MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Life
• Woman
• మిస్ యూనివర్స్ ఆండ్రియా కి పెళ్లి అయిపోయిందా..?

మిస్ యూనివర్స్ ఆండ్రియా కి పెళ్లి అయిపోయిందా..?

ఆండ్రియాకు పెళ్లి అయిపోయిందనే ప్రచారం మొదలైంది. అంతేకాకుండా.. పెళ్లైన అమ్మయి మిస్ యూనివర్స్ పోటీల్లో ఎలా పాల్గొంటుందంటూ పలువురు ప్రశ్నిస్తుండటం గమనార్హం.

2 Min read
ramya Sridhar
Published : May 22 2021, 11:32 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
110

మిస్ యూనివర్స్ గా మెక్సీకో అందం ఆండ్రియా మేజ్ ఎంపికైన సంగతి అందరికీ తెలిసిందే. అమెరికాలోని ఫ్లోరిడాలో ఇటీవల 73 దేశాలకు పైగా అందగత్తెలు పోటీపడగా.. చివరకు కిరీటం ఆండ్రియా మేజ్ కి దక్కింది. అయితే.. ఈ అందాల పోటీల విషయంలో ఎప్పుడూ ఏదో ఒక కంట్రావర్సీ వినపడుతూనే ఉంటుంది. తాజాగా.. ఆండ్రియా విషయంలోనూ ఓ రూమర్ బయటకు వచ్చింది.

210

ఆండ్రియాకు పెళ్లి అయిపోయిందనే ప్రచారం మొదలైంది. అంతేకాకుండా.. పెళ్లైన అమ్మయి మిస్ యూనివర్స్ పోటీల్లో ఎలా పాల్గొంటుందంటూ పలువురు ప్రశ్నిస్తుండటం గమనార్హం.

ఆండ్రియాకు పెళ్లి అయిపోయిందనే ప్రచారం మొదలైంది. అంతేకాకుండా.. పెళ్లైన అమ్మయి మిస్ యూనివర్స్ పోటీల్లో ఎలా పాల్గొంటుందంటూ పలువురు ప్రశ్నిస్తుండటం గమనార్హం.

ఆండ్రియాకు పెళ్లి అయిపోయిందనే ప్రచారం మొదలైంది. అంతేకాకుండా.. పెళ్లైన అమ్మయి మిస్ యూనివర్స్ పోటీల్లో ఎలా పాల్గొంటుందంటూ పలువురు ప్రశ్నిస్తుండటం గమనార్హం.

310

ఆండ్రియా అలా అందాల కిరీటాన్ని అందుకుందో లేదో.. ఇలా ఆమె మ్యారిటల్ స్టేటస్ పై రూమర్స్ రావడం గమనార్హం. ఈ బ్యూటీ క్వీన్ కి  మెక్సికన్ మోడల్  జార్జ్ సియాంజ్ తో గతంలోనే పెళ్లైందనే ప్రచారం మొదలైంది. వీరి పెళ్లి ఫోటోలు కూడా నెట్టింట హల్ చల్ చేయడం మొదలెట్టాయి.

410
ఆ ఫోటోల్లో ఆండ్రియా.. పెళ్లి కూతురులా పొడవాటి గౌను వేసుకొని అందంగా ముస్తాబై ఉన్నారు. జార్జ్ తో రొమాంటిక్ ఫోజ్ ఇచ్చి మరీ ఈ ఫోటో దిగారు.

510
ఈ ఫోటో మంచి అందమైన ప్లేస్ లో క్లిక్ చేశారు. ఈ ఫోటోని ఆండ్రియా 2019లోనే సోషల్ మీడియాలో షేర్ చేసినట్లు తెలుస్తోంది. పెళ్లైనట్లు రింగ్ సింబల్ కూడా చూపించడం గమనార్హం. ఈ నేపథ్యంలో.. ఆండ్రియా పెళ్లి తర్వాత అందాల పోటీల్లో పాల్గొందంటూ ప్రచారం మొదలైంది.

610
ఈ క్రమంలో... తాజాగా.. ఆ ఫోటోలపై ఆండ్రియా వివరణ ఇచ్చింది. తనకు పెళ్లి కాలేదని.. ఆ ఫోటో దిగిన సందర్భాన్ని కూడా ఆమె వివరించింది.

710
మెక్సికోలోని ఓ అందమైన ప్రాంతానికి ఆండ్రియా టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు. పర్యాటకులను ఆకర్షించేందుకు ఆ ఫోటోలను దిగారు. కాగా.. తన స్నేహితులను ప్రాంక్ చేయాలనే ఉద్దేశంతో.. అలాంటి ఫోటో ఒకటి దిగి.. కావాలనే అలాంటి క్యాప్షన్ , డేట్ పెట్టానని.. అది కేవలం సరదా కోసం చేసిన ప్రయత్నమని ఆమె చెప్పడం విశేషం.

810
మిస్ యూనివర్స్ ఆండ్రియా అధికార ప్రతినిధి కూడా ఈ విషయంపై స్పందించారు. విజేత లపై రూమర్స్ రావడం చాలా కామన్ గా జరుగుతుంటాయని.. అయితే.. తాను విన్న క్రేజీ న్యూస్ మాత్రం ఇదేనని ఆయన పేర్కొన్నారు.

910
కాగా.. ఆండ్రియా వృత్తి రిత్యా సాఫ్ట్ వేర్ ఇంజినీర్.. ఈ పోటీలకోసమే ఆమె మూడు సంవత్సరాలపాటు సెలవు తీసుకుంది. తర్వాత మోడలింగ్ లో అడుగుపెట్టి.. చివరకు కిరీటాన్ని గెలుచుకున్నారు.

1010
ఈ రూమర్స్ పై ఆండ్రియా మాట్లాడుతూ.. గతం గురించి తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారని.. ఏదైనా స్కామ్ ఉందేమోనని తెలుసుకునే ప్రయత్నాలు చేస్తారని అన్నారు. తాను రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నప్పుడూ, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్న సమయంలోనూ ఇలాంటివి చాలా చూశానని.. భవిష్యత్తులోనూ ఏలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటానని ఆమె చెప్పడం గమనార్హం.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved