MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • తనని తాను యాక్టివ్ గా ఉంచుకోవడానికి సమంత ఏం చేస్తుందో తెలుసా..?

తనని తాను యాక్టివ్ గా ఉంచుకోవడానికి సమంత ఏం చేస్తుందో తెలుసా..?

ఇటీవల మంచులో సమంత స్కేటింగ్ కూడా చేసింది. స్విట్జర్లాండ్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న సమంత... అక్కడ మంచులో సర్ఫింగ్ చేశారు. ఇలా చేయడం అంత సులభం కాదు అని.. కాకపోతే తనకు మాత్రం చాలా ఫన్ గా  ఉందంటూ.. ఆమె క్యాప్షన్ జత చేయడం గమనార్హం. 

2 Min read
Author : ramya Sridhar
Published : Jan 31 2022, 12:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

సమంత.. ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. దక్షిణాదిన నెంబర్ వన్ తారగా దూసుకుపోయింది.  ప్రస్తుతం ఉమెన్ ఓరియంటెడ్ సినిమాలతో.. పెద్ద హీరోలకు సైతం పోటీ ఇస్తోంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
28

ప్రేమించి పెళ్లి చేసుకున్నఈ బ్యూటీ.. ఇటీవలే నాగచైతన్యతో విడిపోయింది. అయితే.. ఆ విడాకుల డిప్రెషన్ నుంచి బయటపడటానికి ఆమె.. తనను తాను మరింత యాక్టివ్ గా చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది.
 

38

సాధారణంగానే.. సమంత తన ఫిట్నెస్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతుంది. ఎక్కువ శాతం జిమ్ లో కసరత్తులు  చేస్తూ ఉంటుంది. తన అందం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆమె  వ్యాయామాలు చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు వాటిని సోషల్ మీడియాలో షేర్ కూడా చేస్తూ ఉంటారు. ఇవి కాకుండా.. తనను తాను యాక్టివ్ గా ఉంచుకోవడానికి.. మరిన్ని కూడా చేస్తుంది. అవేంటో ఓసారి చూద్దాం.
 

48

సమంతకు సైక్లింగ్ అంటే చాలా ఇష్టం. అప్పుడప్పుడు సైక్లింగ్ కూడా చేస్తూ ఉంటారు.  ముఖ్యంగా తన స్నేహితులతో కలిసి సైక్లింగ్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. నాగచైతన్యతో విడాకులు తీసుకుంటోందంటూ వారు ప్రకటించముందే వార్తలు వచ్చాయి. ఆ సమయంలో.. ఆమె తన స్నేహితులతో కలిసి ట్రిప్ కి వెళ్లగా.. అక్కడ సైక్లింగ్ చేయడం గమనార్హం

58
samantha

samantha

తన స్నేహితులతో ఉన్నప్పుడు సమంత ఎప్పుడూ సరదాగా ఉంటుంది. ఏదో ఒక సరదా పని చేస్తూ ఉంటుంది. తన ఇన్ స్టాగ్రామ్ లో ఓసారి స్నేహితులతో కలిసి టగ్ ఆఫ్ వార్ ఆడానంటూ.. ఆమె ఫోటో షేర్ చేయడం గమనార్హం

68

తన స్నేహితులతో ఉన్నప్పుడు సమంత ఎప్పుడూ సరదాగా ఉంటుంది. ఏదో ఒక సరదా పని చేస్తూ ఉంటుంది. తన ఇన్ స్టాగ్రామ్ లో ఓసారి స్నేహితులతో కలిసి టగ్ ఆఫ్ వార్ ఆడానంటూ.. ఆమె ఫోటో షేర్ చేయడం గమనార్హం

78

అంతేకాకుండా.. సమంత తనను తాను యాక్టివ్ గా ఉంచుకునేందుకు డ్యాన్స్ కూడా చేస్తూ ఉంటారు. సహజంగానే ఆమె నటి కావడంతో డ్యాన్స్ పట్ల మక్కువ ఎక్కువ ఉంటుంది.  వ్యక్తిగతంగానూ ఆమె సరదాగా డ్యాన్స్ చేస్తూ ఉంటారట.

88
Samantha

Samantha

ఇటీవల మంచులో సమంత స్కేటింగ్ కూడా చేసింది. స్విట్జర్లాండ్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న సమంత... అక్కడ మంచులో సర్ఫింగ్ చేశారు. ఇలా చేయడం అంత సులభం కాదు అని.. కాకపోతే తనకు మాత్రం చాలా ఫన్ గా  ఉందంటూ.. ఆమె క్యాప్షన్ జత చేయడం గమనార్హం.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
నాగ చైతన్య

Latest Videos
Recommended Stories
Recommended image1
Reshmi Bangles:రేష్మీ గాజుల మెరుపు... ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే
Recommended image2
Lightweight Saree: హాయి ఫీలింగ్ ఇచ్చే లైట్ వెయిట్ చీరలు అదిరిపోయే లుక్
Recommended image3
Gold Plated mangalsutra: గ్రాండ్ లుక్ ఇచ్చే గోల్డ్ ప్లేటెడ్ నల్లపూసలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved