MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Life
• Woman
• మాజీ విశ్వ సుందరి సుష్మితాసేన్..లగ్జరీ హౌస్ చూశారా..?

మాజీ విశ్వ సుందరి సుష్మితాసేన్..లగ్జరీ హౌస్ చూశారా..?

సుష్మితా సేన్ ఇంట్లో లివింగ్ రూమ్ గురించి మాట్లాడుకుంటే, ఇందులో మెటల్ సీట్ సోఫా,  చెక్క టేబుల్ తో గ్లాస్ క్యాబినెట్ ఉన్నాయి. ఈ హాల్ చాలా పెద్దది.. చాలా అందంగా కూడా ఉంటుంది.

2 Min read
ramya Sridhar
Published : Jun 09 2021, 02:54 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
110

మాజీ విశ్వ సుందరి సుష్మితా సేన్.. ఇటీవల ఆర్య అనే వెబ్ సిరీస్ తో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. అంతకముందు.. వరస సినిమాల్లో నటించి.. తన అంద చందాలతో ఆమె ఎంతగానో ఆకట్టుకున్నారు. ఇప్పుడు వెబ్ సిరీస్ లోనూ అంతేబాగా ఆకట్టుకున్నారు.

210

ఈ మాజీ విశ్వసుందరి.. అవుట్ సైడ్ మాత్రమే కాదు.. ఇన్ సైడ్ కూడా బ్యూటీఫుల్. అందుకే ఇద్దరు పిల్లలను దత్తత తీసుకొని సొంత కూతుళ్లలా పెంచుకుంటున్నారు. ఇప్పుడు ఆ కూతుళ్లతో కలిసి ఆమె ఉంటున్న ఇల్లు చూడటానికి రెండు కళ్లు సరిపోవు.

310

సుష్మితా సేన్ ఇంట్లో లివింగ్ రూమ్ గురించి మాట్లాడుకుంటే, ఇందులో మెటల్ సీట్ సోఫా,  చెక్క టేబుల్ తో గ్లాస్ క్యాబినెట్ ఉన్నాయి. ఈ హాల్ చాలా పెద్దది.. చాలా అందంగా కూడా ఉంటుంది.

సుష్మితా సేన్ ఇంట్లో లివింగ్ రూమ్ గురించి మాట్లాడుకుంటే, ఇందులో మెటల్ సీట్ సోఫా,  చెక్క టేబుల్ తో గ్లాస్ క్యాబినెట్ ఉన్నాయి. ఈ హాల్ చాలా పెద్దది.. చాలా అందంగా కూడా ఉంటుంది.

సుష్మితా సేన్ ఇంట్లో లివింగ్ రూమ్ గురించి మాట్లాడుకుంటే, ఇందులో మెటల్ సీట్ సోఫా,  చెక్క టేబుల్ తో గ్లాస్ క్యాబినెట్ ఉన్నాయి. ఈ హాల్ చాలా పెద్దది.. చాలా అందంగా కూడా ఉంటుంది.

410

సుస్మితా బెడ్రూమ్ చూస్తే.. మొత్తం వైట్ వాల్స్.. పెద్ద బెడ్ ఉంటుంది. దీనికి చెక్క హెడ్‌బోర్డ్ పెద్ద కిటికీలు ఉన్నాయి. దీనితో పాటు, ఈ గదిలో అందమైన బెడ్ ల్యాంప్స్  కూడా ఏర్పాటు చేశారు.

510

ఇక సుష్మితా ఇంట్లోనే సీటింగ్ ఏరియా ఇంకా చాలా అందంగా ఉంటుంది. అక్కడ గోడలకు అందమైన పెయింటింగ్స్ ఉంటాయి. క్రీమ్ కలర్ సోఫా, ముదురు గోధుమ రంగు కుషన్లు మరింత అందాన్ని తీసుకువచ్చాయి

610

సుష్మితా సేన్ తన బెడ్రూమ్ లో  వర్కౌట్స్ కూడా చేస్తుంది.  బెడ్‌రూమ్‌ను జిమ్‌గా మార్చి ఇక్కడ చేసిన వర్కౌట్స్ వీడియోని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు.  చాలా సార్లు సుష్మిత తన ప్రియుడు రోహ్మాన్ షాల్‌తో కలిసి వర్కౌట్స్ చేశారు. ఆ ఫోటోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేశారు.

710

ఇదే గదిలో సుష్మిత  పెద్ద కుమార్తె రీనీ కథక్ క్లాసెస్ నేర్చుకుంటుంది. ఏవైనా సెలబ్రేషన్స్ ఉన్నా ఈ గదిలోనే సెలబ్రేట్ చేసుకుంటారు.

810

సుష్మిత తన 24ఏళ్ల వయసులో ఓ పాపను దత్తత తీసుకున్నారు. ఆమె పెద్ద కుమార్తె వయసు ఇప్పుడు 20 సంవత్సరాలు.

910

ఇక ఆమె తన 45ఏళ్ల వయసులో ప్రేమలో పడ్డారు.  తన కన్నా వయసులో 16ఏళ్ల చిన్నవాడైన రోహ్మన్ షాల్ తో ఆమె ఇటీవల ప్రేమలో పడ్డారు. త్వరలోనే వీరు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు సమాచారం.

1010

ఈ ఏడాది చివరల్లో సుష్మిత తన ప్రియుడిని పెళ్లాడాలని అనుకున్నారు. అయితే.. ఈ కరోనా కారణంగా వాయిదా పడే అవకాశాలు కూడా ఉన్నట్లు సమాచారం.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved