MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Woman
  • అత్తామామలకు దూరంగా ఉంటే ఏమౌతుందో తెలుసా?

అత్తామామలకు దూరంగా ఉంటే ఏమౌతుందో తెలుసా?

మనం మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి. కలిసిమెలిసి ఉండాలి. ఈ విషయాన్ని మన పెద్దలు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. ఒకరితో ఒకరు మాట్లాడుకున్నప్పుడే కష్టసుఖాలను పంచుకుంటాం. దీనివల్ల మనసులో ఉన్న కొండంత బరువు కూడా దిగిపోతుంది. నాకు ఏ కష్టమొచ్చినా ఇంత మంది ఉన్నారన్న నమ్మకం మనకు కలుగుతుంది. అయితే చాలా మంది పెళ్లి తర్వాత అత్తామామలకు దూరంగా సిటీలకు వెళ్లిపోతుంటారు. కానీ దీనివల్ల ఆడవారు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని తాజా అధ్యయనం వెళ్లడిస్తోంది.   

1 Min read
Author : Shivaleela Rajamoni
| Updated : Feb 28 2024, 10:24 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

పెళ్లికి ముందు ఆడవాళ్లకు అమ్మానాన్నలే అన్ని. పెళ్లి తర్వాత అమ్మానాన్నలు చుట్టాల్లా మారితే.. అత్తామామలే అమ్మానాన్నలు అవుతారు. అయితే పెళ్లి తర్వాత ఉద్యోగాల పేరిట చాలా మంది ఆడవారు అత్తామామలకు దూరంగా ఉంటారు. కానీ ఇది ఆడవాళ్ల ఆ రోగ్యానికి అస్సలు మంచిది కాదని ఓ తాజా అధ్యయనం వెల్లడిస్తోంది. అవును ఒక అధ్యయనం ప్రకారం.. అత్తమామలు లేదా తల్లిదండ్రులతో కలిసి ఉంటే ఆడవాళ్లకు డిప్రెషన్ ప్రమాదం తగ్గుతుందని తేలింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
<p>postpartum depression</p>

<p>postpartum depression</p>

తల్లిదండ్రులు 70 ఏండ్ల లోపు వారైతే.. అలాగే వారికి ప్రమాదకరమైన అనారోగ్య  సమస్యలేం లేకపోతే, కొత్తగా తల్లులైన ఆడవారు యాంటీ డిప్రెసెంట్ మందులను వాడే అవకాశం చాలా తక్కువని ఫిన్లాండ్ లోని హెల్సింకి విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ నినా మెత్స-సిమోలా చెప్పారు.

35

నిరాశను నివారించడానికి.. 

2000-2014 మధ్య ఫిన్లాండ్ లో 4.88 లక్షల మంది చిన్న పిల్లల తల్లులను పరిశోధకులు పర్యవేక్షించారు. కొత్త తల్లులను చూసుకోవడానికి ఎవరైనా ఉన్నారా? అని కూడా పరిశోధన జరిగింది. 
 

 

45
postpartum depression

postpartum depression

వీటితో పాటుగా తల్లిదండ్రులు, తాతలు, అత్తమామల వయస్సు, వారి ఆరోగ్యం, కొత్త తల్లులతో దూరం కూడా ఈ అధ్యయనంలో చేర్చారు. చిన్న పిల్లలు ఉన్న కుటుంబాల్లో.. నిరాశ, డిప్రెషన్ వంటి సమస్యలు రాకుండా ఉండేందుకు ఒకరికొకరు మద్దతునివ్వడం, మాట్లాడుకోవడం చాలా అవసరం అని డాక్టర్ మెట్సా-సిమోలా చెప్పారు.

55
Postpartum Depression

Postpartum Depression

డెలివరీ తర్వాత డిప్రెషన్ కు గురయ్యే ప్రమాదం ఉన్న మహిళలు

భర్త నుంచి విడిపోయిన ఆడవారు యాంటీ డిప్రెసెంట్ మందులను ఎక్కువగా వాడుతున్నారని ఈ అధ్యయనం వెల్లడించింది. డెలివరీ తర్వాత ఆడవారిలో డిప్రెషన్ అనేది సర్వసాధారణమైన సమస్య అని నిపుణులు చెబుతున్నారు. కొంతమంది ఆడవారిలో ఇది చాలా కాలంగా కనిపించినప్పటికీ దీన్ని అలాగే వదిలేస్తున్నారు. కానీ దీనికి శ్రద్ధ చాలా చాలా అవసరం. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
మహిళలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Recommended image2
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image3
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved