MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Woman
  • కర్వాచౌత్ స్పెషల్.. ముగ్గురు హీరోయిన్స్ ఒకేలాంటి మంగళసూత్రం.. ధరెంతో తెలుసా..?

కర్వాచౌత్ స్పెషల్.. ముగ్గురు హీరోయిన్స్ ఒకేలాంటి మంగళసూత్రం.. ధరెంతో తెలుసా..?

సోనాలి బింద్రే , యామీ గౌతమ్ కర్వా చౌత్, పండుగ కోసం ఒకే మంగసూత్రాన్ని ధరించారు. దాని ప్రత్యేకత ఏమిటి? దీని ధరెంతో ఇప్పుడు తెలుసుకుందామా..?

2 Min read
Author : ramya Sridhar
Published : Oct 26 2021, 02:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19


మన దక్షిణాదిన జరుపుకోరు కానీ.. ఉత్తరాదిన పెళ్లైన ప్రతి అమ్మాయి కర్వాచౌత్ పండగను సంబరంగా జరుపుకుంటుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

తన భర్త ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ.. నిష్టగా పూజ చేసి.. ఉదయం నుంచి ఉపవాసం ఉండి.. రాత్రి చంద్రుడిని చూసిన తర్వాత భర్త ముఖం చూసి.. ఆ తర్వాతే భోజనం చేస్తుంది.  ఇలా చేస్తే.. భర్త ఆయుష్షు పెరుగుతుందని వారి నమ్మకం.

39

కాగా.. ఈ కర్వాచౌత్ వేడుకలో బాలీవుడ్ హీరోయిన్లు కూడా పాల్గొన్నారు.  ఈ కర్వాచౌత్ పండగ రోజున సోనాలీ బింద్రే, యామీ గౌతమ్, ప్రియంక  చోప్రాలు కూడా పాల్గొన్నారు. అయితే.. ఈ సందర్భంగా వీరు చాలా కామన్ గా ఒకేలాంటి మంగళసూత్ర ధరించడం గమనార్హం.

49


సోనాలి బింద్రే , యామీ గౌతమ్ కర్వా చౌత్, పండుగ కోసం ఒకే మంగసూత్రాన్ని ధరించారు. దాని ప్రత్యేకత ఏమిటి? దీని ధరెంతో ఇప్పుడు తెలుసుకుందామా..?

59
sonali bendre

sonali bendre

యామి గౌతమ్.. రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లోని పట్టు చీరను ధరించగా, సోనాలి తన 19 ఏళ్ల క్రితం తన పెళ్లికి  ఏస్ డిజైనర్ మనీష్ మల్హోత్రా రూపొందించిన లెహంగా ధరించారు.

69
Mangalsutr

Mangalsutr

ఇది 18 క్యారెట్స్ గోల్డ్ తో చేసిన చైన్ కాగా.. బుల్గేరియా మార్స్ మంత్రా లాకెట్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కాగా.. దీనిలో డైమండ్స్ పొదిగి ఉండటం గమనార్హం.

79
Mangalsutr

Mangalsutr

పెళ్లైన మహిళలు మంగళసూత్రాన్ని పవిత్రంగా భావిస్తుంటారు. అయితే.. ఈ మోడల్ మంగళసూత్రం చాలా మోడ్రన్ గా కూడా ఉండటం విశేషం. దీని ధర రూ.3.49లక్షలు కావడం గమనార్హం.
 

89
Mangalsutr

Mangalsutr

కాగా.. అచ్చం ఇలాంటి మంగళసూత్రాన్ని గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కూడా ధరించడం గమనార్హం. ఈ మంగళసూత్రాన్ని ధరించిన ఫోటోని ఆమె తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు.

99
Mangalsutr

Mangalsutr

ఇటీవల వోగ్  ఇండియా కవర్ పేజీలో ప్రియాంక.. ఈ మంగళ సూత్రం ధరించిన ఫోటోకి ఫోజులు ఇవ్వడం విశేషం. కాగా.. ఇప్పుడు ఈ మోడ్రన్ మంగళసూత్రం.. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకోవడం గమనార్హం. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mini Jhumka: కేవలం 2 గ్రాముల్లో డైలీవేర్ కి అదిరిపోయే జుంకా డిజైన్లు
Recommended image2
Patiala Suit: ఫెస్టివల్ ఫ్యాషన్‍ లో నయా ట్రెండ్.. బెస్ట్ ఎథ్నిక్ లుక్
Recommended image3
Toe Ring: శ్రావణమాసం పండుగ లుక్‍ను కంప్లీట్ చేసే అందమైన పచ్చల మెట్టెలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved