చాలా మంది ఆడవాళ్లకు గర్భనిరోధక మాత్రలు వేసుకోవడం అలవాటుగా ఉంటుంది. దానివల్ల మూడ్ స్వింగ్స్, యాంగ్జైటీ, డిప్రెషన్ వంటివి కనిపిస్తాయి.
Image credits: Getty
Telugu
లైంగిక కోరికలు తగ్గడం
హార్మోనల్ గర్భనిరోధక పద్ధతులు టెస్టోస్టెరాన్ స్థాయిలను తగ్గిస్తాయి. ఇది లైంగిక కోరికలు తగ్గడానికి కూడా దారితీస్తుంది.
Image credits: Getty
Telugu
బరువు పెరిగే అవకాశం
గర్భనిరోధక మాత్రల వల్ల కొందరు మహిళలు బరువు పెరిగే అవకాశం ఉంది. ఈ విషయం ప్రతి ఒక్కరూ గమనించాలి.
Image credits: Getty
Telugu
రక్తం గడ్డకట్టే ప్రమాదం
గర్భనిరోధక మాత్రలు, ముఖ్యంగా ఈస్ట్రోజెన్ ఉన్నవి, రక్తం గడ్డకట్టడం, స్ట్రోక్, గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని పెంచుతాయి.
Image credits: Social Media
Telugu
తలనొప్పి
హార్మోన్ల మార్పులు కొందరు మహిళల్లో మైగ్రేన్‌కు కారణమవుతాయి. దీనివల్ల తరచుగా తలనొప్పి వస్తుంది.
Image credits: Getty
Telugu
వికారం, వాంతులు
కొందరు మహిళలు గర్భనిరోధక మాత్రలు వేసుకున్నప్పుడు వికారం, కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలు ఎదుర్కొంటారు.
Image credits: Getty
Telugu
అధిక రక్తస్రావం
ఈ మాత్రల వల్ల కొందరిలో అసాధారణ రక్తస్రావం లేదా ఎక్కువ కాలం బ్లీడింగ్ కావచ్చు. ఇది రోజువారీ పనులకు ఆటంకం కలిగిస్తుంది.
Image credits: our own
Telugu
జుట్టు రాలడం
గర్భనిరోధక మాత్రలు వాడటం వల్ల శరీరంలో బి విటమిన్లు, మెగ్నీషియం, జింక్ వంటి ముఖ్యమైన పోషకాలు తగ్గిపోతాయి. అలసట, రోగనిరోధక శక్తి తగ్గడం, జుట్టు రాలడం సమస్యలకు దారితీస్తుంది.