MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • జాన్వీ ని పీరియడ్స్ అంత ఇబ్బంది పెట్టాయా..? చేదు నిజం బయటపెట్టిన దేవర బ్యూటీ..!

జాన్వీ ని పీరియడ్స్ అంత ఇబ్బంది పెట్టాయా..? చేదు నిజం బయటపెట్టిన దేవర బ్యూటీ..!

తన జీవితంలో జరిగిన ఓ చేదు నిజాన్ని జాన్వీ పంచుకుంది. తనకు లవ్ బ్రేకప్ అయ్యిందని.. ఆ బ్రేకప్ కి తన పీరియడ్స్ కారణమని చెప్పడం గమనార్హం.

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 23 2024, 04:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ని స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా మన అందరి హృదయాల్లో జాన్వీకి  స్పెషల్ ప్లేస్ ఉంది. ఇప్పుడు.. తెలుగులో దేవర మూవీతో మన అందరినీ అలరించడానికి రెడీ అవుతోంది. జాన్వీని ఎప్పుడెప్పుడు వెండితెరపై చూస్తామా అని చాలా మంది ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అది ఈ ఏడాదే జరగనుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Actress Janhvi Kapoor

Actress Janhvi Kapoor

ఈ సంగతి పక్కన  పెడితే... జాన్వీ సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలు షేర్ చేస్తూ అలరిస్తూ ఉంటుంది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో.. తన జీవితంలో జరిగిన ఓ చేదు నిజాన్ని జాన్వీ పంచుకుంది. తనకు లవ్ బ్రేకప్ అయ్యిందని.. ఆ బ్రేకప్ కి తన పీరియడ్స్ కారణమని చెప్పడం గమనార్హం. పీరియడ్స్ కీ..లవ్ బ్రేకప్ కి సంబంధం ఏంటని మీరు అనుకోవచ్చు. కానీ.. ఆ సమయంలో.. తన ప్రవర్తనే బ్రేకప్ కి కారణం అయ్యిందని జాన్వీ అసలు నిజాన్ని బయట పెట్టడం గమనార్హం.

35


హాట్టర్‌ఫ్లైకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ తన  లవ్ బ్రేకప్స్, పీరియడ్స్ గురించి మాట్లాడింది.  తనకు మొదట్లో పీరియడ్స్ వచ్చిన సమయంలో మూడ్ స్వింగ్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ చాలా ఎక్కువగా ఉండేదట. ఆ మూడ్ స్వింగ్స్ కారణంగా తన లవర్ కి బ్రేకప్ చెప్పేసేదట. పీరియడ్స్ తర్వాత అంతా నార్మల్ అయిపోయేదట. మళ్లీ కలిసిపోయేదట. ఇలా చాలాసార్లు జరిగింది అని జాన్వీ చెప్పడం విశేషం.

45

జాన్వీ కపూర్ తన పీరియడ్స్ ప్రారంభ రోజులలో తాను అనుభవించిన మానసిక అస్థిరత గురించి మాట్లాడింది. నెలనెలా రుతుక్రమం సమయంలో తన మనసు మారేదని... ఈ పరిస్థితిని ఎదుర్కోవడం కష్టంగా ఉండేదని చెప్పింది. అయితే.. తన బాయ్ ఫ్రెండ్ కి తన ప్రాబ్లం అర్థం చేసుకునేవాడని చెప్పింది.  కానీ.. తనకు మాత్రం పీరియడ్స్ వస్తున్నాయి అంటే.. మానసికంగా కుంగిపోయేదాన్ని అని.. ఆ ప్రభావం తన రిలేషన్ షిప్ పై పడేదని చెప్పడం గమనార్హం.
 

55


జాహ్నవి కపూర్ ప్రస్తుతం శిఖర్ పహాడీతో డేటింగ్ చేస్తోందని వార్తలు వస్తున్నాయి. ఈ జంట చాలా సార్లు కలిసి కనిపించింది. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పింది కానీ.. పేరు మాత్రం ఇంకా కన్ఫామ్ చేయలేదు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Waist Belt: నడుము సన్నగా చూపించే వడ్డాణాలు.. ఓ లుక్కేయండి
Recommended image2
Ghungroo Earrings: ట్రెడిషన్ దుస్తుల మీదకు సూటయ్యే బెస్ట్ ఇయర్ రింగ్స్
Recommended image3
Kundan Toe Rings: పాదాలకు కుందన్ మెరుపు.. ఈ మెట్టెలు ఎంత బాగున్నాయో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved