MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
• Home
• Life
• Woman
• సమ్మర్ లో షిమ్మరీ చీర.. అందంతో మతి పోగొడుతున్న రెజీనా..!

సమ్మర్ లో షిమ్మరీ చీర.. అందంతో మతి పోగొడుతున్న రెజీనా..!

ఈ చీరను మనీష్ మల్హోత్రా  డిజైన్ చేశారు. చీరకు బాగా నప్పే విధంగా బ్లౌజ్ డిజైన్ చేయించుకున్నారు. ఆ చీరలో రెజీనా మరింత హాట్ గా కనిపిస్తోంది.

1 Min read
Author : ramya Sridhar
Published : May 22 2021, 12:28 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
17

ఎండాకాలం వచ్చేసింది. ఈ కాలంలో ఏ డ్రెస్ పడితే ఆ డ్రెస్ వేసుకోలేం. ఇక చీరలంటే మరీ కష్టం.  అయితే.. ఈ ఎండాకాలానికి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యే చీరలో అదరగొట్టింది టాలీవుడ్ బ్యూటీ రెజీనా కసాండ్రా.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఈ సమ్మర్ లో ఎవరికైనా నప్పేలా.. పార్టీవేర్ లోనూ కట్టుకునేవిధంగా ఉండే చీరలో రెజీనా దర్శనమిచ్చారు.

37
మేకప్ ఆర్టిస్ట్ సందీప్ మోలుగు అకా సాండీ తో ఆమె స్నేహం పది సంవత్సరాలు పూర్తయ్యింది. ఈ సందర్భంగా ఆయన మేకప్ లో ఆమె ఈ షిమ్మరీ చీరలో దర్శనమిచ్చారు.

47
ఈ చీరను మనీష్ మల్హోత్రా డిజైన్ చేశారు. చీరకు బాగా నప్పే విధంగా బ్లౌజ్ డిజైన్ చేయించుకున్నారు. ఆ చీరలో రెజీనా మరింత హాట్ గా కనిపిస్తోంది.

ఈ చీరను మనీష్ మల్హోత్రా డిజైన్ చేశారు. చీరకు బాగా నప్పే విధంగా బ్లౌజ్ డిజైన్ చేయించుకున్నారు. ఆ చీరలో రెజీనా మరింత హాట్ గా కనిపిస్తోంది.

ఈ చీరను మనీష్ మల్హోత్రా డిజైన్ చేశారు. చీరకు బాగా నప్పే విధంగా బ్లౌజ్ డిజైన్ చేయించుకున్నారు. ఆ చీరలో రెజీనా మరింత హాట్ గా కనిపిస్తోంది.
57
చీరకు తగినట్లుగా ఆమె మేకప్ వేసుకున్నారు. జుట్టు తడిగా ఉంది. ఇక ఆమె ధరించిన నగలు బజరంగ్ పర్షద్ జువెలర్స్ వారివి కావడం గమనార్హం.

67

ఈ షిమ్మరీ చీరకు స్ట్రాప్స్ తో చేసిన జాకెట్ మరింత అందాన్ని తెచ్చిందనే చెప్పాలి. ఆమె ఆ ఫోటోల్లో చాలా సెక్సీగా కనిపిస్తున్నారు.

77
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం రెజీనా తెలుగులో ఎలాంటి సినిమాలు చేయడం లేదు. చివరగా ఎవరు సినిమాతో ఆమె అలరించారు. ఇతర భాషల్లో మాత్రం అవకాశాలు అందుకుంటున్నారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mini Jhumka: కేవలం 2 గ్రాముల్లో డైలీవేర్ కి అదిరిపోయే జుంకా డిజైన్లు
Recommended image2
Patiala Suit: ఫెస్టివల్ ఫ్యాషన్‍ లో నయా ట్రెండ్.. బెస్ట్ ఎథ్నిక్ లుక్
Recommended image3
Toe Ring: శ్రావణమాసం పండుగ లుక్‍ను కంప్లీట్ చేసే అందమైన పచ్చల మెట్టెలు
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved