MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • అమ్మ మీద ప్రేమ.. చీరలోనే కురిపించేసిన సారా..!

అమ్మ మీద ప్రేమ.. చీరలోనే కురిపించేసిన సారా..!

ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఫ్యాషన్ ని ఫాలో అవ్వడంలోనూ ఆమెకు ఆమె సాటి అని చెప్పాలి. తాజాగా..సారా చీర కట్టులో మెరిసింది.

2 Min read
Author : ramya Sridhar
Published : Sep 28 2021, 01:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

 

బాలీవుడ్ హాట్ బ్యూటీల్లో సారా అలీఖాన్ పేరు ముందు వరసలో ఉంటుంది. స్టార్ కిడ్ గా.. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. తన దైన శైలిలో నటిస్తూ.. అందరినీ ఆకట్టుకుంటోంది. 

 

 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
29
Sara

Sara

సినిమాల్లోకి రాకముందు సారా అలీ ఖాన్ విపరీతమైన బరువు సమస్యతో బాధపడేది. నటిగా మారాలని డిసైడ్ అయ్యాక బరువు తగ్గడం కోసం ఎంతో కష్టపడింది. వర్కౌట్స్ చేసి పర్ఫెక్ట్ ఫిజిక్ సాధించింది. ప్రస్తుతం అనే నాజూకు అందాలకు కుర్రాళ్ళు పిచ్చెక్కి పోతున్నారు. 

39

సినిమాల్లోకి రాకముందు.. చాలా బొద్దుగా ఉన్న ఈబామ.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేందుకు చాలానే కష్టపడింది. తన బరువు మొత్తాన్ని తగ్గించుకొని ఇప్పుడు సన్నజాజి కొమ్మలా తయారైంది.

49

అలా సన్నగా మారడానికి ఆమె పడిన కష్టం చాలా ఎక్కువనే చెప్పాలి. సారా వెయిట్ లాస్ జర్నీ చాలా మందికి ఇన్సిపిరేషన్  అనే  చెప్పాలి. 

59

కాగా.. ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఫ్యాషన్ ని ఫాలో అవ్వడంలోనూ ఆమెకు ఆమె సాటి అని చెప్పాలి. తాజాగా..సారా చీర కట్టులో మెరిసింది.

69

అది చూడటానికి చాలా సింపుల్ గా కనిపించినా... ఆ చీర ద్వారా తనకు తల్లిపై ఉన్న ప్రేమంతా కురిపించడం గమనార్హం. ఆ చీర మీద ‘ మేరీ పాస్ మా హై’ అంటూ రాయడం విశేషం. అంటే తన దగ్గర అమ్మ ఉంది అంటూ ఆమె తల్లి మీద ఉన్న ప్రేమను  చూపించారు.

79

గతంలో.. సారా పిన తల్లి కరీనా కపూర్ కూడా ఇలానే ఓ చీర మీద  తన ముద్దు పేరు బెబో అని రాయించుకున్నారు. ఇక టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. సమంత కూడా.. తన సినిమా ప్రమెషన్స్ కోసం ఆర్గాన్జా చీర మీద జానూ అని రాయించుకున్నారు. తాజాగా.. సారా.. తాను కట్టుకున్న చీరపై ఇలా మేరీ పాస్ మా హై అని రాయించుకొని స్పెషల్ గా డిజైన్ చేసుకోవడం విశేషం.

89

ఆ చీరలో సారా చాలా అందంగా కనపడుతోంది. ఎరుపు, లేత నీలం రంగు కలయికగా ఉన్న చీర.. చూపరులను ఇట్టే ఆకట్టుకుంటోంది. చీరకు అంచుగా.. పసుపు రంగు రాగా.. చీర మ్యాచింగ్ గాజులు ఆమె ధరించారు.

99

మెడలో ఎలాంటి ఆభరణం ధరించకుండా.. చెవులకు మాత్రం వేలాడే జుంకాలు ధరించారు. అవి ఆ చీరకు బాగా నప్పాయి. ఇక.. హెయిర్ లూస్ గా వదిలేశారు.  ఈ లుక్ లో సారా బాగా ఆకట్టుకుంటోంది. ఈ ఫోటోలు ఇప్పుడు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.  

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Glowing Skin: ఉదయం 5 నిమిషాలు ఇలా చేస్తే మీ ముఖం పార్లర్ గ్లో లాగా మెరిసిపోతుంది
Recommended image2
Black Thread: అమ్మాయిలు ఏ కాలికి నల్లదారం కట్టుకోవాలి?
Recommended image3
Anklets: డబల్ లేయర్ పట్టీలతో రెట్టింపు అందం..తక్కువ బరువుతో హెవీ లుక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved