MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Life
  • Woman
  • సాయి పల్లవి అందమైన కురుల వెనక రహస్యం ఇదే..!

సాయి పల్లవి అందమైన కురుల వెనక రహస్యం ఇదే..!

సాయి పల్లవి అందంలో... ఆమె జుట్టుది కీలక పాత్ర అని చెప్పొచ్చు. ఆమె ఉంగరాల జుట్టు ఆమెకు మరింత అందాన్ని తీసుకువస్తుంది.

1 Min read
Author : ramya Sridhar
Published : Oct 09 2021, 09:26 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

దక్షిణాదిన వరస విజయాలతో దూసుకుపోతున్న నటి సాయి పల్లవి.  ఇటీవల లవ్ స్టోరీతో గ్రాండ్ సక్సెస్ అందుకుంది ఈ బ్యూటీ.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఇక సాయి పల్లవి నటించింది అంటే చాలు.. సినిమా మినిమమ్ గ్యారెంటీ అనే పేరు పడిపోయింది. కేవలం ఆమె  కోసమే సినిమాని వెళ్లి చూసేవారు పెరిగిపోయారు. ఆమె డ్యాన్స్ చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.

38

కాగా.. సాయి పల్లవి అందంలో... ఆమె జుట్టుది కీలక పాత్ర అని చెప్పొచ్చు. ఆమె ఉంగరాల జుట్టు ఆమెకు మరింత అందాన్ని తీసుకువస్తుంది.
 

48

మరి ఆ జట్టు అంత అందంగా ఉంచేందుకు సాయి పల్లవి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో.. తన బ్యూటిఫుల్ హెయిర్ సీక్రెట్ ఏంటో మనమూ తెలుసుకుందామా..

58

సాయి పల్లవి నేచురల్ బ్యూటీ అని చెప్పొచ్చు. సినిమాల్లో తప్ప.. బయట పెద్దగా మేకప్ వేసుకొని కనిపించాలని అనుకోదు. సహజంగా కనపడాలని అనుకుంటుంది.

 

68

ఇక బ్యూటీ ని కాపాడుకోవడానికి ఆమె ముఖ్యంగా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మాత్రమే వినియోగిస్తారు. కేవలం ముఖానికి మాత్రమే కాదు.. తన జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి కూడా ఆమె ఆర్గానిక్ ఉత్పత్తులను ఎంచుకుంటారట.

 

78
sai pallavi

sai pallavi

తన జట్టు అందంగా, ఆరోగ్యంగా ఉండటానికి తాను ఏం చేస్తానే అనే విషయాన్ని ఇటీవల సాయి పల్లవి ఓ ఇంటర్వ్యూలో వివరించింది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటానని ఆమె చెప్పింది. అంతేకాకుండా.. వారానికి మూడు సార్లు తాను తల స్నానం చేస్తానని చెప్పింది. జట్టు ఊడిపోకుండా ఉండాలంటూ ప్రతిరోజూ దేవుడిని కోరుకుంటుందట.

88

ఇక తన జట్టు ఆరోగ్యానికి తాను సహజమైన ఉత్పత్తులు కలబంద లాంటివి  వాడతానని చెప్పడం గమనార్హం. ఆ కలబంద గుజ్జు కారణంగానే తన జట్టు ఆరోగ్యంగా పెరుగుతుందని సాయి పల్లవి చెప్పడం విశేషం.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image2
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Recommended image3
Mini Jhumka: కేవలం 2 గ్రాముల్లో డైలీవేర్ కి అదిరిపోయే జుంకా డిజైన్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved