MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • క్వీన్ ఎలిజిబెత్ బ్యూటీ రొటీన్ ఏంటో తెలుసా..?

క్వీన్ ఎలిజిబెత్ బ్యూటీ రొటీన్ ఏంటో తెలుసా..?

తలపై కోహినూర్ డైమండ్ పొదిగిన కిరీటాన్ని ధరించే ఆమె... తొమ్మది పదుల వయసులోనూ ఎంతో అందంగా.. చూడగానే ఆకట్టుకునే రీతిలో ఉండేవారు. 

1 Min read
Author : ramya Sridhar
Published : Sep 10 2022, 11:37 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17


బ్రిటన్ మహారాణి ఎలిజబెత్ ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆమె 96ఏళ్ల వయసులో ప్రశాంతంగా కన్నుమూశారు. కాగా... ఆమె బ్రిటన్ ని దాదాపు 70 సంవత్సరాల పాటు ఏలారు. ఈ విషయాలన్నీ పక్కన పెడితే.. ఆమె చనిపోవడానికి ముందు కూడా ఎంతో అందంగా కనిపించేవారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

తలపై కోహినూర్ డైమండ్ పొదిగిన కిరీటాన్ని ధరించే ఆమె... తొమ్మది పదుల వయసులోనూ ఎంతో అందంగా.. చూడగానే ఆకట్టుకునే రీతిలో ఉండేవారు. అదెలా సాధ్యమైంది అనే సందేహం అందరిలోనూ కలగవచ్చు. అయితే.. ఆమె తన బ్యూటీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునేవారట.

37

ఆమె డైలీ రోటీన్ ఫాలో అయ్యేవారట. దానిలో క్లీనింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ ఉండేవట. మరి ఆమె డైలీ రోటీన్ ఎలా ఉంటుందో ఓసారి చూద్దాం..
 

47


ఎలిజబెత్ రాణి ఫేవరేట్ బ్యూటీ బ్రాండ్ క్లారిన్(Clarins) అట. ఆమె ఈ కంపెనీకి చెందిన ప్రోడక్ట్స్ ని దాదాపు 1953వ సంవత్సరం నుంచి ఉపయోగిస్తూనే ఉన్నారట.

57

ఎలిజబెత్ రాణి తన చర్మం మృదువుగా ఉంచుకునేందుకు ఎయిట్ అవర్ క్రీమ్ అని ఒకటి ఉపయోగించేవారట. దాని వల్లే ఆమె  చర్మం మృదువుగా ఉండేదట.

67

యార్డ్లే కంపెనీకి చెందిన సబ్బుని మాత్రమే ఆమె ఉపయోగించేవారట. అది కూడా లావెండర్ ఫ్లేవర్ ని ఉపయోించేవారట. ఇది ఆమె ఫేవరేట్ సబ్బు అట. దాని సువాసన కూడా ఆమెకు విపరీతంగా నచ్చుతుందట.
 

77

ఆమె పర్ఫ్యూమ్ కూడా ఎక్కువగా ఉపయోగిస్తారట. ఫ్లోరిస్ లండన్  ఆమె ఆల్ టైమ్  ఫేవరేట్ ఫర్ఫ్యూమ్ అట. దీనినే ఎక్కువగా ఉపయోగిస్తారట. ఇక మాల్టన్ బ్రౌన్  ఆమె ఫేవరేట్ షవర్ జెల్ అని ఓ మ్యాగజైన్ లో పేర్కొన్నారు.


 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Waist Belt: నడుము సన్నగా చూపించే వడ్డాణాలు.. ఓ లుక్కేయండి
Recommended image2
Ghungroo Earrings: ట్రెడిషన్ దుస్తుల మీదకు సూటయ్యే బెస్ట్ ఇయర్ రింగ్స్
Recommended image3
Kundan Toe Rings: పాదాలకు కుందన్ మెరుపు.. ఈ మెట్టెలు ఎంత బాగున్నాయో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved