MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • ఇదొక్కటి చేస్తే.. ముఖంపై ముడతలు తగ్గి.. ఎంత వయసొచ్చినా యవ్వనంగా కనిపిస్తారు

ఇదొక్కటి చేస్తే.. ముఖంపై ముడతలు తగ్గి.. ఎంత వయసొచ్చినా యవ్వనంగా కనిపిస్తారు

వయసు పెరిగే కొద్ది శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. మన వయసు పెరగడాన్ని మన చర్మమే బయటపెడుతుంది. ఏజ్ పెరుగుతున్న కొద్ది చర్మం ముడతలు పడుతుంది. ముఖంపై మచ్చలు, గీతలు, ముడతలు ఏర్పతాయి. కానీ కొన్ని టిప్స్ ను ఫాలో అయితే మీకు ఎంత వయసున్నా యవ్వనంగానే కనిపిస్తారు.   

3 Min read
Author : Shivaleela Rajamoni
| Updated : Sep 21 2024, 01:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
wrinkles

wrinkles

మహిళలు అందంగా కనిపించేందుకు అస్సలు తగ్గరు. అందంగా కనిపించాలని, ముఖంపై మచ్చలను దాచేయాలని మార్కెట్ లో దొరికే ఎన్నో బ్యూటీ ప్రొడక్ట్స్ ను వాడుతుంటారు. కానీ కెమికల్స్ కలిపిన ప్రొడక్ట్స్ మీ అందాన్ని తగ్గించి ఎన్నో చర్మ సమస్యలను కలిగిస్తాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఏదేమైనా వయసు పెరిగేకొద్ది ముఖంలో, చర్మంలో ఎన్నో మార్పులు వస్తాయి. సాధారణంగా 35 ఏండ్లు దాటిన తర్వాత ముఖంపై ముడతలు పడతాయి. ఇది చాలా కామన్. కానీ ఈ ముడతలు ఆడవారి అందాన్ని తగ్గిస్తాయి. అయితే మీరు కొన్ని చిట్కాలను పాటిస్తే మీ ముఖాన్ని 40 ఏండ్ల వయసులో కూడా 20 ఏండ్ల వయసున్న వారిలా కనిపించేలా చేస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

38
wrinkles

wrinkles

ముఖంపై ముడతలు ఎందుకు వస్తాయి? 

మీరు నిత్య యవ్వనంగా కనిపించాలనుకుంటే మీ మనస్సును ప్రశాంతంగా, ఆనందంగా ఉంచడానికి ప్రయత్నించండి. వీలైనంత వరకు మీరు నవ్వడానికి ప్రయత్నించాలి. అయితే ముఖంపై ముడతలు రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వాటిలో మంచి నిద్ర లేకపోవడం, టెన్షన్, బిజీ లైఫ్ స్టైల్ ఇలా ఎన్నో కారణాలు ఉన్నాయి. వీటివల్ల ముఖం బాగా అలసిపోతుంది. అలాగే కండరాలు కూడా బిగుసుకుపోవు. దీనివల్ల చిన్న వయసులోనే కండరాల సడలింపు వల్ల ముఖంపై ముడతలు ఏర్పడతాయి. 

48
wrinkles

wrinkles

నిజానికి వయసు పెరిగే కొద్దీ చర్మంపై ముడతలు ఏర్పడటం చాలా సహజం. కానీ ముడతలకు వయసుతో సంబంధం లేదు. అంటే చిన్న వయసు వారికి కూడా ముడతలు ఏర్పడొచ్చు. కెమికల్స్ ఎక్కువగా ఉండే బ్యూటీ, స్కిన్ ప్రొడక్ట్స్ ను ఎక్కువగా వాడటం వల్ల చర్మంపై ముడతలు ఏర్పడతాయి. అందుకే వీలైనంత వరకు కెమికల్స్ ఎక్కువగా ఉన్న కాస్మొటిక్స్ ను వాడకండి. ఇవి చిన్న వయసులోనే ముడతలు ఏర్పడేలా చేస్తాయి. 

58
wrinkles

wrinkles


ముఖంపై ముడతలు పోవాలంటే ఏం చేయాలి? 

చాలా మంది ఆడవారు ముఖాన్ని మరింత అందంగా చేయడానికి కెమికల్స్ ఎక్కువగా ఉండే బ్యూటీ ప్రొడక్ట్స్ ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇక ఈ మేకప్ ను తొలగించడానికి మరెన్నో ప్రొడక్ట్స్ ను వాడాల్సి వస్తుంది. కానీ వీటివల్ల చర్మం దెబ్బతింటుంది. ముఖ కండరాలు వదులుగా అవుతాయి.

 అందుకే ముఖానికి మేకప్ వాడితే దాన్ని రిమూవ్ చేయడానికి కొబ్బరినూనెను వాడండి. కొబ్బరినూనెను ముఖానికి పట్టించి  10 నిమిషాల పాటు మసాజ్ చేయండి. దీనివల్ల ముఖ కండరాలు బిగుసుకుపోతాయి. అలాగే చర్మం బిగుతుగా ఉంటుంది. ముఖంపై ముడతలు ఏర్పడవు. 

68
wrinkles

wrinkles

ఆ తర్వాత ముఖంపై ముడతలు పోవాలంటే గంధం, తేనె, గుడ్డులోని తెల్లసొన మూడింటిని మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించండి. ఈ మూడింటిలో ఉండే పోషకాలు కండరాలను బిగించడానికి సహాయపడతాయి. ఇలా వారానికి ఒక్కసారైనా దీన్ని వాడితే ముఖం కాంతివంతంగా మారుతుంది. అయితే మీరు కొబ్బరి నూనెలో పసుపును కలిపి కూడా ముఖానికి పెట్టినా మీ ముఖం అందంగా మారుతుంది. 

78


ముఖాన్ని అందంగా మార్చే పెరుగు ఫేస్ ప్యాక్ లు..

పెరుగు ఫేస్ ప్యాక్:

పెరుగు ఫేస్ ప్యాక్ మీ ముఖాన్ని అందంగా మారుస్తుంది. ఇందుకోసం మీరు రాత్రి పడుకునే ముందు పెరుగును ముఖానికి పట్టించండి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడగండి. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ డెడ్ స్కిన్ సెల్స్ ను పూర్తిగా తొలగిస్తుంది. మొటిమలు ఏర్పడకుండా చేస్తుంది. 

పెరుగు, దోసకాయ ప్యాక్:

పెరుగుతో పాటుగా కీరదోసకాయ ఫేస్ ప్యాక్ ను కూడా వాడొచ్చు. ఇది ఆయిలీ, డ్రై చర్మం ఉన్నవారికి బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం కీరదోసకాయ తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. దీన్ని మిక్సీలో వేసి మెత్తగా చేయండి. దీన్ని పెరుగులో వేసి బాగా కలిపి ముఖానికి పెట్టండి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ముఖంపై ఉన్న మురికి తొలగిపోయి మీ చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది. అలాగే మీరు యంగ్ గా కనిపిస్తారు. 

88

పెరుగు, పసుపు:

పెరుగు, పసుపు ఫేస్ ప్యాక్ కూడా మీ అందాన్ని పెంచుతుంది. ఇందుకోసం పెరుగులో కొద్దిగా పసుపు ను వేసి బాగా కలపండి. దీన్ని మీ ముఖానికి, మెడకు అప్లై చేయండి. 30 నిమిషాల తర్వాత నార్మల్ వాటర్ తో కడిగేయండి. ఈ రెండింటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మొటిమలను తగ్గిస్తాయి. స్కిన్ ఇన్ఫెక్షన్స్  రాకుండా కాపాడుతాయి. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
 
2nd ODI • NZ vs IND 2026
Live
NZNZ
(7.1 ov)12/2
INDIND
-
IND chose to bowl.
Schedule ›
1st T10 • ABDT10
UABUAB
Sat, 7 Nov, 2026
YASLYASL
05:00 pm
Match yet to begin.
Schedule ›
2nd T10 • ABDT10
RDCRDC
Sat, 7 Nov, 2026
EEEE
07:15 pm
Match yet to begin.
Schedule ›
3rd T10 • ABDT10
UNTUNT
Sat, 7 Nov, 2026
ARACARAC
09:30 pm
Match yet to begin.
Schedule ›
4th T10 • ABDT10
YASLYASL
Sun, 8 Nov, 2026
EEEE
05:00 pm
Match yet to begin.
Schedule ›
5th T10 • ABDT10
UNTUNT
Sun, 8 Nov, 2026
UABUAB
07:15 pm
Match yet to begin.
Schedule ›
6th T10 • ABDT10
ARACARAC
Sun, 8 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
1st TEST • PAK vs SL 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:00 am
Match yet to begin.
Schedule ›
7th T10 • ABDT10
EEEE
Mon, 9 Nov, 2026
ARACARAC
07:15 pm
Match yet to begin.
Schedule ›
8th T10 • ABDT10
UNTUNT
Mon, 9 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
AUSAUS
Thu, 12 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
AUSAUS
Sun, 15 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Hair Growth: ఈ మిశ్రమాన్ని రాస్తే చాలు..జుట్టు చాలా వేగంగా పెరుగుతుంది
Recommended image2
Blouse Designs: ట్రెడిషనల్ లుక్ తో అదరగొడుతున్న బ్లౌజ్ డిజైన్స్..
Recommended image3
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved