MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Life
• Woman
• మెరిసిపోయే అందానికి.. సీక్రెట్ స్కిన్ కేర్ రోటీన్..!

మెరిసిపోయే అందానికి.. సీక్రెట్ స్కిన్ కేర్ రోటీన్..!

చర్మంలో తగినంత తేమ లేకపోవడం వల్ల స్కిన్ డ్రైగా మారుతుంది. ఇక డ్రై స్కిన్ వారికి అదనంగా ఇచ్చింగ్ లాంటివి కూడా వస్తూ ఉంటాయి. దాని వల్ల ఎక్కడలేని చిరాకు కూడా వచ్చేస్తుంది.

2 Min read
ramya Sridhar
Published : Jun 05 2021, 01:46 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
17

అందంగా కనిపించాలనే కోరిక ఉంటే సరిపోదు.. అందుకు తగిన ప్రయత్నాలు కూడా చేయాలి. అయితే.. ఆ ప్రయత్నాలు. బయట మార్కెట్లో లభించే క్రీమలు వాడటంతో సరిపోదు. మరిన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి.

27

ముఖ్యంగా డ్రై స్కిన్ వారు.. ఎంత జాగ్రత్తలు తీసుకున్నా పెద్దగా ఫలితం కనిపించదు. అలాంటివారు.. అందంగా కనిపించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

37

చర్మంలో తగినంత తేమ లేకపోవడం వల్ల స్కిన్ డ్రైగా మారుతుంది. ఇక డ్రై స్కిన్ వారికి అదనంగా ఇచ్చింగ్ లాంటివి కూడా వస్తూ ఉంటాయి. దాని వల్ల ఎక్కడలేని చిరాకు కూడా వచ్చేస్తుంది.

చర్మంలో తగినంత తేమ లేకపోవడం వల్ల స్కిన్ డ్రైగా మారుతుంది. ఇక డ్రై స్కిన్ వారికి అదనంగా ఇచ్చింగ్ లాంటివి కూడా వస్తూ ఉంటాయి. దాని వల్ల ఎక్కడలేని చిరాకు కూడా వచ్చేస్తుంది.

చర్మంలో తగినంత తేమ లేకపోవడం వల్ల స్కిన్ డ్రైగా మారుతుంది. ఇక డ్రై స్కిన్ వారికి అదనంగా ఇచ్చింగ్ లాంటివి కూడా వస్తూ ఉంటాయి. దాని వల్ల ఎక్కడలేని చిరాకు కూడా వచ్చేస్తుంది.

47

శరీరంలో ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ లేకపోతే... చర్మం డ్రైగా మారుతుంది. అలాంటి వారు విటమిన్ ఈ, విటమిన్ సీ, విటమిన్ ఏ ఎక్కువగా ఉండే ఆహారాలు ముఖ్యంగా సిట్రస్ ఫ్రూట్స్, కూరగాయలు తినాలి.

57

స్కిన్ కేర్ డే రోటీన్..

స్టెప్1.. ముందుగా చల్లటి నీరుతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. డ్రై స్కిన్ వారు హాట్ వాటర్ వాడకపోవడం మంచిది.
స్టెప్2.. తర్వాత ఫేస్ వాష్ తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. దీని వల్ల ముఖం మీద డస్ట్ తొలగిపోతుంది

స్టెప్3.. తర్వాత ముఖానికి రోజ్ వాటర్ లేదా అలోవెరా జెల్ అప్లై చేయాలి. ఆర్గానికి ఎంచుకోవడం ఉత్తమం,

స్టెప్4.. తర్వాత ముఖానికి మెడకి మంచిగా మాయిశ్చరైజర్ రాయాలి. దీని వల్ల డ్రై స్కిన్ వారి స్కిన్ హైడ్రేటెడ్ గా ఉండటానికి సహాయం చేస్తుంది.

స్టెప్5.. మేకప్ వేసుకోవాలన్నా.. హైడ్రేటెడ్ గా ఉండే ప్రోడక్ట్స్ ఎంచుకోవాలి.  పైన స్టెప్స్ ఫాలో అయిన తర్వాతే మేకప్ రాసుకోవాలి.

67

ఇక రాత్రిపూట ఏం చేయాలంటే..

స్టెప్1.. ముందుగా ముఖాన్ని ఫేస్ వాష్ తో శుభ్రం చేసుకోవాలి. ఇది ముఖంపై డస్ట్ తొలగిస్తుంది.

స్టెప్ 2.. మేకప్ తొలగించుకోవడానికి కొబ్బరినూనె లేదా.. ఏదైనా ఆర్గానిక్ రిమూవర్ ని ఉపయోగించవచ్చు,
స్టెప్ 3..రాత్రి పడుకునే ముందు ఏదైనా నైట్ క్రీమ్ రాసుకోవాలి.

77

ఇలా డే రోటీన్, నైట్ రోటీన్ ఫాలో అయితే.. డ్రై స్కిన్ నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది. ముఖం అందంగానూ కనపడుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved