MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Woman
  • Facial Hair: షేవింగ్, వ్యాక్సింగ్ తో పనిలేదు.. ఇదొక్కటి రాసినా ముఖంపై వెంట్రుకలు మాయం

Facial Hair: షేవింగ్, వ్యాక్సింగ్ తో పనిలేదు.. ఇదొక్కటి రాసినా ముఖంపై వెంట్రుకలు మాయం

Facial Hair:ముఖంపై వెంట్రుకలు తొలగించడానికి షేవింగ్, వ్యాక్సింగ్ చేస్తూ ఉంటారు. చేసిన రెండు, మూడు రోజులకే మళ్లీ కొత్త వెంట్రుకలు వస్తూ ఉంటాయి. కానీ, సింపుల్ గా నొప్పి లేకుండా కూడా హెయిర్ తొలగించొచ్చు. 

1 Min read
Author : ramya Sridhar
Published : Apr 14 2026, 12:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Facial Hair
Image Credit : Freepik

Facial Hair

అమ్మాయిలు తమ అందం విషయంలో చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు.ఎప్పటికప్పుడు తమ అందాన్ని పెంచుకోవడానికి, ఖరీదైన క్రీములు, ఫేషియల్స్ చేయించుకుంటూ ఉంటారు. అలాంటిది.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ముఖంపై వచ్చే వెంట్రుకలు స్త్రీలను చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వెంటనే.. వాటిని తొలగించడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

ముఖ్యంగా పార్లర్ కి వెళ్లి.. వ్యాక్సింగ్, షేవింగ్ లాంటివి చేస్తూ ఉంటారు. రేజర్లు చిరాకు కలిగిస్తాయి. స్కిన్ మీద ర్యాషెస్ వచ్చే ప్రమాదం ఉంది. ఇక.. వ్యాక్సింగ్ చేస్తే చాలా నొప్పిగా ఉంటుంది. ఇక కొందరు మార్కెట్లో దొరికే హెయిర్ రిమూవబుల్ క్రీములు వాడతారు. అవి కూడా స్కిన్ అలెర్జీలు రావడానికి కారణం అవుతాయి. అందుకే.. ఇవేమీ లేకుండా, ఎలాంటి నొప్పి లేకుండా.. ముఖంపై అవాంఛిత రోమాలను తొలగించొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
అవాంఛిత రోమాలకు బంగాళదుంపతో చెక్..
Image Credit : adobe stock

అవాంఛిత రోమాలకు బంగాళదుంపతో చెక్..

ఫేషియల్ హెయిర్ తొలగించడానికి మీరు ఇంట్లో సింపుల్ గా బంగాళదుంపలను ఉపయోగించొచ్చు. బంగాళదుంప రసంలో విటమిన్ సి, పిండి పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి.. చర్మ సంరక్షణలో చాలా బాగా సహాయపడతాయి.

Related Articles

Related image1
Chanakya Niti: మనుషుల నుంచి కాదు.. కాకిని చూసి ఇవి నేర్చుకోండి...
Related image2
Mangoes: కెమికల్స్ తో పండిన మామిడి పండ్లను ఎలా గుర్తించాలో తెలుసా?
33
ఎలా తయారు చేసుకోవాలి అంటే..
Image Credit : our own

ఎలా తయారు చేసుకోవాలి అంటే..

బంగాళదుంపల తొక్క తీసి తురుముకోవాలి. తర్వాత..దాని నుంచి రసం తీయాలి.ఈ రసంలో కాఫీ పొడి, రెండు పీల్ ఆఫ్ మాస్క్ సాచెట్లు కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి.. మీ ముఖంపై వెంట్రుకలు ఉన్న ప్రదేశంలో రాయాలి. 30 నిమిషాల పాటు అలానే వదిలేసి తర్వాత నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. మీ ముఖంపై వెంట్రుకలు తొలగిపోతాయి. అంతేకాదు.. ముఖం చాలా ఫ్రెష్ గా కనపడుతుంది. జిడ్డు పోతుంది. ముఖంపై తెలియని ఓ గ్లో వస్తుంది. అందంగా కనపడతారు. రెగ్యులర్ గా ఈ పద్దతి వాడి.. ముఖంపై అవాంఛిత రోమాలను తొలగించుకోవచ్చు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
మహిళలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Mini Jhumka: కేవలం 2 గ్రాముల్లో డైలీవేర్ కి అదిరిపోయే జుంకా డిజైన్లు
Recommended image2
Patiala Suit: ఫెస్టివల్ ఫ్యాషన్‍ లో నయా ట్రెండ్.. బెస్ట్ ఎథ్నిక్ లుక్
Recommended image3
Toe Ring: శ్రావణమాసం పండుగ లుక్‍ను కంప్లీట్ చేసే అందమైన పచ్చల మెట్టెలు
Related Stories
Recommended image1
Chanakya Niti: మనుషుల నుంచి కాదు.. కాకిని చూసి ఇవి నేర్చుకోండి...
Recommended image2
Mangoes: కెమికల్స్ తో పండిన మామిడి పండ్లను ఎలా గుర్తించాలో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved