MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Woman
  • అంబానీ ఈవెంట్ లో సుధామూర్తి చాలా స్పెషల్... ఎందుకో తెలుసా..?

అంబానీ ఈవెంట్ లో సుధామూర్తి చాలా స్పెషల్... ఎందుకో తెలుసా..?

వాళ్లు తమ లుక్ కోసం అంత కష్టపడి, అంత ఖర్చు పెట్టినా... ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి భార్య సుధామూర్తి మాత్రం చాలా స్పెషల్ గా నిలిచారు.

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 17 2024, 03:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

భారతదేశంలో అత్యంత సంపన్నుడైన వ్యాపారవేత్త ముకేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. అనంత్- రాధికల వివాహం కళ్లారా చూడటానికి, నూతన వధూవరులను ఆశీర్వదించడానికి దేశంలోని చాలా మంది సెలబ్రెటీలు వెళ్లారు. టాలీవుడ్, బాలీవుడ్, రాజకీయ, వ్యాపార, క్రికెట్ ప్రముఖులంతా వెళ్లి సందడి చేశారు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

చాలా మంది సెలబ్రెటీలు.... ఈ అంబానీ ఇంట పెళ్లి కోసం చాలా స్పెషల్ గా రెడీ అయ్యారు.  లక్షల రూపాయలు ఖర్చు చేసి మరీ.. స్పెషల్ గా డ్రెస్ లు డిజైన్ చేయించుకున్నారు. ఎవరికి వారు భిన్నంగా కనిపించేందుకు.. స్పెషల్ జ్యువెలరీ కూడా డిజైన్ చేయించుకున్నారు. అయితే.. వాళ్లు తమ లుక్ కోసం అంత కష్టపడి, అంత ఖర్చు పెట్టినా... ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి భార్య సుధామూర్తి మాత్రం చాలా స్పెషల్ గా నిలిచారు.
 

34

ఆమె అంత స్పెషల్ గా నిలవడానికి కారణం ఆమె సింప్లిసిటీనే.  ఒక్కొక్కరు అంత లగ్జరీ దుస్తులు, జ్యువెలరీతో దర్శనమిస్తే.. సుధామూర్తి మాత్రం... చాలా సింపుల్ గా ఈ పెళ్లికి వచ్చారు. ఎలాంటి హడావిడీ లేకుండా.. నార్మల్ పట్టుచీర.. మెడలో సింపుల్ గా నల్లపూసల దండతో ఆమె  ఈ ఈవెంట్ కే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచారు. ఆమె సింప్లిసిటీకి... నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.
 

44

సుధామూర్తి ఈ పెళ్లికి.. పింక్ కలర్ పట్టుచీర కట్టుకున్నారు. మెడల్ కేవలం ఒక మంగళసూత్రం మాత్రమే ఉంది. వేరే ఏ ఇతర ఆభరణాలు, ఆఢంబరాలు లేకపోవడం గమనార్హం. చేతికి ఒక వాచ్ ఉంది అంతే. మనం ఎక్కడికి వెళ్లినా.. మనం మనలా ఉండటం  అంటే ఇదే అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సుధామూర్తి దగ్గర డబ్బులు లేక..ఆమె అంత సింపుల్ గా రాలేదు.. ఆమె కూడా ఒక బిలీనియర్. అయినప్పటికీ.. అంత సింపుల్ గా.. సామాన్యురాలిగా అంబానీ ఇంట ఈవెంట్ కి రావడం అందరి మనసులు గెలుచుకున్నారు. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mini Jhumka: కేవలం 2 గ్రాముల్లో డైలీవేర్ కి అదిరిపోయే జుంకా డిజైన్లు
Recommended image2
Patiala Suit: ఫెస్టివల్ ఫ్యాషన్‍ లో నయా ట్రెండ్.. బెస్ట్ ఎథ్నిక్ లుక్
Recommended image3
Toe Ring: శ్రావణమాసం పండుగ లుక్‍ను కంప్లీట్ చేసే అందమైన పచ్చల మెట్టెలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved