MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Life
  • Woman
  • బెనారస్ చీరలో మెరిసిపోయిన సమంత.. అచ్చం పెళ్లికూతురులా ఉందే..!

బెనారస్ చీరలో మెరిసిపోయిన సమంత.. అచ్చం పెళ్లికూతురులా ఉందే..!

ఎరుపు రంగు బెనారస్ చీరలో ఆమె కనిపించిన తీరుకు అభిమానులు ఫిదా అయిపోతున్నారు. చాలా అందంగా ఉన్నారంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

2 Min read
Author : ramya Sridhar
| Updated : Sep 17 2021, 10:27 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

టాలీవుడ్ బ్యూటీ, అక్కినేని వారి కోడలు సమంత.. అందం, నటనలో ఆమెకు ఎవరూ సాటిలేరనే చెప్పాలి. స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న సమయంలోనే పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా వరస సినిమాలతో  దూసుకెళుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29


ఇక సమంత ఫ్యాషన్ విషయంలోనూ ముందు వరసలో ఉంటారు. ఎప్పటికప్పుడు సరికొత్త ఫ్యాషన్ లో దర్శనమిస్తూ.. అభిమానులను అలరిస్తూ ఉంటారు.  తాజాగా సమంత బెనారస్ చీరలో దర్శనమిచ్చారు


 

39

మామూలుగానే బెనారస్ చీర చాలా  రిచ్ లుక్ ని ఇస్తుంది.  సమంత కూడా ఈ చీరలో చాలా అందంగా కనపిస్తోంది. ఎంతలా అంటే.. అచ్చం కొత్త పెళ్లి కూతురులా కనపడుతోంది.

 

49

ఎరుపు రంగు బెనారస్ చీరలో ఆమె కనిపించిన తీరుకు అభిమానులు ఫిదా అయిపోతున్నారు. చాలా అందంగా ఉన్నారంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

59

ఈ బెనారస్ చీరకు మ్యాచింగ్ గా ఆమె ధరించిన జ్యూవెలరీ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పెద్ద చోకర్, పాపిట బిల్ల, నడుము కి  వడ్డాణం, దానికి తగినట్లుగా మ్యాచింగ్ బుట్టలు మరింత అందాన్ని తీసుకువచ్చాయి.

69

హెయిర్ లూస్ గా వదిలేయకుండా.. జడ అల్లేసి.. చక్కగా మల్లెపూలు పెట్టుకున్నారు. సమంత తన పెళ్లి లో ముస్తాబైనట్లుగా.. ఈ ఫోటోషూట్ లోనూ కనిపించడం విశేషం.

79

ఇదిలా ఉండగా..  సమంత ఇటీవల తన వ్యక్తిగత జీవితం విషయంలో.. ప్రతిరోజూ వార్తల్లోకి ఎక్కుతున్నారు. సమంత.. నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

89

అయితే.. ఇప్పుడు సమంత, చైతన్యల మధ్య మనస్పర్థలు వచ్చాయని.. వారిద్దరూ విడాకులు తీసుకుంటున్నారంటూ రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. అయితే.. ఈ రూమర్స్ పై ఇప్పటి వరకు సమంత, చైతన్య ఎలాంటి స్పందన ఇవ్వకపోవడం గమనార్హం.

99

నాగ చైతన్య కొత్త సినిమా లవ్ స్టోరీ.. సినిమా ట్రైలర్ విడుదల సమయంలో.. సమంత స్పందించినప్పటికీ.. అది మొక్కు బడిగా చేసిన ట్వీట్ లా ఉందని.. మనస్పూర్తిగా చేసినట్లు లేదని.. వారిద్దరి మధ్య తేడాలు వచ్చాయంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ రూమర్స్ కి ఈ జంట ఎప్పుడు పులిస్టాప్ పెడతారో చూడాలి. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Recommended image2
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image3
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved