MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • కంగనా రనౌత్ బ్యూటిఫుల్ హెయిర్ వెనక సీక్రెట్ ఇదే..!

కంగనా రనౌత్ బ్యూటిఫుల్ హెయిర్ వెనక సీక్రెట్ ఇదే..!

కంగనా లో ఆమె జట్టు ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అందరికన్నా ఆమె జుట్టు భిన్నంగా ఉంటుంది. ఉంగరాల జట్టుతో అందంగా కనిపించడం అంత సులవైన విషయం కాదు.  అయితే.. ఆమె తన ఉంగరాల జుట్టుని మరింత అందంగా చేసుకొని.. తన అందాన్ని రెట్టింపు చేసుకుంటోంది. 

2 Min read
Author : ramya Sridhar
Published : Nov 15 2021, 04:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ గురించి స్పెషల్ గా ఎవరికీ చెప్పక్కర్లేదు. ఆమె తన సినిమాలతోనో.. లేదంటే ఏదైనా  కాంట్రవర్సీలతోనో ఎప్పుడూ వార్తల్లో ఉంటారు.  ఈ కాంట్రవర్సీల విషయం పక్కన పెడితే... కంగనా అందానికి ఎవరైనా ఫిదా కావాల్సిందిే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఆమె సినిమాల్లో అడుగుపెట్టిన కొత్తలో ఎంత అందంగా ఉందో.. ఇప్పుడు కూడా అంతే అందంగా కనపడుతుంది. ఆమె ఎంచుకునే సినిమాలు సైతం చాలా భిన్నంగా.. ఎవరినైనా ఆకట్టుకునేలా ఉంటాయి.

37

కాగా.. కంగనా లో ఆమె జట్టు ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అందరికన్నా ఆమె జుట్టు భిన్నంగా ఉంటుంది. ఉంగరాల జట్టుతో అందంగా కనిపించడం అంత సులవైన విషయం కాదు.  అయితే.. ఆమె తన ఉంగరాల జుట్టుని మరింత అందంగా చేసుకొని.. తన అందాన్ని రెట్టింపు చేసుకుంటోంది.
 

47

తన జట్టు విషయంలో ఆమె చాలా జాగ్రత్తలు తీసుకుంటుందట. తన జట్టుని క్రమం తప్పకుండా ఆమె ఆయిల్ రాస్తూ ఉంటారట. ఆయిల్ రాయడం వల్లనే తన జట్టు అంత అందంగా ఉందని ఆమె చెబుతున్నారు.

57

అయితే.. ఏ ఆయిల్ పడితే ఆ ఆయిల్ ఆమె రాయరట. కేవలం హిమాలయాల్లో మాత్రమే లభించే ఆయిల్ మాత్రమే రాసుకుంటారట. ఆ నూనె ప్రత్యేకత ఏంటో ఓసారి చూద్దాం.. తన జట్టు సంరక్షణ కోసం కంగనా.. ఆప్రికాట్ కెర్నాల్ ఆయిల్ ని  వినియోగిస్తారట. ఆ నూనెను జుట్టు కుదుళ్లకు బాగా పట్టిస్తారట.

67

ఈ ఆప్రికాట్ ఆయిల్.. బయట మార్కెట్లో లభించదట. దానిని ఆమె హిమాయల పర్వతాల వద్ద నుంచి స్పెషల్ గా తెప్పించుకుంటుందట. ఈ నూనెను ఆప్రికాట్స్ నుంచి తయారు చేస్తారట.

77

ఈ నూనె రాయడం వల్ల జట్టు ఒత్తుగా పెరగడంతోపాటు.. కుదుళ్లను బలపరుస్తుందట. ఈ నూనె రాయడం వల్ల.. ఆమె చుండ్రు సమస్య అనేది అస్సలు ఉండదట. జట్టు ఒత్తుగా పెరుగుతూ.. వెంట్రుకలు ధ్రుడంగా ఉండాలంటే.. అంతేకాకుండా.. మెరుస్తూ కనిపించాలంటే.. కచ్చితంగా ఈ నూనె వాడాలని ఆమె చెబుతోంది. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Stone Bracelet: చేతికి రాయల్ లుక్ ఇచ్చే స్టోన్ బ్రేస్లెట్.. చూసేయండి
Recommended image2
Kundan Bangles: చేతులకు రిచ్ లుక్ ఇచ్చే రంగు రంగుల కుందన్ గాజులు
Recommended image3
Anklet Designs: డైలీవేర్ కి లైట్ వెయిట్ పట్టీలు చూస్తే వావ్ అనాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved