MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Woman
  • 60ఏళ్ల వయసులోనూ ఇంత యవ్వనంగా.. నీతా అంబానీ బ్యూటీ సీక్రెట్ ఇదే..!

60ఏళ్ల వయసులోనూ ఇంత యవ్వనంగా.. నీతా అంబానీ బ్యూటీ సీక్రెట్ ఇదే..!

ఈ పెళ్లిలో.. నూతన వధూవరులు.. అనంత్, రాధికలు ఎంత స్పెషల్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచారో... నీతా అంబానీ కూడా అంతే స్పెషల్ గా కనిపించారు.

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 24 2024, 11:12 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

నీతా అంబానీ కి పరిచయం అవసరం లేదు. మన దేశ కుభేరుడు ముకేష్ అంబానీ భార్యగా ఆమె అందరికీ సుపరిచితురాలే. ముకేష్, నీతాలు రీసెంట్ గా.. తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ  వివాహం చాలా ఘనంగా జరిపించారు. ఈ పెళ్లిలో.. నూతన వధూవరులు.. అనంత్, రాధికలు ఎంత స్పెషల్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచారో... నీతా అంబానీ కూడా అంతే స్పెషల్ గా కనిపించారు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఈ పెళ్లిలో.. డిజైనర్ వేర్ చీరల్లో నీతా అంబానీ చాలా అందంగా కనిపించింది. అసలు.. నీతా అంబానీ వయసు 60ఏళ్లు అంటే కూడా ఎవరూ నమ్మరు. నలభైల్లో ఉన్నట్లు కనపడింది. అసలు.. ఆమె అంత అందంగా, యవ్వనంగా కనిపించడానికి ఏం చేస్తారో తెలుసా.? నీతా ప్రతిరోజూ ఓ మ్యాజికల్ డ్రింక్ తాగుతారట. దాని కారణంగానే ఆమె అంత యవ్వనంగా కనపడుతుండటం విశేషం. మరి ఆ మ్యాజికల్ డ్రింక్  ఏంటో..? ఎలా తయారుచేయాలో మనం కూడా తెలుసుకుందాం...

37

నీతా అంబానీ రెగ్యులర్ గా... ప్రతిరోజూ బీట్ రూట్ జ్యూస్  తాగుతూ ఉంటారట. ఆ జ్యూస్ కారణంగానే ఆమె అంత యవ్వనంగా కనపడుతుండటం విశేషం. 
బీట్‌రూట్ జ్యూస్‌లో విటమిన్లు, మినరల్స్ , యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి, ఇవి మొత్తం ఆరోగ్యం, రోగనిరోధక శక్తి పెంచడానికి సహాయపడతాయి.
 

47


బీట్‌రూట్ జ్యూస్‌లోని నైట్రేట్‌లు రక్తనాళాలను రిలాక్స్‌ చేయడంలో సహాయపడతాయి, రక్తపోటును తగ్గిస్తాయి. రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి. బీట్‌రూట్ రసం ఆక్సిజన్ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా వ్యాయామ ఓర్పును, పనితీరును మెరుగుపరుస్తుంది. అలసటను తగ్గిస్తుంది.
 

57

బీట్‌రూట్ రసంలో బీటైన్ ఉంటుంది, ఇది యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను విడుదల చేస్తుంది. వాపు సంబంధిత పరిస్థితులను తగ్గిస్తుంది. ట్రౌట్‌లోని ఫైబర్ క్రమం తప్పకుండా ప్రేగు కదలికలను ప్రోత్సహించడం, గట్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ద్వారా జీర్ణ ఆరోగ్యానికి తోడ్పడుతుంది.
 

67


బీట్‌రూట్ జ్యూస్ సహజమైన డిటాక్సిఫైయర్‌గా పనిచేస్తుంది, కాలేయం నుండి టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో సహాయపడుతుంది. దాని పనితీరును మెరుగుపరుస్తుంది. బీట్‌రూట్ జ్యూస్‌లోని యాంటీఆక్సిడెంట్లు , విటమిన్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడడం ద్వారా ఆరోగ్యకరమైన చర్మానికి దోహదం చేస్తాయి, కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. ఛాయను మెరుగుపరుస్తాయి.

77

ఈ బీట్ రూట్ జ్యూస్ ని  ఉదయాన్నే పరగడుపున  లేదంటే.. భోజనానికి ముందే తాగవచ్చు. పరగడుపున తాగితే... దీనిలోని పోషకాలన్నీ శరీరానికి అందుతాయి. ఆరోగ్యంతో పాటు.. అందాన్ని కూడా తీసుకువస్తాయి. నీతా రెగ్యులర్ గా ఈ డ్రింక్ తాగడం వల్లనే.. ఆమె ఇప్పటికీ అంత యంగ్ గా, ఎనర్జిటిక్ గా కనపడటం విశేషం. 
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mini Jhumka: కేవలం 2 గ్రాముల్లో డైలీవేర్ కి అదిరిపోయే జుంకా డిజైన్లు
Recommended image2
Patiala Suit: ఫెస్టివల్ ఫ్యాషన్‍ లో నయా ట్రెండ్.. బెస్ట్ ఎథ్నిక్ లుక్
Recommended image3
Toe Ring: శ్రావణమాసం పండుగ లుక్‍ను కంప్లీట్ చేసే అందమైన పచ్చల మెట్టెలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved