స్పోర్ట్స్ బ్రా, కాస్ట్ లీ చెప్పులు.. యోగా క్లాసులకు మలైకా.!
ఇటీవల ముంబయి లో ఆమె యోగా క్లాసులకు వెళుతూ మీడియాకు చిక్కారు.
17

బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా.. కి ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. ఆమె వయసు నాలుగు పదులు దాటినా.. ఇప్పటికీ అందంగా.. ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటారు.

27

అందుకు.. ఆమె తీసుకునే జాగ్రత్తలు, చేసే యోగానే కారణమం అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె ప్రతిరోజూ యోగా క్లాసులకు వెళుతూ ఉంటారు. లేదంటే.. ఇంట్లోనే యోగా చేస్తూ ఉంటారు.

37

ఇటీవల ముంబయి లో ఆమె యోగా క్లాసులకు వెళుతూ మీడియాకు చిక్కారు.

ఇటీవల ముంబయి లో ఆమె యోగా క్లాసులకు వెళుతూ మీడియాకు చిక్కారు.
47

యోగా క్లాసులకు వెళ్లే సమయంలో ఆమె ప్రింటెడ్ స్పోర్ట్స్ బ్రా ధరించారు. దానిపైన ఓ జాకెట్ కూడా ధరించారు.

57

కాగా.. యోగా క్లాసులకు వెళ్లే సమయంలో ఆమె స్లిప్పర్స్ ధరించగా.. దాని ఖరీదు రూ.3వేలు కావడం గమనార్హం.

67

జుట్టును మామూలుగా ముడి వేసుకున్నారు. ఫేస్ కి ఎలాంటి మేకప్ కూడా లేదు.

77

కరోనా సమయం కదా.. మాస్క్ వేసుకోవడం మర్చిపోకుండా.. జాగ్రత్తలు తీసుకున్నారు.

Latest Videos