MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • అందాల ‘సీత’.. ఫిట్నెస్ సీక్రెట్ ఇదే...!

అందాల ‘సీత’.. ఫిట్నెస్ సీక్రెట్ ఇదే...!

మనందరినీ మెస్మరైజ్ చేసిన మృనాల్ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటి...? తన బాడీని ఫిట్ గా ఉంచుకోవడానికి ఆమె ఏం చేస్తారో ఓసారి చూద్దాం.. 

2 Min read
Author : ramya Sridhar
Published : Feb 10 2023, 11:06 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

మృనాల్ ఠాకూర్... ఇప్పుడు ఈ పేరు ఎవరికీ పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే... తనని అందరూ మృనాల్ అనే పేరు కన్నా కూడా సీత అనే పేరు తోనే ఆమె ప్రజలకు మరింత చేరువయ్యారు. సీతారామం  సినిమాతో ఆమె చేసిన మ్యాజిక్ ని ఎవరూ అంత సులభంగా మర్చిపోలేరు. ఆమె అందానికి, నటనకు అందరూ ఫిదా అయిపోయారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

మనందరినీ మెస్మరైజ్ చేసిన మృనాల్ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటి...? తన బాడీని ఫిట్ గా ఉంచుకోవడానికి ఆమె ఏం చేస్తారో ఓసారి చూద్దాం..
 

38

మృనాల్ ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. దీనిలో భాగంగా ఆమె తన శరీరాన్ని ఎక్కువగా హైడ్రేటెడ్ గా ఉంచుకోవడానికి ఇష్టపడతారు. దీనికోసం ఆమె ప్రతిరోజూ కనీసం తక్కువలో తక్కువ ఎనిమిది గ్లాసుల మంచినీరు తాగుతారట. ఇలా నీరు ఎక్కువగా తాగడం వల్ల శరీరం హైడ్రెటెడ్ గా ఉండటంతో పాటు.... బరువు పెరగకుండా ఉండేందుకు సహాయపడుతుంది.

48

ఆమె తాను తీసుకునే ఆహారంలో క్రాబ్ తక్కువగా ఉండేలా చూసుకుంటారు. లో క్రాబ్ ఆహారం తీసుకోవడం వల్ల.... ఆమె శరీరం ఫిట్ గా ఉండటానికి సహాయపడుతుందట.
 

58

భోజనం మధ్యలో ఆమె తీసుకునే స్నాక్స్ కూడా  ఆరోగ్యకరమైనవి ఉండేలా చూసుకుంటారు. దీని కోసం ఆమె భోజన విరామంలో... యాపిల్స్ లాంటి పండ్లను తీసుకుంటారు.
 

68

ఇక... మృనాల్... ఎంత వర్క్ లో ఉన్నా కూడా... జిమ్  చేయడం మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయదు. ప్రతిరోజూ జిమ్ లో వర్కౌట్స్ చేస్తూనే ఉంటారు. దానివల్లే ఆమె ఫిట్ గా కనిపిస్తూ ఉంటారు.

78

వీటి సంగతి పక్కన పెడితే... సీతారామం తర్వాత మృనాల్ బాగా బిజీగా మారింది. తెలుగులో నానితో ఓ సినిమాలో నటిస్తోంది. ఇటీవల ఆ సినిమా షూటింగ్ మొదలైంది. 

88

ఇక హిందీలో.. అక్షయ్ కుమార్ తో కలిసి ఓ స్పెషల్ సాంగ్ లో డ్యాన్స్ చేసింది. ఆ పాట ఇటీవల విడుదలై బాగా హిట్ అయ్యింది కూడా. ఆమె నటించిన సెల్ఫీ మూవీ ఈ నెల 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Pearl Choker: మెడ నిండుగా ముత్యాల చోకర్లు.. ఓసారి చూసేయండి..!
Recommended image2
Multipurpose Blouse Designs:ఏ చీరలకైనా సూటయ్యే మల్టీ పర్సస్ డిజైన్లు
Recommended image3
Pendant Designs:లైట్ వెయిట్ మంగళసూత్రాలకు సూటయ్యే పెండెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved