MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Life
  • Woman
  • అందంలో సినీ తారలను తలదన్నే స్టైలిష్ అథ్లెట్స్..!

అందంలో సినీ తారలను తలదన్నే స్టైలిష్ అథ్లెట్స్..!

ఆట ఆడేటప్పుడు దానికి తగినట్లు దుస్తులు ధరించే ఈ అథ్లెట్స్..  డ్రెస్సింగ్ స్టెల్లో..  అదరగొట్టడంలో ముందుంటారు. ఆ అథ్లెట్స్ ఎవరు.. ఏంటో ఇప్పుడు చూద్దాం..

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 24 2021, 11:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
టోక్యో ఒలంపిక్స్ ప్రారంభం అయ్యాయి. ఈ ఒలంపిక్స్ లో మన వాళ్లు కూడా పోటీపడుతున్నారు. వాళ్లు ఈ ఓలంపిక్స్ దాకా వెళ్లడం మన దేశానికి గర్వ కారణం. వీరందరూ పతకం సాధించి.. దేశానికి మరింత ప్రతిష్ట తీసుకురావాలని అందరూ కోరుకుంటారు. ఈ సంగతి పక్కన పెడితే.. ఈ టోక్యో ఒలంపిక్స్ తలపుడుతున్న ఐదుగురు అథ్లెట్స్ ఆటోలనే కాదు.. స్టైలింగ్ లోనూ తాము ఎవరికీ తీసిపోము అని నిరూపిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
ఆట ఆడేటప్పుడు దానికి తగినట్లు దుస్తులు ధరించే ఈ అథ్లెట్స్..  డ్రెస్సింగ్ స్టెల్లో..  అదరగొట్టడంలో ముందుంటారు. ఆ అథ్లెట్స్ ఎవరు.. ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఆట ఆడేటప్పుడు దానికి తగినట్లు దుస్తులు ధరించే ఈ అథ్లెట్స్.. డ్రెస్సింగ్ స్టెల్లో.. అదరగొట్టడంలో ముందుంటారు. ఆ అథ్లెట్స్ ఎవరు.. ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఆట ఆడేటప్పుడు దానికి తగినట్లు దుస్తులు ధరించే ఈ అథ్లెట్స్.. డ్రెస్సింగ్ స్టెల్లో.. అదరగొట్టడంలో ముందుంటారు. ఆ అథ్లెట్స్ ఎవరు.. ఏంటో ఇప్పుడు చూద్దాం..
39
సానియా మీర్జా..  భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ  రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా  చెప్పక్కర్లేదు. ఆమె ఆటకు మాత్రమే కాదు.. ఆమె అందానికీ, ఫిట్నెస్ కి, డ్రెస్సింగ్ స్టైల్ కి కూడా విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఎప్పుడు ఎక్కడ ఎలా మెరవాలో ఆమెకు తెలిసినట్లుగా మరెవరికీ తెలియదేమో. సినీతారలకు మించిన డ్రెస్సింగ్ స్టైలతో అదరగొట్టడంలో సానియా ముందుంటారు.

49
స్టైలిష్ లుక్ లో సానియా..

స్టైలిష్ లుక్ లో సానియా..

స్టైలిష్ లుక్ లో సానియా..
59
2.పీవీ సింధు..  2016 రియో ఒలంపిక్స్ లో దేశానికి సిల్వర్ తీసుకువచ్చిన పీవీ సింధు.. ఈసారి టోక్యో ఒలంపిక్స్ లో తలపడుతోంది. పీవీ సింధు కూడా స్టైలింగ్ లో ముందుంటారు. ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్ ని ఫాలో అవుతూ.. చాలా స్టైలిష్ గా కనిపిస్తూ ఉంటారు.

69
3.మనాపాటిల్..  హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని అందంతో మెరిసిపోతుంది మనా పాటిల్. భారత్ నుంచి టోక్యో ఒలంపిక్స్ కి ఎంపికైన ఏకైక స్విమ్మర్ మనాపాటిల్ కావడం గమనార్హం. స్విమ్మింగ్ కాంపిటేషన్ లో స్విమ్ సూట్ లో దర్శనమిచ్చే మనా పాటిల్.. ఇతర ఫోటో  షూట్ లో మాత్రం సూపర్ స్టైలిష్ గా దర్శనమిస్తుంది.

3.మనాపాటిల్..

హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని అందంతో మెరిసిపోతుంది మనా పాటిల్. భారత్ నుంచి టోక్యో ఒలంపిక్స్ కి ఎంపికైన ఏకైక స్విమ్మర్ మనాపాటిల్ కావడం గమనార్హం. స్విమ్మింగ్ కాంపిటేషన్ లో స్విమ్ సూట్ లో దర్శనమిచ్చే మనా పాటిల్.. ఇతర ఫోటో  షూట్ లో మాత్రం సూపర్ స్టైలిష్ గా దర్శనమిస్తుంది.

79
4.మన్ ప్రీత్..  అర్జున, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు గ్రహీత మన్ ప్రీత్.. ఇండియన్ హాకీ టీమ్ కి కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. భారత్ లోనే అత్యంత ధనిక హాకీ ప్లేయర్ ఇతను కావడం గమనార్హం. ఇతని డ్రెస్సింగ్ స్టైల్ చూస్తే.. ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే.

4.మన్ ప్రీత్..
 అర్జున, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు గ్రహీత మన్ ప్రీత్.. ఇండియన్ హాకీ టీమ్ కి కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. భారత్ లోనే అత్యంత ధనిక హాకీ ప్లేయర్ ఇతను కావడం గమనార్హం. ఇతని డ్రెస్సింగ్ స్టైల్ చూస్తే.. ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే.

89
5.మనికా బాత్రా  రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు గ్రహీత.. టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మనికా బాత్రా కూడా.. చూడటానికి క్యూట్ గా అందంగా కనపడుతుంది. ఇక డ్రెస్సింగ్ స్టైల్  గురించి అయితే.. ఎంత చెప్పినా తక్కువే. చాలా ట్రెండీగా ఉంటుంది.

99
చీరలో మనికా బత్రా..

చీరలో మనికా బత్రా..

చీరలో మనికా బత్రా..

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
Latest Videos
Recommended Stories
Recommended image1
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Recommended image2
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image3
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved