MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • అనంత్ అంబానీ పెళ్లి.. తల్లి నీతా అంబానీ రెండు కోరికలు ఇవే..!

అనంత్ అంబానీ పెళ్లి.. తల్లి నీతా అంబానీ రెండు కోరికలు ఇవే..!

తన కొడుకు పెళ్లి తేదీ దగ్గరపడుతుండటంతో... నీతా అంబానీ తన మనసులోని రెండు కోరికలను బయటపెట్టారు. తన కొడుకు పెళ్లి విషయంలో ఆమెకు ఈ కోరికలు ఉన్నాయని చెప్పడం విశేషం.

2 Min read
Author : ramya Sridhar
Published : May 28 2024, 04:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

బిడ్డలపై ఎక్కువ ప్రేమ తల్లికే ఉంటుంది. తనకు ఎంత మంది పిల్లలు ఉన్నా అందరిపైనా సమానమైన ప్రేమ ఉంటుంది. ఇక.. ప్రతి బిడ్డ విషయంలోనూ ఏదో ఒక కల ఉంటుంది. తమ పిల్లల పెళ్లిళ్లు అలా జరగాలి, ఇలా జరగాలి అని కలలు కంటుంది. కాగా..  భారతదేశంలోనే అత్యంత సంపన్నుడు అయిన ముకేష్ అంబానీ భార్య నీతా అంబానీ కూడా తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ విషయంలో అలాంటి కలలే కన్నదట.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ప్రస్తుతం ముకేష్- నీతాల ముద్దుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుక మొదలైంది. ఇప్పటికే ఎంగేజ్మెంట్, ప్రీ వెడ్డింగ్ వేడుకలు పూర్తయ్యాయి. ఇక మిగిలింది పెళ్లి మాత్రమే. దానికి కూడా ఏర్పాట్లు జరుగుతూనే ఉన్నాయి. తన కొడుకు పెళ్లి తేదీ దగ్గరపడుతుండటంతో... నీతా అంబానీ తన మనసులోని రెండు కోరికలను బయటపెట్టారు. తన కొడుకు పెళ్లి విషయంలో ఆమెకు ఈ కోరికలు ఉన్నాయని చెప్పడం విశేషం.
 

35


నీతా అంబానీ మొదటి కల: తమ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహాన్ని  నీతా  తన జన్మస్థలమైన గుజరాత్‌లో  చేయాలని భావించింది.  తాము గుజరాత్ నుంచి వచ్చామని ఆమె చెప్పారు. ముఖేష్ ,అతని తండ్రి అక్కడ రిఫైనరీని నిర్మించారు. అక్కడే పెళ్లి చేయాలని ఉందని నీతా అంబానీ తన  కోరిక బయటపెట్టారు. అనంత్, రాధికల మొదటి ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ కూడా గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జరిగింది. 

నీతా అంబానీ రెండవ కోరిక: కళ , సంగీతం పట్ల అమితమైన ఆసక్తి ఉన్న నీతా అంబానీ ఈ వేడుక మొత్తం కళ , సంస్కృతికి నివాళిగా ఉండాలని కోరుకున్నారు. 

45

ఇక కాబోయే కోడలు రాధిక గురించి నీతా అంబానీ ఏం చెప్పిందంటే?: తన చిన్న కొడుకు చేయి పట్టుకోబోతున్న రాధికను చూసి నీతా అంబానీ సంతోషం వ్యక్తం చేసింది. నేను రాధికర్‌ని మొదటిసారి చూసినప్పుడు, అనంత్‌కు బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్, పర్ఫెక్ట్ పార్టనర్ దొరికిందని తనకు అనిపించినందని చెప్పారు. . డ్యాన్స్‌పై తనకున్న  ప్రేమను పంచుకోవడానికి మరో కూతురు దొరికిందని నీతా చెప్పింది. 

55

ఇక కొడుకు గురించి నీతా అంబానీ మాట్లాడుతూ... తమకు అనంత్ దేవుడు ఇచ్చిన వరం అని ఆమె చెప్పారు. తమ కొడుకు వయసులో చిన్నవాడు అయినా మనసు చాలా పెద్దదని, చాలా దయతో ఉంటాడు అని ఆమె పేర్కొంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
2nd TEST • SA vs AUS
Live
SASA
(127.1 ov)425/9
AUSAUS
(80.0 ov) 99 & 219/5
Day 5 - Session 1
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
5th T20 • IND vs WI
abandoned
INDIND
118/5
WIWI
-
Match abandoned
Schedule ›
4th T20 • IND vs WI
Result
INDIND
223
WIWI
247/3
WI beat IND by 24 runs
Schedule ›
3rd T20 • PAK vs SL
Result
PAKPAK
168/8
SLSL
172/2
SL beat PAK by 8 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
NZNZ
Sat, 24 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
NZNZ
Tue, 27 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd TEST • SA vs AUS
SASA
Tue, 27 Oct, 2026
AUSAUS
01:30 pm
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›

Latest Videos
Recommended Stories
Recommended image1
Blouse Designs: ట్రెడిషనల్ లుక్ తో అదరగొడుతున్న బ్లౌజ్ డిజైన్స్..
Recommended image2
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Recommended image3
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved