నీతా అంబానీ కళ్లు చెదిరే కార్ల కలెక్షన్..

First Published 18, Aug 2020, 12:25 PM

. ఇప్పటి వరకు అందరూ అంబానీ వద్ద ఉన్న కార్ల కలెక్షన్ గురించే విని ఉంటారు. అయితే..  నీతా అంబానీ కార్ల కలెక్షన్ చూసినా కళ్లు చెదిరిపోవడం ఖాయం.

ముకేష్ అంబానీ ఈ పేరు వినని వారు ఉండరు. రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత అయిన ముకేష్ అంబానీ... మనదేశంలోనే అత్యంత సంపన్నుడు. ఇటీవలే ఆయన ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో నాలుగో వ్యక్తిగా గుర్తించారు. కాగా..  ఆయన భార్య నీతా అంబానీ. ఓ వ్యాపారవేత్త భార్యగా కాకుండా.. ఆమె తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు.

సామాజిక సేవలో నీతా అంబానీ ఎప్పుడు ముందు నిలుచుంటారు. రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ గాను, ధీరూబాయి అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్ పర్సన్ గా విధులు నిర్వహిస్తూ.. సామాజిక సేవ చేస్తూ ఉంటారు.

మనదేశంలో కరోనా మహమ్మారి ప్రబలిన వెంటనే.. ప్రజలకు సేవ చేసేందుకు ముంబయిలో కోవిడ్ 19 ఆస్పత్రిని ఏర్పాటు చేసిన మొదటి వ్యక్తి నీతా అంబానీ. ముకేష్ అంబానీ తో పెళ్లికి ముందు నీతా ఓ సాధారణ స్కూల్ టీచర్ కావడం గమనార్హం.

అయితే.. ఇప్పటి వరకు అందరూ అంబానీ వద్ద ఉన్న కార్ల కలెక్షన్ గురించే విని ఉంటారు. అయితే..  నీతా అంబానీ కార్ల కలెక్షన్ చూసినా కళ్లు చెదిరిపోవడం ఖాయం.

ముంబయిలో ముకేష్, నీతా దంపతులకు ఓ లగ్జరీ ఇళ్లు ఉంది. ఆ భవనంలోని ఆరు అంతస్థులు కేవలం కారు పార్కింగ్ కోసమే ఏర్పాటు చేశారు.. అందులో చాలా లగ్జరీ కార్లు ఉన్నాయి. ప్రతి నివాసం యొక్క ఎత్తు మన మాముల నివాసాల ఎత్తుకు మూడు రెట్లు ఎత్తులో ఉంటాయి. మరియు ఈ మొత్తం నివాసాసం దాదాపుగా 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఆయనకు చెందిన కార్లన్నీ.. ఈ ఇంట్లోనే ఉంటాయట. మొత్తం ఆరు అంతస్థులు కాగా.. అన్నింట్లోనూ లగ్జరీ కార్లే ఉండటం గమనార్హం. ఆ ఇంటికి ఏడో అంతస్థులో ఓ సర్వీస్ స్టేషన్ కూడా ఉంది. అక్కడ ఒకేసారి 168 రైళ్లు పార్క్ చేయవచ్చట.

ప్రత్యేకంగా నీతా అంబానీ కార్ల విషయానికి వస్తే..  మెర్సిడెస్ మేబాచ్ 660 గార్డ్ నీతా అంబానీ అన్ని కార్ల కలెక్షన్లలో కెల్లా చాలా విలాసవంతమైనది. దీని ధర రూ .4 కోట్లకు పైగానే ఉంటుంది. దీనిలో 6.0 ఎల్, వి 12 ఇంజన్ ఉంది. ఈ కారు ప్రారంభమైన కొద్ది సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. నీతా అంబానీ చాలాసార్లు ఈ కారులో కనిపించారు.

మెర్సిడెస్ మేబాచ్ 62

ఈ కారును తన పుట్టినరోజు సందర్భంగా ముఖేష్ అంబానీ నీతా అంబానీకి బహుమతిగా ఇచ్చారు. ఇది మెర్సిడెస్ కంపెనీకి చెందిన గొప్ప కారు కూడా. దీని ధర సుమారు 5.15 కోట్లు. ఈ కారు గరిష్ట వేగం గంటకు 250 కి.మీ.

BMW 760 లి

నీతా అంబానీ మరియు ముఖేష్ అంబానీల సేకరణలో అత్యంత ఖరీదైన వాహనాలలో ఇది ఒకటి. బిఎమ్‌డబ్ల్యూ 760 లి ధర సుమారు 8.5 కోట్లు. ఈ కారులో చాలా భద్రతా లక్షణాలు ఉన్నాయి. ఇది బుల్లెట్ ప్రూఫ్ కారు. ఈ కారులో 6.0 ఎల్, వి 12 ఇంజన్ ఉంది.

బెంట్లీ కాంటినెంటల్ ఫ్లయింగ్ స్పర్ నీతా అంబానీ యొక్క కార్ కలెక్షన్లో ఈ వాహనం ఒక ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంది. ఇది చాలా విలాసవంతమైన కారు. బెంట్లీ కాంటినెంటల్ ఫ్లయింగ్ స్పర్ ధర సుమారు 3.69 కోట్లు. దీనిలో 6.0 ఎల్, డబ్ల్యూ 12 ఇంజన్ ఉంది. ఈ కారులో ముంబై వీధుల్లో  తిరుగుతూ నీతా అంబానీ చాలాసార్లు కనిపించారు.

బెంట్లీ బెంటగ్యా

నీతా అంబానీ సేకరణలో అత్యంత వేగవంతమైన ఎస్‌యూవీలలో బెంట్లీ బెంటాయిగా ఒకటి. దీని వేగం 301 కి.మీ. దీనిలో 6.0 ఎల్, వి 12 ఇంజన్ ఉంది. దీని ధర సుమారు 7.6 కోట్లు.

రోల్స్ రాయల్ ఫాంటమ్ నీతా అంబానీ కార్ కలెక్షన్ లో ఇది కూడా ఒకటి. రోల్స్ రాయిస్ ఫాంటమ్ ప్రపంచంలోని అత్యుత్తమ కార్లలో ఒకటి. దీని ధర సుమారు 4 కోట్లు.

ఆస్టన్ మార్టిన్ రోల్స్ రాయిస్,  మెర్సిడెస్ కాకుండా, నీతా అంబానీ కారు కలెక్షన్స్ లో ఆస్టన్ మార్టిన్ రాపిడ్ కారు కూడా ఉంది. ఇది ప్రపంచంలోని లగ్జరీ కార్లలో ఒకటి. దీనిలో 5.9 ఎల్, వి 12 ఇంజన్ ఉంది. దీని ధర సుమారు 3.88 కోట్లు.

రోల్స్ రాయిస్ ఫాంటమ్ డ్రాప్‌హెడ్

ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లలో ఒకటి. రోల్స్ రాయిస్ ఫాంటమ్ డ్రాప్‌హెడ్ కూపే ధర సుమారు 7.6 కోట్లు. దీనిలో 6.75 ఎల్, వి 12 ఇంజన్ ఉంది. ఈ కారు 5 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

loader