MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • ఈ ఒక్కదాంతో ఇంట్లోకి ఈగలు, దోమలు, బొద్దింకలు రాకుండా చేయొచ్చు

ఈ ఒక్కదాంతో ఇంట్లోకి ఈగలు, దోమలు, బొద్దింకలు రాకుండా చేయొచ్చు

ఒక్క వంటకే కాదు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడానికి కూడా మనం చింతపండును ఉపయోగించొచ్చు తెలుసా? చింతపండులోని ఆమ్ల గుణం ఇంట్లోకి క్రిమి కీటకాలు, పురుగులు, ఈగలు రాకుండా చేస్తుంది. మరి దీన్ని ఎలా ఉపయోగించాలంటే? 

1 Min read
Author : Shivaleela Rajamoni
| Updated : Aug 29 2024, 05:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చింతపండు

చింతపండు

మనం ప్రతిరోజూ వంటింట్లో ఉపయోగించే ఆహార పదార్థాల్లో చింతపండు ఒకటి. కొంతమంది అయితే కొంతమంది చింతపందును ప్రతి ఒక్క కూరలో వేస్తుంటారు. ఎందుకంటే కొంతమందికి దీని రుచి బాగా నచ్చుతుంది. అయితే ఈ చింతపండును ఒక్క వంటలకే కాకుండా మీరు దోమలను, ఈగలను తరిమికొట్టడానికి కూడా ఉపయోగించొచ్పు అన్న సంగతి మీకు తెలుసా? అదెలాగో చూసేద్దాం పదండి.

25
చింతపండు

చింతపండు

చింతపండును చాలా రకాల వంటల్లో ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా సాంబార్, రసం, చింతపండు పులుసు, చింతపండు అన్నం వంటి ఎన్నో రకాల వంటల్లో చింతపండును ఉపయోగిస్తారు. నిజానికి చింతపండులో ఎన్నో ఔషదగుణాలు ఉంటాయి. ఇవి మనకు ఆరోగ్య ప్రయోజనాలు అందించడంతో పాటుగా ఇంటిని శుభ్రం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. దీనిలోని ఆమ్ల గుణమే ఇందుకు సహాయపడుతుంది. 

35
చింతపండు

చింతపండు

ముఖ్యంగా పూజ సామాగ్రిని తోమడానికి చాలా మంది చింతపండును బాగా ఉపయోగిస్తారు.అంతేకాకుండా వంట గిన్నెలను శుభ్రం చేయడానికి కూడా కొంతమంది చింతపండును వాడుతుంటారు. చింతపండు గిన్నెల్లోని క్రిములు, బాక్టీరియాను నాశనం చేస్తుంది.

45
చింతపండు

చింతపండు

ఈగలు, దోమలతో పాటుగా ఇతర కీటకాలు ఇంట్లోకి రాకుండా నిరోధించడానికి కూడా చింతపండును ఉపయోగించొచ్చు. మీరు గమనించారా?  మనం ఇండ్లను ఎంత శభ్రంగా ఉంచుకున్నా.. బొద్దింకలు, ఈగలు, దోమలు వంటివి ఇంట్లోకి వచ్చి ఆవాసాలను ఏర్పరుచుకుంటాయి. ఇవన్నీ ఎక్కువగా మనం ఫుడ్ ను పెట్టే ప్రదేశంలోనే తిరుగుతుంటాయి. దీనివల్ల వాటిని తింటే మనకు లేనిపోని రోగాలు వస్తాయి. 

 

55
చింతపండు

చింతపండు

అయితే మీరు ఇంట్లో సబ్బులు, లోషన్లను తయారు చేసుకుంటుంటే వాటిలో కొంచెం చింతపండు రసాన్ని కలపండి. దీని వల్ల చర్మానికి మంచి మేలు జరుగుతుంది. చింతపండులో టానిన్లు అనే సమ్మేళనాలు ఉంటాయి. వీటిని ఉపయోగించి కాటన్, ఉన్ని, ఇతర బట్టలను శుభ్రం చేసుకోవచ్చు.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Blouse Designs: బ్లౌజ్ లుక్ అదిరిపోవాలంటే ఇలాంటి స్లీవ్స్‌ ట్రై చేయండి
Recommended image2
Silver Bracelet: ట్రెండీ డిజైన్ లో సిల్వర్ బ్రేస్‌లెట్స్.. ఇవిగో
Recommended image3
Gold Polish Hacks: నల్లబడిన నగలు నిమిషాల్లో మెరిసిపోవాలా? ఈ చిన్న ట్రిక్ ఫాలో అవ్వండి!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved