MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • సాయి పల్లవిలో ఈ కామన్ ఫ్యాషన్ పాయింట్ ని గుర్తించారా..?

సాయి పల్లవిలో ఈ కామన్ ఫ్యాషన్ పాయింట్ ని గుర్తించారా..?

సాయిపల్లవి.. సినిమాల్లోనూ, బయట కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. ఎక్కువ మేకప్ కూడా వేసుకోదు. అంతేకాదు.. ఆమె ధరించి దుస్తులు కూడా ఎలాంటి ఆడంబరాలు లేకుండా.. చాలా సింపుల్ గా ఉంటాయి.

2 Min read
Author : ramya Sridhar
Published : Nov 13 2021, 04:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి సౌత్ లో ఓ సెన్సేషన్. హీరోయిన్లు వెండితెరని తమ గ్లామర్ తో హీటేక్కిస్తున్న టైంలో అందాల ఆరబోతకు ఆస్కారం ఇవ్వకుండా తన పెర్ఫామెన్స్ తో ప్రేక్షకులని ఫిదా చేస్తోంది. గ్లామర్ ఒలకబోయకపోతే కష్టం అనుకునే రోజుల్లో కేవలం నటనతోనే సాయి పల్లవి స్టార్ హీరోయిన్లని సైతం డామినేట్ చేస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Sai Pallavi

Sai Pallavi


నేచురల్ బ్యూటీ సాయి పల్లవి కి హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె సహజ సౌందర్యానికీ.. ఆమె నటనకీ, డ్యాన్స్ కి.. ఎవరైనా ఫిదా కావాల్సిందే.  ఇటీవల ఆమె నటించిన లవ్ స్టోరీ సినిమా.. ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందులో ఆమె డ్యాన్స్ కీ, నటనకు అందరూ ఫిదా అయిపోయారు. సినిమా సక్సెస్ మొత్తం సాయి పల్లవి జాబితాలోకి వెళ్లిపోవడం విశేషం.

37

సాయిపల్లవి.. సినిమాల్లోనూ, బయట కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. ఎక్కువ మేకప్ కూడా వేసుకోదు. అంతేకాదు.. ఆమె ధరించి దుస్తులు కూడా ఎలాంటి ఆడంబరాలు లేకుండా.. చాలా సింపుల్ గా ఉంటాయి.

 

47
Sai Pallavi

Sai Pallavi

సాయిపల్లవి ఎక్కువగా జీన్స్ వేసుకోవడానికి ఇష్టపడతారు. వాటిలోనూ ఆమె ఎక్కువగా డెనిమ్ ని ఎంచుకుంటారు. ఎక్కువ సార్లు ఆమె డెనిమ్ జీన్స్ లో కనిపించడం విశేషం. ఆమె అల్టిమేట్ ఛాయిస్ ఫస్ట్ డెనిమ్ ఉంటుందట. ఆమె డెనిమ్ జీన్స్ లో కనిపించిన కొన్ని ఫోటోలు ఇక్కడ చూద్దాం..

57

లవ్ స్టోరీ సినిమాలో.. సాయి పల్లవి ఫేడెడ్ డెనిమ్ జీన్స్ ధరించారు. ఈ ఫోటోలో ఆమె పక్కన హీరో నాగ చైతన్య కూడా కనిపిస్తారు. ఈ సినిమా ఇటీవల రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంది.

67

ఈ ఫోటోలో సాయి పల్లవి.. వైట్ షర్ట్ కి.. డెనిమ్ ప్యాంట్  జత చేశారు. ఈ లుక్ లోనూ.. సాయి పల్లవి ట్రెండీగానూ.. కూల్ గానూ కనిపిస్తున్నారు.

77

ఇక ధనుష్ హీరోగా నటించిన మారి-2 సినిమాలోనూ సాయి పల్లవి డెనిమ్ జీన్స్ ధరించి కనిపించారు. అందులో ఆమె చాలా చక్కగా కనిపిస్తున్నారు. ఈ డెనిమ్ లో సాయి పల్లవి మరింత కూల్ గా కనిపిస్తారు. కాగా.. ఈ సినిమాలో రౌడీ బేబీ సాంగ్ ఎంతలా హిట్ అయ్యిందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు.
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
సాయి పల్లవి

Latest Videos
Recommended Stories
Recommended image1
Stone Bracelet: చేతికి రాయల్ లుక్ ఇచ్చే స్టోన్ బ్రేస్లెట్.. చూసేయండి
Recommended image2
Kundan Bangles: చేతులకు రిచ్ లుక్ ఇచ్చే రంగు రంగుల కుందన్ గాజులు
Recommended image3
Anklet Designs: డైలీవేర్ కి లైట్ వెయిట్ పట్టీలు చూస్తే వావ్ అనాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved