MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Life
  • Woman
  • తమన్నా.. అందమైన కురుల బ్యూటీ సక్రెట్ ఇదే..!

తమన్నా.. అందమైన కురుల బ్యూటీ సక్రెట్ ఇదే..!

సాధారణంగా హీరోయిన్లు అంటే... సినిమాల కోసం రకరకాల హెయిర్ స్ప్రేలు వాడాల్సి ఉంటుంది. దాని వల్ల జుట్టు ఊడిపోవడం వంటి సమస్య ఎక్కువగా ఉంటుంది.

1 Min read
Author : ramya Sridhar
Published : Aug 02 2021, 01:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
మిల్కీ బ్యూటీ తమన్నా.. అందానికి  ఫిదా కానివారంటూ ఎవరూ ఉండరు. పాలనురుగు లాంటి అందంతో ఆమె అందరినీ మెస్మరైజ్ చేస్తుంటారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
కాగా.. తమన్నా.. తన అందాన్ని కాపాడుకోవడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే.. ఎవరైనా అందంగా ఉన్నారు అని చెప్పడానికి.. వారి జుట్టు కూడా కారణం. జుట్టు ఒత్తుగా ఉంటే.. ఆటోమెటిక్ గా అందంగా కనపడతారు.

39
సాధారణంగా హీరోయిన్లు అంటే... సినిమాల కోసం రకరకాల హెయిర్ స్ప్రేలు వాడాల్సి ఉంటుంది. దాని వల్ల జుట్టు ఊడిపోవడం వంటి సమస్య ఎక్కువగా ఉంటుంది. మరి ఈ సమస్య నుంచి తమన్నా .. తన జుట్టును ఎలా కాపాడుకుంటుందో మనం చూద్దాం..

49
తన జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి ఆమె ఎలాంటి ఆర్టిఫిషియల్ ఆయిల్స్ వాడదట. సహజ సిద్ధంగా తయారుచేసుకున్న ఆయిల్ ని ఉపయోగిస్తుందట.

59
మీరు నమ్ముతారోలేదో తెలీదు కానీ.. తన జట్టు సంరక్షణ కోసం తమన్నా.. ఆనియన్ ఆయిల్ ని వినియోగిస్తారట.

69
తానే స్వయంగా ఆనియన్ ఆయిల్ తయారు చేసుకొని.. తన జుట్టు కోసం వినియోగిస్తుందట. ఆ ఆయిల్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం..

79
ఈ ఆనియల్ ఆయిల్ తయారీకి కేవలం కొబ్బరి నూనె, ఉల్లిపాయ రసం ఈ రెండు మాత్రమే చాలట.

89
ఉల్లిపాయ రసంలో కొబ్బరి నూనె కలిసి రాసుకోవాలట. అంతే.. తాను ఇదే ఆయిల్ ని వినియోగిస్తారట.

99
ఆ నూనెని కాటన్ బాల్స్ లో ముంచి.. ఆ తర్వాత జుట్టు కుదుళ్లకు బాగా పట్టించాలి. జుట్టు రాలే సమస్య తగ్గి.. ఒత్తుగా, అందంగా పెరుగుతందట.

Tamanah

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
Latest Videos
Recommended Stories
Recommended image1
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Recommended image2
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image3
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved