MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Life
  • Woman
  • సారా టెండుల్కర్.. ఫిట్నెస్ మంత్రా ఇదే..!

సారా టెండుల్కర్.. ఫిట్నెస్ మంత్రా ఇదే..!

మరి ఆమె.. బరువు పెరగకుండా..  పిట్నెస్ ని కాపాడుకోవడానికి ఏం చేస్తుంది..? ఆమె ఫిట్నెస్, డైట్ సీక్రెట్స్ ఏంటో మనమూ ఓసారి తెలుసుకుందామా..

2 Min read
Author : ramya Sridhar
Published : Nov 18 2021, 10:28 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఇండియన్ క్రికెటర్, క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్ గురించి తెలియనివారు ఎవరూ ఉండరేమో.  ఆయన కు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కాగా.. ఆయన కుమార్తె సారా టెండుల్కర్ కి కూడా చాలా క్రేజ్ ఉంది. హీరోయిన్లను తలదన్నే.. అందంతో.. ఆమె అందరినీ ఆకట్టుకుంటున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

కాగా.. టీమిండియా యువ ఆటగాడు శుభమన్ గిల్, భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ లు చాలా రోజులుగా ప్రేమించుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ జంట రహస్యంగా పెండ్లి కూడా చేసుకుందని అప్పట్లో పుకార్లు షికార్లు చేశాయి. వాటిల్లో ఎంత వరకు నిజం ఉందో తెలీదు. కానీ... ఈ పుకార్లతో ఆమె నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.

38

ఈ సంగతి పక్కన పెడితే....సారి ఫిట్నెస్ ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటుంది. మరి ఆమె.. బరువు పెరగకుండా..  పిట్నెస్ ని కాపాడుకోవడానికి ఏం చేస్తుంది..? ఆమె ఫిట్నెస్, డైట్ సీక్రెట్స్ ఏంటో మనమూ ఓసారి తెలుసుకుందామా..

48

సారా.. తన తండ్రిలాగే.. ఎప్పుడూ పిట్నెస్ మీద ఫోకస్ ఎక్కువగా పెడతారు. ఆమె జిమ్ లో ఎక్కువ గంటలు సమయం గడుపుతారట. జిమ్ లో చెమటలు చిందించడం వల్లే తాను ఫిట్ గా ఉన్నానని ఆమె చెబుతూ ఉంటారు. 

58
Sara Tendulkar

Sara Tendulkar

జిమ్ లో కసరత్తులు చేయడంతోపాటు.. రన్నింగ్ పై  సారా ఎక్కువగా ఫోకస్ పెడుతుంటారట. ఆమె.. ఎక్కువ సమయం పరిగెత్తడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారట.

68


అంతేకాకుండా.. సారా ప్రతిరోజూ మర్చిపోకుండా.. యోగా చేస్తుందట. తన తండ్రి సచిన్ తో కలిసి తన సోదరుడు అర్జున్ తో  కలిసి.. ఆమె ప్రతిరోజూ యోగా చేస్తుందట. దాని వల్ల కూడా తాను ఆరోగ్యంగా ఉండగలుగుతున్నానని చెప్పడం గమనార్హం.

78

ఇక ఫుడ్ విషయానికి వస్తే.. సారా టెండుల్కర్ ఎక్కువగా.. ఇంటి ఫుడ్ మాత్రమే తినడానికి ఇష్టపడతారట. బయటి ఆహారాల జోలికి పెద్దగా వెళ్లదట. ఇంట్లో వండిన ఆహారాన్ని మాత్రమే తీసుకుంటుందట. ఇక.. తాను తీసుకునే ఆహారంలో.. పండ్లు, కూరగాయలు ఎక్కువగా ఉండేలా జాగ్రత్తపడుతుందట.

88

ఇంటి ఆహారం తినడం మాత్రమే కాదు.. అద్భుతంగా వంట చేయడంలో సారా ముందుంటుందట. తన కుటుంబ సభ్యుల కోసం ఆమె అద్భుతంగా వంట చేస్తుందట. ఒకసారి.. కుటుంబం మొత్తం కోసం ఆమె స్వయంగా వంట చేశారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో కూడా షేర్ చేశారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Recommended image2
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image3
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved