MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • పిగ్మెంటేషన్ కి ఈ ఆయిల్ తో చెక్ పెట్టొచ్చు..!

పిగ్మెంటేషన్ కి ఈ ఆయిల్ తో చెక్ పెట్టొచ్చు..!

ఈ పిగ్మెంటేషన్‌ను ఒకసారి వచ్చింది అంటే తగ్గడం చాలా కష్టం. చర్మంలో మెలనిన్ పెరిగినప్పుడు ఈ మచ్చలు కనిపించడం ప్రారంభిస్తాయి. మీ కళ్ల కింద గోధుమ రంగు మచ్చలు ఏర్పడి మీ రూపాన్ని పాడుచేస్తే చింతించాల్సిన అవసరం లేదు.

2 Min read
Author : ramya Sridhar
Published : Dec 27 2022, 01:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

పిగ్మెంటేషన్ అనేది మహిళల అందానికి పెద్ద ఆటంకం. ఈ పిగ్మెంటేషన్ ముఖం పై వివిధ భాగాల్లో వచ్చి మనల్ని వేధిస్తుంది.  ఇది బుగ్గలు, ముక్కు , కళ్ళ క్రింద ఎక్కువగా కనిపిస్తుంది. ఈ పిగ్మెంటేషన్‌ను ఒకసారి వచ్చింది అంటే తగ్గడం చాలా కష్టం. చర్మంలో మెలనిన్ పెరిగినప్పుడు ఈ మచ్చలు కనిపించడం ప్రారంభిస్తాయి. మీ కళ్ల కింద గోధుమ రంగు మచ్చలు ఏర్పడి మీ రూపాన్ని పాడుచేస్తే చింతించాల్సిన అవసరం లేదు. సింపుల్ ట్రిక్స్ తో ఈ సమస్యకు పరిష్కారం చెప్పొచ్చు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
skin pigmentation

skin pigmentation

ప్రతి ఒక్కరూ తమ కళ్లు అందంగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. కానీ... నల్ల మచ్చలు కంటి అందాన్ని పాడు చేస్తాయి. అయితే... కొబ్బరి నూనెను ఉపయగించడం వల్ల... ఈ మచ్చలను తొలగించవచ్చట. కళ్ల కింద నల్లమచ్చలు ఉంటే కొబ్బరినూనెతో నల్లమచ్చలను తగ్గించుకోవచ్చు.

35


కొబ్బరినూనె, బాదం నూనె: దీని కోసం అర చెంచా కొబ్బరి నూనె, అర చెంచా బాదం నూనె అవసరం. కొబ్బరినూనె, బాదం నూనె కలిపి కళ్లకు పట్టించాలి. ఐదు నిమిషాల పాటు వేళ్ల సహాయంతో కళ్ల కింద మసాజ్ చేయాలి. రోజూ రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే మచ్చలు తగ్గుతాయి. బాదం నూనెలో యాంటీ ఏజింగ్ గుణాలు ఉన్నాయి.

45


కొబ్బరి నూనె, అలోవెరా జెల్: ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, ఒక టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ తీసుకోండి. అలోవెరా జెల్‌ను కొబ్బరి నూనెతో కలిపి కళ్ల చుట్టూ అప్లై చేయాలి. రాత్రి మొత్తం అలానే వదిలేయాలి. అలోవెరా జెల్ చర్మాన్ని బిగుతుగా మార్చడంతోపాటు చర్మంపై ఉన్న మచ్చలను తేలికపరుస్తుంది. ఇది మీ కళ్ల కింద నల్లటి వలయాలను కూడా తగ్గిస్తుంది.

55
eyebrow health

eyebrow health

కొబ్బరి నూనె, పచ్చి పాలు: అంటే ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె , అర టేబుల్ స్పూన్ పచ్చి పాలు. కొబ్బరి నూనె ,పచ్చి పాలు సరిగ్గా కలపండి. ఈ మిశ్రమాన్ని కళ్ల కింద మసాజ్ చేయండి. కొంత సమయం తర్వాత శుభ్రమైన నీటితో కళ్లను శుభ్రం చేసుకోవాలి. దీని తరువాత, కళ్ల కింద క్రీమ్ అప్లై చేసి రాత్రంతా అలాగే ఉంచండి. ఇలా రోజూ చేయాలి. ఇది మీ కంటి కింద మచ్చలు కనిపించకుండా చేయడమే కాకుండా కంటి కింద ఉన్న ప్రాంతాన్ని ప్రకాశవంతం చేస్తుంది. కొబ్బరి నూనెలో ప్రోటీన్ ఉంటుంది. కొబ్బరినూనె చర్మంపై ఉన్న మృతకణాలను కూడా తొలగిస్తుంది. కొబ్బరి నూనె చర్మంలో తేమ లోపాన్ని భర్తీ చేయడానికి సహాయపడుతుంది. ఇది చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. అంతేకాదు కొబ్బరినూనె మంచి మేకప్ రిమూవర్. కొబ్బరి నూనెలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది చర్మం మంటను తగ్గిస్తుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Maang Tikka: పెళ్లి కూతుళ్లకు అదిరిపోయే పాపిడి బిళ్లలు.. చూసేయండి
Recommended image2
Women in 40's: 40 దాటిన మహిళలు కచ్చితంగా తినాల్సిన ఐదు ఆహారాలు ఇవే
Recommended image3
Princess Cut Blouse:చీరల మీదకు అదిరిపోయే ప్రిన్సెస్ కట్ బ్లౌజు డిజైన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved