MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Woman
  • నవరాత్రి వేళ.. లెహంగాలో మెరవాలా..? ఇదిగో బెస్ట్ ఛాయిస్..!

నవరాత్రి వేళ.. లెహంగాలో మెరవాలా..? ఇదిగో బెస్ట్ ఛాయిస్..!

మరి ఎలాంటి లెహంగా ధరిస్తే.. అందంగా ఉంటాం.. అసలు ఎలాంటి లెహంగా ఎంచుకోవాలి అంటే.. ఇదిగో ఈ ముద్దుగుమ్మలను ఫాలో అవ్వాల్సిందే. వారి ఇన్సిపిరేషన్ తో మీరు కూడా అందంగా లెహంగాలో మెరిసిపోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.. 

2 Min read
Author : ramya Sridhar
Published : Oct 02 2021, 01:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
lehanga

lehanga

దసరా పండగ మొదలౌతోంది. మామూలుగా అన్ని పండగలు ఒక్కరోజు మాత్రమే వస్తే.. దసరా మాత్రం తొమ్మిది రోజులు జరుపుకునే అవకాశం ఉంటుంది. ఈ తొమ్మది రోజులు నవరాత్రి పేరిట.. అమ్మవారిని ఒక్కోరూపంలో అలంకరించి పూజిస్తూ ఉంటారు. ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మాయిలు అందంగా ముస్తాబై బతకమ్మ వేడుకల్లో పాల్గొనాలని అనుకుంటారు. మరి ఈ నవరాత్రి వేడుకల్లో మీరు స్పెషల్ గా కనిపించాలంటే.. ఒక్కరోజైనా లెహంగా ధరించాల్సిందే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

మరి ఎలాంటి లెహంగా ధరిస్తే.. అందంగా ఉంటాం.. అసలు ఎలాంటి లెహంగా ఎంచుకోవాలి అంటే.. ఇదిగో ఈ ముద్దుగుమ్మలను ఫాలో అవ్వాల్సిందే. వారి ఇన్సిపిరేషన్ తో మీరు కూడా అందంగా లెహంగాలో మెరిసిపోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

36

కత్రినాకైఫ్..
ఇక్కడ కత్రినా కైఫ్ రెడ్ కలర్ లెహంగా ధరించారు. దానికి బంగారు రంగు అంచు మరింత అందాన్ని తీసకువచ్చింది. చాలా సింపుల్ గా ఉన్న ఈ లెహంగా.. ఎలాంటివారికైనా ట్రెడిషనల్ లుక్ తీసుకువస్తుంది. ఇలాంటి లెహంగా ధరించినప్పుడు చాలా సింపుల్ మేకప్ ధరించి.. హెయిర్ లూస్ గా వదిలేస్తే.. మరింత అందంగా కనిపించే అవకాశం ఉంటుంది.

46

సోనమ్ కపూర్..
బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఫ్యాషన్ ఐకాన్ సోనమ్ కపూర్ ఒక అందమైన రెడ్ కలర్ షాడో చికంకరి లెహంగా ధరించింది. ఆమె సొగసైన జుట్టు  ఎర్రటి పెదవులు ఆమె లుక్ ని కంప్లీట్ చేశాయి. సోనమ్ కపూర్ సాంప్రదాయ రూపానికి ఇండో-వెస్ట్రన్ టర్న్ తీసుకున్నారు , హై-నెక్ బ్లౌజ్ వెస్ట్రన్ లుక్ ని ఇస్తోంది.

56

కియారా అద్వాణీ..
రెడ్ కలర్ లెహంగాలో  కియారా ని చూశారా..? చాలా అందంగా ఉంది కదూ. ఈ లెహంగాని కూడా మీరు ట్రై చేయవచ్చు. ఈ లెహంగా కి ఆమె  పోని టైల్  ని హెయిర్ స్టైల్ గా ఎంచుకున్నారు. గ్రీన్ స్టోన్ నక్లెస్ ని జత చేశారు. రెడ్ డ్రెస్, గ్రీన్ జ్యూవెలరీ చక్కగా నప్పుతాయనడానికి కియారా లుక్  ఉదాహరణ.  రెడ్ లిప్ స్టిక్ ఆమె ముఖానికి మరింత అందాన్ని ఇస్తోంది.
 

66
దీపికా పదుకొనే గోల్డెన్ ఎంబ్రాయిడరీతో ఉన్న ఈ ఎర్ర-మెరూన్ ఆఫ్ షోల్డర్ లెహంగాలో దీపికా పదుకొనే రాజ యువరాణిలా కనిపిస్తోంది. ఈ ఎరుపు లెహంగా నవరాత్రి సీజన్‌కు సరైన ఎంపిక. ఇక్కడ దీపికా న్యూడ్ కలర్ లిప్ స్టిక్ ని ఎంచుకోవడం విశేషం.

దీపికా పదుకొనే గోల్డెన్ ఎంబ్రాయిడరీతో ఉన్న ఈ ఎర్ర-మెరూన్ ఆఫ్ షోల్డర్ లెహంగాలో దీపికా పదుకొనే రాజ యువరాణిలా కనిపిస్తోంది. ఈ ఎరుపు లెహంగా నవరాత్రి సీజన్‌కు సరైన ఎంపిక. ఇక్కడ దీపికా న్యూడ్ కలర్ లిప్ స్టిక్ ని ఎంచుకోవడం విశేషం.


దీపికా పదుకొనే

గోల్డెన్ ఎంబ్రాయిడరీతో ఉన్న ఈ ఎర్ర-మెరూన్ ఆఫ్ షోల్డర్ లెహంగాలో దీపికా పదుకొనే రాజ యువరాణిలా కనిపిస్తోంది. ఈ ఎరుపు లెహంగా నవరాత్రి సీజన్‌కు సరైన ఎంపిక.  ఇక్కడ దీపికా న్యూడ్ కలర్ లిప్ స్టిక్ ని ఎంచుకోవడం విశేషం.
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mini Jhumka: కేవలం 2 గ్రాముల్లో డైలీవేర్ కి అదిరిపోయే జుంకా డిజైన్లు
Recommended image2
Patiala Suit: ఫెస్టివల్ ఫ్యాషన్‍ లో నయా ట్రెండ్.. బెస్ట్ ఎథ్నిక్ లుక్
Recommended image3
Toe Ring: శ్రావణమాసం పండుగ లుక్‍ను కంప్లీట్ చేసే అందమైన పచ్చల మెట్టెలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved