MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • సమ్మర్ స్పెషల్.. వైట్ కలర్ శారీలో దేవతలా నయనతార..

సమ్మర్ స్పెషల్.. వైట్ కలర్ శారీలో దేవతలా నయనతార..

విషు సెలబ్రేషన్స్ లో భాగంగా ఆమె ఈ చీర కట్టుకోవడం విశేషం. ఇది సంప్రదాయ కసావు చీర కావడం విశేషం. ఈ చీరకు ఓ స్పెషాలిటీ ఉంది.

1 Min read
Author : ramya Sridhar
Published : Jun 11 2021, 11:55 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
<p>లేడీ సూపర్ స్టార్ నయనతార కి దక్షిణాదిన విపరీతమైన అభిమానులు ఉన్నారు. ఆమె అందానికి, అభినయానికి ఎవరైనా దాసోహం అనాల్సిందే. ఎలాంటి డ్రెస్ లో అయినా సరే నయనతార అందంగానే కనపడతారు. ఇక చీరలో అయితే.. ఆమె అందం మరింత రెట్టింపు అవుతుంది. అందుకే ఇదిగో ఈ ఫోటోలే &nbsp;సాక్ష్యం.</p>

లేడీ సూపర్ స్టార్ నయనతార కి దక్షిణాదిన విపరీతమైన అభిమానులు ఉన్నారు. ఆమె అందానికి, అభినయానికి ఎవరైనా దాసోహం అనాల్సిందే. ఎలాంటి డ్రెస్ లో అయినా సరే నయనతార అందంగానే కనపడతారు. ఇక చీరలో అయితే.. ఆమె అందం మరింత రెట్టింపు అవుతుంది. అందుకే ఇదిగో ఈ ఫోటోలే  సాక్ష్యం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
తాజాగా.. నయనతార తన సోషల్ మీడియాలో చీర కట్టుకున్న ఫోటోలను షేర్ చేశారు. క్రీమ్ కలర్ శారీ.. దానికి బంగారు అంచు ఉన్న చీరలో ఆమె చాలా అందంగా కనపడుతున్నారు.

36
విషు సెలబ్రేషన్స్ లో భాగంగా ఆమె ఈ చీర కట్టుకోవడం విశేషం. ఇది సంప్రదాయ కసావు చీర కావడం విశేషం. ఈ చీరకు ఓ స్పెషాలిటీ ఉంది.

విషు సెలబ్రేషన్స్ లో భాగంగా ఆమె ఈ చీర కట్టుకోవడం విశేషం. ఇది సంప్రదాయ కసావు చీర కావడం విశేషం. ఈ చీరకు ఓ స్పెషాలిటీ ఉంది.

విషు సెలబ్రేషన్స్ లో భాగంగా ఆమె ఈ చీర కట్టుకోవడం విశేషం. ఇది సంప్రదాయ కసావు చీర కావడం విశేషం. ఈ చీరకు ఓ స్పెషాలిటీ ఉంది.
46
మలయాళీలో జరీ (బంగారు దారం) ను సూచించే కసావు అనే పదం నుండి ఈ చీర వచ్చింది. సాంప్రదాయకంగా కేరళలో ధరించే చీర సరిహద్దులో కసావు థ్రెడ్ ఉపయోగిస్తారు.

56
నయనతార కేరళకు చెందిన అమ్మాయి అన్న విషయం మనకు తెలిసిందే. అందుకే.. ఈ నేపథ్యంలో ఆమె కూడా ఈ చీర ధరించారు.

66
సింపుల్ మేకప్ తో.. నయనతార కనిపిస్తున్నారు. చెవులకు చిన్న స్టడ్స్, చేతికి ఒక గాజు ధరించారు. వెనక జుట్టును ముడిలాగా వేసుకొని పూలతో అలంకరించుకున్నారు. ఆమె ఎలాంటి జ్యూవెలరీ ధరించకున్నా.. చాలా అందంగా కనపడుతున్నారు. ఈ చీర సమ్మర్ లో కట్టుకోవడానికి చాలా హాయిగా ఉంటుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Silver Rings: ట్రెండీ థాయ్ సిల్వర్ రింగ్స్..ఏ డ్రెస్సుపై అయినా అదుర్స్
Recommended image2
Toe Rings: పొడవాటి పాదాలకు నిండుదనాన్ని తెచ్చే మెట్టెల డిజైన్లు
Recommended image3
Cotton Blouse: క్లాసీ, ఎలిగెంట్ లుక్ కావాలంటే ఈ బ్లౌజ్‌ ఒక్కటి చాలు..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved