MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Life
• Woman
• ‘బుట్ట బొమ్మ’ బ్యూటీ సీక్రెట్ ఇదే.. ఉదయం, రాత్రి ఇలా చేస్తుందట..!

‘బుట్ట బొమ్మ’ బ్యూటీ సీక్రెట్ ఇదే.. ఉదయం, రాత్రి ఇలా చేస్తుందట..!

మరి ఆమె అందం వెనక సీక్రెట్ ఏంటో మీకు కూడా తెలుసుకోవాలని ఉందా.. ఇంకెందుకు ఆలస్యం ఈ బుట్టబొమ్మ, ఉదయం, నైట్ కేర్ రొటీన్ ఏంటో ఓసారి చూసేద్దాం..

1 Min read
Author : ramya Sridhar
Published : Mar 02 2021, 03:48 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
18

తెలుగు తెరపై వరస సినిమాలతో దూసుకువెళ్తున్న నటి పూజా హెగ్డే. టాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోలతో ఈ ముద్దుగుమ్మ ఆడిపాడింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

త్వరలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో కలిసి మనల్ని అలరించడానికి రెడీగా ఉంది. అంతేకాదు.. బాలీవుడ్ లోనూ ఈ అమ్మడు తన హవా కొనసాగిస్తోంది.

38

కాగా.. ఈ సినిమాల సంగతి పక్కన పెడితే.. పూజా అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఆమె స్కోన్ టోన్ ఎప్పుడూ మెరిసిపోతూ ఉంటుంది. ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు.. ఆఫ్ స్క్రీన్ లోనూ.. మేకప్ లేకపోయినా పూజా చాలా అందంగా ఉంటుంది.

48

మరి ఆమె అందం వెనక సీక్రెట్ ఏంటో మీకు కూడా తెలుసుకోవాలని ఉందా.. ఇంకెందుకు ఆలస్యం ఈ బుట్టబొమ్మ, ఉదయం, నైట్ కేర్ రొటీన్ ఏంటో ఓసారి చూసేద్దాం..

మరి ఆమె అందం వెనక సీక్రెట్ ఏంటో మీకు కూడా తెలుసుకోవాలని ఉందా.. ఇంకెందుకు ఆలస్యం ఈ బుట్టబొమ్మ, ఉదయం, నైట్ కేర్ రొటీన్ ఏంటో ఓసారి చూసేద్దాం..

మరి ఆమె అందం వెనక సీక్రెట్ ఏంటో మీకు కూడా తెలుసుకోవాలని ఉందా.. ఇంకెందుకు ఆలస్యం ఈ బుట్టబొమ్మ, ఉదయం, నైట్ కేర్ రొటీన్ ఏంటో ఓసారి చూసేద్దాం..

58

\పూజా తన డైట్ లో కార్బొహైడ్రేట్స్ కి కూడా చోటు ఇస్తుందట. అయితే.. తన భోజనంలో కొంచెం నెయ్యిని మాత్రం తప్పకుండా తీసుకుంటుందట. దాని వల్ల తన స్కిన్ చాలా గ్లో గా కనిపిస్తుందని చెబుతోంది.

68

ఉదయం లేవగానే.. తన ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటుందట. ఆ తర్వాత ముఖానికి మాయిశ్చరైజర్ రాసుకుంటుందట. తాను బయటకు ఎక్కడికి వెళ్లినా.. తన వెంట కచ్చితంగా మాయిశ్చరైజర్, ఫేస్ వాష్, ఫేస్ ప్యాకులను తన బ్యాగులో పెట్టుకుంటుందట.

78

షూటింగ్ అయిపోయిన వెంటనే తాను ఫేస్ ప్యాక్ యూజ్ చేస్తుందట. అలా చేయడం వల్ల తన స్కిన్ హైడ్రేట్ అవుతుందట. అంతేకాదు.. బయట నుంచి ఇంటి వచ్చిన వెంటనే ఎంత అలసటగా ఉన్నా కూడా.. మేకప్ తీసేస్తుందట.

88

షూటింగ్ లేకపోతే.. తాను అసలు ఎలాంటి మేకప్ వాడనని.. అలా నేచురల్ గా ఉంచాతనని.. దాని వల్ల కూడా తన ముఖం తాజాగా ఉంటుందని ఆమె చెప్పడం విశేషం.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Waist Belt: నడుము సన్నగా చూపించే వడ్డాణాలు.. ఓ లుక్కేయండి
Recommended image2
Ghungroo Earrings: ట్రెడిషన్ దుస్తుల మీదకు సూటయ్యే బెస్ట్ ఇయర్ రింగ్స్
Recommended image3
Kundan Toe Rings: పాదాలకు కుందన్ మెరుపు.. ఈ మెట్టెలు ఎంత బాగున్నాయో
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved