Telugu

Leaf Design Anklet: మనసు దోచే ఆకుల డిజైన్ పట్టీలు..ఎంత బాగున్నాయో

Telugu

చిన్న ఆకుల డిజైన్...

సిల్వర్ ఫినిషింగ్ తో ఉండే ఈ లీఫ్ చైన్ పట్టీలు చాలా ఎలిగెంట్ గా కనిపిస్తాయి. డైలీవేర్, ఆఫీస్ వేర్ కి ఇవి చాలా బాగుంటాయి. 

Image credits: pinterest
Telugu

ఆక్సిడైజ్డ్ లీఫ్ పట్టీలు

ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ఇష్టపడే మహిళలకు ఈ డిజైన్ పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. ఆకులపై ఉన్న సన్నని డిజైన్ దీని ప్రత్యేకత. సంప్రదాయ దుస్తులతో ఈ పట్టీలు అదిరిపోతాయి.

Image credits: pinterest
Telugu

మువ్వలతో లీఫ్ పట్టీలు

మీకు ట్రెడిషనల్ లుక్ ఇష్టమైతే, మువ్వలు ఉన్న ఈ లీఫ్ డిజైన్ పట్టీలను ఎంచుకోవచ్చు. దీనికి ఉన్న చిన్న చిన్న మువ్వలు, ఆకు ప్యాటర్న్ చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

Image credits: pinterest
Telugu

డబుల్ లేయర్ లీఫ్ పట్టీలు

డబుల్ లేయర్ డిజైన్ ఉన్న పట్టీలు ఈ మధ్య చాలా ట్రెండ్‌లో ఉన్నాయి. రెండు గొలుసులతో జత చేసిన ఆకు ప్యాటర్న్ రిచ్, స్టైలిష్ లుక్ ఇస్తుంది. పార్టీలకు, ప్రత్యేక సందర్భాలకు ఇది బాగుంటుంది.

Image credits: pinterest
Telugu

స్టోన్ వర్క్ లీఫ్ పట్టీలు

రాళ్లతో అలంకరించిన ఈ లీఫ్ డిజైన్ పట్టీలు గ్లామరస్ లుక్ ఇస్తాయి. మెరిసే రాళ్లు, అందమైన ఆకు డిజైన్ కలయిక దీన్ని చాలా ఆకర్షణీయంగా మార్చుతుంది. స్పెషల్ సందర్భాలకు బాగుంటాయి.

Image credits: pinterest
Telugu

మినిమల్ లీఫ్ పట్టీలు

సింపుల్, సటిల్ జ్యువెలరీ ఇష్టపడేవారికి మినిమల్ లీఫ్ పట్టీలు బెస్ట్ ఆప్షన్. తేలికగా, సౌకర్యవంతంగా ఉండటం వల్ల రోజంతా సులభంగా ధరించవచ్చు. ఇది ఏ డ్రెస్‌పైన అయినా నప్పుతుంది.

Image credits: pinterest
Telugu

ముత్యాలు, ఆకుల డిజైన్ పట్టీలు

ముత్యాలు, ఆకు ప్యాటర్న్ కలయిక పట్టీలకు చాలా అందాన్ని ఇస్తుంది. ఈ డిజైన్ ట్రెడిషనల్‌గా ఉంటూనే మోడ్రన్ టచ్ ఇస్తుంది. ప్రత్యేక సందర్భాల్లో ధరించడానికి ఇది స్టైలిష్, యూనిక్ ఛాయిస్.

Image credits: pinterest

Floral Anklet: పూల డిజైన్ పట్టీలతో పాదాలకే అందం..!

Gold Rings: 1 గ్రాము బంగారంలో ఉంగరాలు.. అదిరిపోయే డిజైన్లు

Waist Belt: నడుము సన్నగా చూపించే వడ్డాణాలు.. ఓ లుక్కేయండి

Ghungroo Earrings: ట్రెడిషన్ దుస్తుల మీదకు సూటయ్యే బెస్ట్ ఇయర్ రింగ్స్