MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • ఈ సింపుల్ మేకప్ లుక్ లో తమన్నా ఎంత అందంగా ఉందో చూశారా?

ఈ సింపుల్ మేకప్ లుక్ లో తమన్నా ఎంత అందంగా ఉందో చూశారా?

మిల్క్ బ్యూటీ తమన్నా ఎంత అందంగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీ మేకప్ వేసుకోకున్నా అందంగా ఉంటుంది. ఇక ఈమె వేసుకునే లైట్ మేకప్ లో మరింత బ్యూటీఫుల్ గా ఉంటుంది.

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Aug 08 2024, 04:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
tamannaah

tamannaah


ఏండ్లు గడుస్తున్నా మిల్క్ బ్యూటీ తమన్నా అందం మాత్రం ఏ మాత్రం తగ్గకపోవగా.. మరింత పెరుగుతూ వస్తుంది. ఇందుకు ఈ బ్యూటీ ఫోటోలే సాక్ష్యం.  అవును ఈ హీరోయిన వయసు పెరుగుతూ పోతున్నా.. ఇంకా 18 ఏండ్ల అమ్మాయిలాగే కనిపిస్తుంటుంది. అందులోనూ తమన్నా.. లైట్ మేకప్ మాత్రమే వేసుకుంటుందట. ఇది ఆమెను మరింత అందంగా కనిపించేలా చేస్తుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

తమన్నా తెల్లగా ఉండటంతో ఆమె లైట్ ఎర్రగా ఉండే మేకప్ ను వాడుతుంది. అలాగే ఆకట్టుకునే కనురెప్పలు, నిగనిగలాడే  ఎర్రని పెదాలతో చూపులు తిప్పుకోకుండా చేస్తుంది. ఈ హీరోయిన్ లా మీరు కూడా మేకప్ ను ట్రై చేస్తే అందంగా కనిపిస్తారు. 

36

తమన్నా బ్యూటీఫుల్ గా కనిపించడానికి పెద్దగా మేకప్ ను వాడదు. అయితే ఈమె బ్రోంన్జ్ మేకప్ ఆమెకు మంచి లుక్ ను అందిస్తుంది. ఇది అందరిలో ఆమెను స్పెషల్ గా కనిపించేలా చేస్తుంది.
 

46


ఇక పోతే తమన్నా లుక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈమె స్మోకీ కళ్లు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయి. కళ్లకు వాడే మేకప్ కళ్లను మరింత అందంగా కనిపించేలా చేస్తుంది. ఇకపోతే తమన్నా ఎప్పుడూ కూడా సిగ్నేచర్ టచ్ ను కలిగి ఉంటుంది.
 

56
Tamannah

Tamannah

తమన్నా పెదవులు కాటన్ క్యాండీ పింక్ లో మెరిసిపోతూ ఉంటాయి. ఈమె పెదాలు అందంగా కనిపించేందుకు మంచి ప్రొడక్ట్స్ ను వాడుతుంది. అలాగే ఈమె బుగ్గలు కూడా ఎర్రగా మెరసిపోతూ ఉంటాయి. ఈమె వాడే ఐషాడో తమన్నాకు బార్బీ లుక్ ను ఇస్తుంది.

66


తమన్నా తన కనుబొమ్మలను కూడా అందంగా అలంకరించుకుంటుంది. ఈమె కనుబొమ్మలు సుతిమెత్తగా కనిపించేలా, అందంగా కనిపించే ఫేస్ మేకప్, పెదవులను ఎర్రగా ఉంచే సింపుల్ మేకప్ ను వాడుతూ అందరి చూపును తనవైపుకు తిప్పుకుంటుంది.  పీచ్ ఐషాడో, పింక్ పెదాలతో, తమన్నా మినిమల్ మేకప్ ఎప్పుడూ  ఆకట్టుకునేలా ఉంటుంది.  అలాగే తమన్నా గోల్డ్ టోన్డ్ న్యూడ్ మేకప్ లుక్‌ కూడా ఈమెను బ్యూటీఫుల్ గా మార్చేస్తుంది. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Earrings: ఏ వయసు వారికైనా సూటయ్యే గోల్డ్ బాలీ ఇయర్ రింగ్స్ ..!
Recommended image2
Mangalsutra Bracelet:మెడకు కాదు..చేతికి నల్లపూసలు, ఎరికైనా నచ్చేస్తాయి
Recommended image3
Mangalsutra: సింగిల్ కాదు ఇలా డబుల్ పెండెంట్ మంగళసూత్రాలు ట్రై చేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved