MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Life
  • Woman
  • ఇంట్లోనే పార్లర్.. మెరిసే నిగారింపు కోసం ఇలా చేయండి..!

ఇంట్లోనే పార్లర్.. మెరిసే నిగారింపు కోసం ఇలా చేయండి..!

బాదం ఫేస్ ప్యాక్ వేయడం వల్ల ముఖం పై మడతలు తగ్గిపోతాయి. చర్మంపైని నల్లని మచ్చలు తొలగిపోతాయి. దీని వల్ల చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. మరి దీని ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం..

1 Min read
Author : ramya Sridhar
Published : Aug 16 2021, 12:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
చర్మం మెరిస్తూ.. నిగారింపుని ఇస్తే.. ఎవరైనా సరే అందంగా మెరిసిపోవాల్సిందే. అయితే.. అందుకోసం ఏ బ్యూటీ పార్లర్ ని పరుగులు తీయాల్సిన అవసరం లేదు.  మీ ఇంటిని.. మీరే ఇంట్లో లభించే పదార్థాలతో పార్లర్ గా మార్చేసుకోవచ్చు. ముఖ్యంగా.. సహజ పదార్థాలతో  చర్మ సంరక్షణను మెరుగుపరుచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

badam face pack

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
మెరిసే చర్మానికి బాదం పప్పు ఎంతగానో ఉపయోగపడుతుంది. బాదం పప్పు రోజూ తినడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని మనకు తెలుసు. కానీ.. అదే బాదం పప్పు చర్మం ప్రకాశవంతంగా మెరవడానికి సహాయం చేస్తుంది.

skin care

37
బాదం పప్పులో విటమిన్ ఇ, ప్రోటీన్, పొటాషియం, కాల్షియం, ఐరన్ వంటి ఆరోగ్యకరమైన యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి.. బాదం పప్పుతో చేసిన ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల మరింత అందంగా మెరవచ్చు.

47
బాదం ఫేస్ ప్యాక్ వేయడం వల్ల ముఖం పై మడతలు తగ్గిపోతాయి. చర్మంపైని నల్లని మచ్చలు తొలగిపోతాయి. దీని వల్ల చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. మరి దీని ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం..

బాదం ఫేస్ ప్యాక్ వేయడం వల్ల ముఖం పై మడతలు తగ్గిపోతాయి. చర్మంపైని నల్లని మచ్చలు తొలగిపోతాయి. దీని వల్ల చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. మరి దీని ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం..

బాదం ఫేస్ ప్యాక్ వేయడం వల్ల ముఖం పై మడతలు తగ్గిపోతాయి. చర్మంపైని నల్లని మచ్చలు తొలగిపోతాయి. దీని వల్ల చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. మరి దీని ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం..
57
రాత్రిపూట  నాలుగు లేదా ఐదు బాదం పప్పులను పాలల్లో నానపెట్టాలి. మరుసటి రోజు వాటి పొట్టు తీసేసి.. పాలల్లో మరగనివ్వాలి. తర్వాత మెత్తని పేస్టులాగా చేసుకోవాలి. దీనిని రాత్రిపూట ముఖానికి రాసుకోవాలి. తెల్లారిన తర్వాత.. దానిని కడిగేసుకోవాలి. ఇలా వారానికి మూడు, నాలుగుసార్లు చేస్తే.. మీ ముఖం కాంతివంతంగా మెరిసిపోతుంది.

67
ఇది మాత్రమే కాదు.. బాదం నూనె కూడా ముఖానికి చాలా మంచిది. రాత్రి పడుకునే ముందు రెండు లేదా మూడు బాదం నూనెను  కళ్ల చుట్టూ రాసి.. మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల నల్లటి వలయాలు పోతాయి.

77
అంతేకాదు.. ముఖంపై నల్లని మచ్చలను తొలగించడానికి.. బాదం నూనె, తేనె కలిసి రాసుకోవడం వల్ల.. ముఖం మరింత కాంతివంతంగా మెరుస్తుంది.

skin

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
Latest Videos
Recommended Stories
Recommended image1
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Recommended image2
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image3
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved