MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Life
  • Woman
  • బికినీ టాప్ రివర్స్.. కొత్త ట్రెండ్ కి తెర లేపిన మౌనిరాయ్

బికినీ టాప్ రివర్స్.. కొత్త ట్రెండ్ కి తెర లేపిన మౌనిరాయ్

బికినీ టాప్ ని ఆమె డిఫరెంట్ గా రివర్స్ లో వేసుకోవడం గమనార్హం. ఆ నలుపు రంగు బికినీ  లో ఆమె మేని ఛాయ మరింత మెరిసిపోతోంది.

1 Min read
Author : ramya Sridhar
Published : Aug 18 2021, 12:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
బాలీవుడ్ నటి మౌనీరాయ్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువనే చెప్పాలి. ఆమె నటించిన హిందీ సీరియల్ నాగిని.. విశేష ఆదరణ పొందింది. దీంతో.. ఆమెకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత బాలీవుడ్ సినిమాల్లోనూ ఆమె అవకాశాలు దక్కించుకుంటున్నారు.

Mouni Roy

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
ఆమె అందానికి ఎవరైనా ఫిదా కావాల్సిందే. అయితే.. ఆమె ఫ్యాషన్ సెన్స్ కి కూడా  విపరీతమైన క్రేజ్ ఉందనే చెప్పాలి. ఆమె ఎప్పటికప్పుడు.. కొత్త రకం ఫ్యాషన్ ట్రెండ్ ని ఫాలో అవుతూ ఉంటారు.

39
తాజాగా.. ఆమె తన సోషల్ మీడియాలో బికినీలో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. అయితే.. ఆ బికినీని .. ఆమె డిఫరెంట్ స్టైల్ లో.. ప్రజెంట్ చేయడం విశేషం.

49
బికినీ టాప్ ని ఆమె డిఫరెంట్ గా రివర్స్ లో వేసుకోవడం గమనార్హం. ఆ నలుపు రంగు బికినీ  లో ఆమె మేని ఛాయ మరింత మెరిసిపోతోంది.

బికినీ టాప్ ని ఆమె డిఫరెంట్ గా రివర్స్ లో వేసుకోవడం గమనార్హం. ఆ నలుపు రంగు బికినీ లో ఆమె మేని ఛాయ మరింత మెరిసిపోతోంది.

Mouni Roy

59
దానికి తోడు... మెడలో బంగారు రంగు గోలుసులు.. మరింత ఆకర్షణగా కనిపిస్తున్నాయి. దీంతో..  ఆమె లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది.

69
మీరుకూడా ఇలాంటి ట్రెండ్ ఫాలో అవ్వాలి అనుకుంటే.. ఈ కింది రూల్స్ ఫాలో అవ్వండి.

79
స్టెప్ 1. రివర్స్ టాప్ బికినీ వేసుకోవాలి అనుకుంటే.. ముందుగా.. స్ట్రింగ్ బికినీ టాప్ ని ఎంచుకోవాలి. దానిని రివర్స్ వేసుకున్నా కూడా.. స్టైలిష్ గా కనపడుతుంది.

89
స్టెప్2. అయితే.. ఈ బికినీ లో అసభ్యంగా కనిపించకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం.

99
స్టెప్3.. మెడలో ఫంకీ గా ఉండే చైన్స్ లేదా.. నడుముకి కూడా సన్నటి చైన్స్ లాంటివి ధరించవచ్చు. ఇక అదనంగా ఆకర్షించడానికి.. కళ్లకి సన్ గ్లాసెస్ లాంటివి పెట్టుకోవచ్చు.  స్టెప్4.. ఇక బికినీ వేసుకున్నప్పుడు సన్ స్క్రీన్ రాసుకోవడం మర్చిపోవద్దు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
Latest Videos
Recommended Stories
Recommended image1
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Recommended image2
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image3
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved