MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • మీ జుట్టు పొడవును బట్టి.. మీరేంటో చెప్పొచ్చు తెలుసా..?

మీ జుట్టు పొడవును బట్టి.. మీరేంటో చెప్పొచ్చు తెలుసా..?

నిజానికి జుట్టు ,వాటి పొడవు కూడా ఒక వ్యక్తి గురించి చాలా చెబుతుంది. ఇది మీరు వ్యక్తిత్వాన్ని , ఉద్యోగం ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవడానికి సహాయపడుతుంది.

2 Min read
Author : ramya Sridhar
Published : Oct 22 2021, 03:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఇప్పటి వరకు మనలో చాలా మంది జాతకం చెప్పించుుకొని ఉంటారు. అయితే.. జాతకం ఎలా చెప్పించుకొని ఉంటారు. మీ పేరు, పుట్టిన తేదీ లేదంటే. చేతి రేఖలు చూపించి చెప్పించుకొని ఉంటారు. కదా... కానీ.. మీ జట్టును బట్టి కూడా మీ జాతకం, మీ వ్యక్తిత్వం చెప్పేయవచ్చట. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

నిజానికి జుట్టు ,వాటి పొడవు కూడా ఒక వ్యక్తి గురించి చాలా చెబుతుంది. ఇది మీరు వ్యక్తిత్వాన్ని , ఉద్యోగం ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవడానికి సహాయపడుతుంది.

36

నిపుణుల ప్రకారం.. షార్ట్ హెయిర్ ఉన్నవారు  ఖచ్చితంగా ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి. భుజంపై చిన్న జుట్టు ఉన్నవారి  నిర్భయమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. అది వారిని ఇతరుల నుండి భిన్నంగా చేస్తుంది.
 

46

అలాంటి వ్యక్తులు, ముఖ్యంగా మహిళలు, వారి ఇల్లు , కార్యాలయ జీవితాల మధ్య సమతుల్య జీవితాన్ని కొనసాగించడం ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందుతారు. అలాంటి వ్యక్తులు సాధారణంగా కొత్త కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఇష్టపడతారు. ఈ వ్యక్తులు జీవితంలో గందరగోళాన్ని సహించరు.

56

పొడవాటి జుట్టు  వారి వ్యక్తిత్వం
పొడవాటి జుట్టును జాగ్రత్తగా కాపాడుకోవడం  అంత సులభం కాదు, దీనికి చాలా సహనం అవసరం. అలాంటి వ్యక్తులు జీవితంలో జాగ్రత్తగా ఉంటారు. పొడవాటి జుట్టు ఉన్న మహిళలు అలాగే వారి సంబంధాన్ని విశ్వసనీయంగా నిర్వహిస్తారు. వారు తమ జీవిత భాగస్వామి నుండి అదే ఆశిస్తారు. అలాంటి వ్యక్తులు జీవితంలో అసాధ్యమనేది ఉండదు. అందుకని వారు చాలా కష్టమైన పనులను కూడా శ్రద్ధగా పూర్తి చేస్తారు.

66

జుట్టు భుజం వరకు ఉంటే.. వారు సులభంగా జడ వేసుకోగలరట. ఇలా భుజాల వరకు జట్టు ఉన్నవారిలో స్త్రీవాద భావాలు ఎక్కువగా ఉంటాయి.  అంతేకాదు.. ఇలా భుజం వరకు జుట్టు ఉండే అమ్మాయిలకు దుస్తుల మీద ప్రేమ ఎక్కువగా ఉంటుంది. మీ జుట్టు ఇలా ఉంటే మీరు సవాళ్లను సులభంగా ఎదుర్కొంటారు. వీరు ఎలాంటి స్వభావాన్నైనా ఇష్టపడతారు. కాబట్టి వీరికి స్నేహితులు చాలా ఎక్కువ.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Ring Necklace: ట్రెండీ రింగ్ నక్లెస్ డిజైన్లు.. డైలీవేర్ కి బెస్ట్
Recommended image2
Silver Rings: ట్రెండీ థాయ్ సిల్వర్ రింగ్స్..ఏ డ్రెస్సుపై అయినా అదుర్స్
Recommended image3
Toe Rings: పొడవాటి పాదాలకు నిండుదనాన్ని తెచ్చే మెట్టెల డిజైన్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved