MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • ఒకప్పుడు శ్రీదేవి ఉన్న ఇల్లు.. ఇప్పుడు ఏమైందో తెలుసా?

ఒకప్పుడు శ్రీదేవి ఉన్న ఇల్లు.. ఇప్పుడు ఏమైందో తెలుసా?

శ్రీదేవి తన సంపాదనతో మొదట కొన్న బంగ్లాని.. ఇప్పుడు జాన్వీ ఒక హోటల్ గా మార్చేసింది.  ఈ బంగ్లా చెన్నెలో ఉంది. శ్రీదేవి అభిమానులు ఎవరైనా సరే, ఆ హోటల్ కి వెళ్లి బస చేసి రావచ్చు.

1 Min read
Author : ramya Sridhar
Published : May 07 2024, 01:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

సినీ పరిశ్రమకు చెందిన సెలబ్రెటీలు అందరూ  లగ్జరీ లైఫ్ ని లీడ్ చేయాలని ఆశపడుతూ ఉంటారు. వారు ఉండే భవనాలు దగ్గర నుంచి, వారు తినే తిండి వరకు అన్నీ డిఫరెంట్ గా, లగ్జరీగా ఉంటాయి. తమ అభిమాన నటీనటుల లగ్జరీ లైఫ్ గురించి తెలుసుకోవాలని  ఆశపడుతూ ఉంటారు. అయితే... ఇప్పుడు.. ఈ అవకాశం.. అలనాటి అందాల తార శ్రీదేవి అభిమానులకు ఆమె కుమార్తె జాన్వీ కపూర్  అందిస్తోంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

ఇంతకీ అసలు విషయం ఏమిటంటే... శ్రీదేవి తన సంపాదనతో మొదట కొన్న బంగ్లాని.. ఇప్పుడు జాన్వీ ఒక హోటల్ గా మార్చేసింది.  ఈ బంగ్లా చెన్నెలో ఉంది. శ్రీదేవి అభిమానులు ఎవరైనా సరే, ఆ హోటల్ కి వెళ్లి బస చేసి రావచ్చు.  కానీ... ధర మాత్రం మాములగా ఉండదు. ఈ హోటల్ లో బస చేయాలంటే ఎలా బుక్ చేసుకోవాలో కూడా మనం తెలుసుకుందాం...
 

34


ఈ బంగ్లా కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే... ఈ హోటల్ అద్దె దాదాపు 100 డాలర్లు అంటే.. మన కరెన్సీలో రూ.8,350. ఈ హోటల్ నుంచి మంచి బీచ్  వ్యూస్ కూడా ఉంటుంది. ఇక ఈ హోటల్ లో దక్షిణ భారత వంటలన్నీ వడ్డిస్తారు. ఈ హోటల్ ని ఈ నెల అంటే.. మే 12వ తేదీన తెరవనున్నారు. 

44
Sridevi

Sridevi


శ్రీదేవి హోటల్‌ని ఎలా బుక్ చేసుకోవాలి అంటే... 
మీరు శ్రీదేవి  ఈ అందమైన బంగ్లాలో ఉండాలనుకుంటున్నట్లయితే, మీరు Air BnB యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి. దీని తర్వాత మాత్రమే మీరు ఈ హోటల్ బుకింగ్ పొందవచ్చు. అయితే... ఇంకా హోటల్ అధికారిక ఛార్జీలు అయితే.. హొటల్ ప్రకటించలేదు. త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. మీరు కూడా హోటల్ ఓపెన్ అయిన తర్వాత... శ్రీదేవి నివసించిన ఇంటిని చూసేయవచ్చు. ఆమెకు నచ్చిన వంటలను కూడా ఆరగించవచ్చు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Necklace Designs: చీరల మీదకు సూటయ్యే అదిరిపోయే నక్లెస్ డిజైన్లు
Recommended image2
Silver Kamarband: అమ్మాయిలూ ఈ నగ మర్చిపోయారా? ఇప్పుడిదే ట్రెండ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved