MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
• Home
• Life
• Woman
• చేతిలో ఒక్క సినిమా కూడా లేదు.. రేఖకి ఆదాయం ఎలా..?

చేతిలో ఒక్క సినిమా కూడా లేదు.. రేఖకి ఆదాయం ఎలా..?

ఆమె ప్రస్తుతం సినిమాల్లో నటించడం లేదు. అంతేకాదు.. ఎలాంటి ప్రకటనలలో అంత చురుకుగా లేదు, ఇలాంటి పరిస్థితుల్లో ఆమె జీవించడానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తోంది..? ఇదే ప్రశ్నని చాలా మంది అడిగారట.

2 Min read
Author : ramya Sridhar
Published : May 18 2021, 02:29 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
19

బాలీవుడ్ లెజండరీ సూపర్ స్టార్ రేఖ గురించి తెలియని వారు ఉండరేమో. ఒకప్పుడు తన నటన, అందచందాలతో ఆమె ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేశారు. అయితే.. ప్రస్తుతం ఆమె చేతిలో సినిమాలు లేవు.. సినిమా ప్రపంచానికి దూరంగా ఉంటారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆమెకు ఆదాయం ఎలా వస్తుంది..? ఆమె ఎలా జీవిస్తుందని అభిమానులకు  చాలా నే డౌట్్స ఉన్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

ఇంటర్నెట్ ఉపయోగించేవారందరికీ.. Quora గురించి ఐడియా ఉండే ఉంటుంది. అందులో ఎలాంటి ప్రశ్నలకైనా సమాధానాలు దొరుకుతాయి. కాగా.. గత కొంతకాలంగా బాలీవుడ్ ఎవర్ గ్రీన్ బ్యూటీ రేఖ గురించి చాలా మంది ప్రశ్నలు అడుగుతున్నారట. ఆ ప్రశ్నలకు ఇటీవల సమాధానాలు చెప్పారు.

39

బాలీవుడ్ దివా రేఖ ఎలా జీవనం సంపాదిస్తుందో తెలుసుకోవాలనుకున్నారు. ఆమె ప్రస్తుతం సినిమాల్లో నటించడం లేదు. అంతేకాదు.. ఎలాంటి ప్రకటనలలో అంత చురుకుగా లేదు, ఇలాంటి పరిస్థితుల్లో ఆమె జీవించడానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తోంది..? ఇదే ప్రశ్నని చాలా మంది అడిగారట.

49

కాగా.. దీనికి ఒకరు సమాధానం ఇచ్చారు. గతంలో రేఖను ఇంటర్వ్యూ చేయగా.. అప్పుడు ఆమె చెప్పిన సమాధానాన్నే Quora లో కూడా వివరించారు.

59

రేఖ, ఆమె కుటుంబసభ్యులకు కొన్ని ఆస్తులు ఉన్నాయట. దాదాపు చాలా వరకు అద్దెకు ఇచ్చారట. వాటితో వచ్చిన ఆదాయంతో ఆమె జీవితం గడుపుతున్నారట.

69

అంతేకాదు.. ఆమె సినిమాల్లో చాలా తక్కువగా నటిస్తున్నప్పటికీ.. ఆ సినిమాల్లో పేమెంట్ మాత్రం ఎక్కువగా ఉంటుందట.

79

బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు  ప్రచారాలు ఆమెకు డబ్బు సంపాదించడానికి ఇతర వనరులు. బిల్‌బోర్డ్‌ల కోసం లేదా ఫోటోషూట్‌ల వల్ల కూడా ఆమెకు సంపాదన ఎక్కువగానే ఉందట.

89

ఆమె రాజ్యసభ సభ్యురాలు కూడా కావడంతో ఆమెకు రాజ్యసభ సభ్యురాలిగా చెల్లింపులు  ప్రోత్సాహకాలు అందుకుంటారు

99

టీవీ షోలలో కనిపించినందుకు ఆమెకు డబ్బు వస్తుంది. రిబ్బన్ కటింగ్ వేడుకలు, ప్రైవేట్ ఈవెంట్స్, బిజినెస్ లాంచ్ పార్టీలు మొదలైన వాటి నుండి మంచి మొత్తాన్ని సంపాదిస్తుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Recommended image2
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image3
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved