ నప్పుతుంది అంటే.. కేవలం... వారి చర్మ రంగుని బట్టి నిర్ణయిస్తారు.

315
అయితే.. జోతిష్యం ప్రకారం.. వారి రాశులను పట్టి.. కూడా ఎవరు ఏ రంగు లిప్ స్టిక్ వేసుకోవాలో చెప్పేయవచ్చట. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

415
1.మేషం.. ఈ రాశివారు చాలా బోల్డ్ గా ఉంటారు. కాబట్టి ఈ రాశివారికి ఎరుపు లిప్ స్టిక్ కరెక్ట్ గా సూటు అవుతుంది.

astrology

515
2. వృషభం.. ఈ రాశివారు ఈ ప్రపంచంలో ప్రతిదాన్నీ ఇష్టపడతారు. ఎలాంటి పక్షపాతం చూపించలేరు. కాబట్టి.. వీరికి కొకోవా రంగు లిప్ స్టిక్ బాగా నప్పుతుంది.

aaa

615
3.మిథనం..ఈ రాశివారు ప్రతి విషయంలో యూనిక్ గా ఉండాలని కోరుకుంటారు. రెడ్, పింక్ ఈ రెండు రంగులను ఎవరైనా వాడతారు. అయితే.. వీరు యూనిక్ గా ఉండాలని అనుకుంటారు కాబట్టి.. పీచ్ కలర్ ఎంచుకోవడం ఉత్తమం.

715
4. కర్కాటక రాశి.. ఈ రాశివారు చాలా సెక్సిటివ్ గా ఉంటారు. ఈ రాశివారు ఎప్పుడూ.. ఎదుటివారికి ప్రేమ, పాజిటివ్ వైబ్స్ మాత్రం పంపుతారు. కాబట్టి.. వీరికి లేత గులాబి రంగు( లైట్ పింక్) బాగా సూట్ అవుతుంది.

815
5. సింహ రాశి.. ఈ రాశివారు ఎవరికీ భయపడరు. రూలింగ్ చేస్తుంటారు. ఎవరి జడ్జిమెంట్ ని వీరు ఖాతరు చేయరు. కాబట్టి.. ఈ రాశివారికి గోల్డ్ రంగు లిప్ స్టిక్ బాగా నప్పుతుంది.

915
6. కన్య రాశి.. ఈ రాశివారు చాలా నిజాయితీగా ఉంటారు. వారి పర్సనాలిటీని.. పారదర్శకంగా ఉండాలని అనుకుంటారు. కాబట్టి.. వీరికి ఆరెంజ్ రంగు లిప్ స్టిక్ గా నప్పుతుంది.

1015
7. తుల రాశి.. ఈ రాశివారు తమ జీవితంలో ప్రతి విషయాన్ని బ్యాలెన్స్ డ్ గా ఉండాలని అనుకుంటారు. కొత్త వాటిని ప్రయత్నించాలని అనుకుంటారు. కాబట్టి.. ఈ రాశివారికి సాఫ్ట్ కోరల్ రంగు లిప్ స్టిక్ నచ్చుతుంది.

1115
వృశ్చిక రాశి.. ఈ రాశి వారు అందరిలోనూ అటెన్షన్ ఎక్కువగా కోరుకుంటారు. ప్రయోగాలు చేయడం కూడా వీరికి నచ్చుతుంది. కాబట్టి వీరికి పర్పుల్ కలర్ ఎంచుకోవడం బెస్ట్,

1215
9. ధనస్సు రాశి.. ఈ రాశివారికి ప్లమ్ షేడ్ బాగా సూట్ అవుతుంది.

1315
10. మకర రాశి.. ఈ రాశివారికి క్లాస్ గా.. ఫ్యాషన్ గా ఉండటం ఇష్టం. కాబట్టి.. వీరికి బ్రౌన్ కలర్ బాగా నప్పుతుంది.

aaaa

1415
11. కుంభ రాశి.. ఈ రాశివారికి చమత్కారం ఎక్కువ. ప్రతి విషయంలో భిన్నంగా ఉండాలని అనుకుంటారు. కాబట్టి. వీరికి బ్లూ రంగు నప్పుతుంది.

1515
12. మీన రాశి.. ఈ రాశి అమ్మాయిలు చరిత్ర సృష్టించడం.. ఏదైనా సెన్సేషన్ క్రియేట్ చేయడం లాంటివి చేస్తుంటారు. కాబట్టి.. వీరికి పింక్ రంగు నప్పుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mini Jhumka: కేవలం 2 గ్రాముల్లో డైలీవేర్ కి అదిరిపోయే జుంకా డిజైన్లు
Recommended image2
Patiala Suit: ఫెస్టివల్ ఫ్యాషన్‍ లో నయా ట్రెండ్.. బెస్ట్ ఎథ్నిక్ లుక్
Recommended image3
Toe Ring: శ్రావణమాసం పండుగ లుక్‍ను కంప్లీట్ చేసే అందమైన పచ్చల మెట్టెలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved