Telugu

Silver Plated Bangles: వెండిలా మెరిసే గాజులు..ధర కూడా తక్కువే..!

Telugu

సిల్వర్ ప్లేటెడ్ ఘుంగ్రూ గాజులు

ఈ మధ్య మార్కెట్లో ఘంగ్రూ గాజులు బాగా ట్రెండ్ అవుతున్నాయి. మీరు కూడా ఇలాంటి గాజులను సిల్వర్ ప్లేటెడ్ గా తీసుకోవచ్చు. చాలా స్టైలిష్ గా ఉంటాయి. 

Image credits: naresh.soni_916 Instagram
Telugu

బ్రెయిడెడ్ స్టైల్ సిల్వర్ ప్లేటెడ్ గాజులు

బ్రెయిడెడ్ (అల్లిక) స్టైల్‌లో ఉండే ఈ సిల్వర్ గాజులు చూడటానికే కాదు, ధరించినప్పుడు కూడా చాలా సింపుల్‌గా, క్లాసీగా కనిపిస్తాయి. వీటిని ఆఫీస్‌కు లేదా రోజువారీగా కూడా వేసుకోవచ్చు.

Image credits: Instagram silverbangles.by.purrfect
Telugu

కుందన్ స్టైల్ సిల్వర్ ప్లేటెడ్ గాజులు

కుందన్ వర్క్‌తో వచ్చిన ఈ సిల్వర్ ప్లేటెడ్ గాజులు చాలా అందంగా, స్టైలిష్‌గా ఉంటాయి. దీనిపై ఉన్న గులాబీ రంగు కుందన్ వర్క్, ఆక్సిడైజ్డ్ పాలిష్ మీ చేతుల అందాన్ని మరింత పెంచుతాయి.

Image credits: silversiddhi Instagram
Telugu

టెంపుల్ సిల్వర్ ప్లేటెడ్ గాజులు

టెంపుల్ జువెలరీ ఎప్పుడూ ట్రెండ్‌లోనే ఉంటుంది. సంప్రదాయ దుస్తువులపైకి ఈ సిల్వర్ ప్లేటెడ్ టెంపుల్ గాజులు చాలా చక్కగా నప్పుతాయి.
Image credits: silversiddhi Instagram
Telugu

AD సిల్వర్ గాజులు

AD స్టోన్స్‌తో వచ్చిన ఈ సిల్వర్ ప్లేటెడ్ గాజుల డిజైన్ సింపుల్‌గా ఉంటూనే లగ్జరీ లుక్‌ను ఇస్తుంది. ఇలాంటి గాజులు మీ చేతులకు మంచి షైనింగ్, స్టైల్ రెండింటినీ అందిస్తాయి.

Image credits: karatcart Instagram

Leaf Design Anklet: మనసు దోచే ఆకుల డిజైన్ పట్టీలు..ఎంత బాగున్నాయో

Floral Anklet: పూల డిజైన్ పట్టీలతో పాదాలకే అందం..!

Gold Rings: 1 గ్రాము బంగారంలో ఉంగరాలు.. అదిరిపోయే డిజైన్లు

Waist Belt: నడుము సన్నగా చూపించే వడ్డాణాలు.. ఓ లుక్కేయండి