అందమైన, ఆరోగ్యవంతమైన గోళ్లకోసం.. గోరంత శ్రద్ధ.. ఇలా...
బలమైన, ఆరోగ్యకరమైన గోర్లు మంచి ఆరోగ్యానికి సూచికలు. కానీ, కొన్నిసార్లు మన గోర్లు మనం కోరుకునేంత బలంగా ఉండవు. వాటిని ఆరోగ్యంగా ఉంచడానికి మనం వాటి మీద శ్రద్ధ పెట్టాలి. గోర్లను బలంగా, ఆరోగ్యవంతంగా చేయడానికి మన జీవన విధానంలో మార్పులు చేసుకోవడం ముఖ్యం.

ఇది ఒక్క రాత్రిలో జరిగేది కాదు అందుకే గోర్ల మీద శ్రద్ధ, ఓపిక చాలా ముఖ్యం. అలా మీరు మీ గోళ్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నట్లైతే ఇలా ట్రై చేయండి.

బయోటిన్ : బయోటిన్ జుట్టు, గోళ్ళను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. సార్డినెస్, ఉడికించిన గుడ్లు, చిక్కుళ్ళు వంటి ఆహారంలో దీన్ని సులభంగా కనుగొనవచ్చు. లేదంటే దీనిని బి విటమిన్ టాబ్లెట్ల రూపంలో అదనంగా తీసుకోవచ్చు.

తరచుగా నెయిల్ పాలిష్ పెట్టుకుంటుండడం వల్ల గోరు బలహీనపడుతుంది. పాలిష్ తీసేసిన తరువాత మీ గోర్లు కనీసం ఒక వారం పాటు పాలిష్ లేకుండా ఉండేలా చూసుకోండి.

నీళ్లు బాగా తాగాలి : మంచి ఆరోగ్యానికి హైడ్రేటెడ్ గా ఉండటం చాలా అవసరం. గోర్లు దీనికి మినహాయింపు కాదు. తగినంత తేమ లేకపోతే, గోర్లు పెళుసుగా మారి విరిగిపోతాయి. శరీరానికి తగినంత నీరు త్రాగటం వల్ల గోర్లు కూడా తేమను నిలుపుకోవటానికి, బలంగా ఉండటానికి సహాయపడుతుంది.

పొడవాటి గోర్లు విరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే మీ గోళ్లను చిన్నగానే ఉంచుకోండి. దీనివల్ల గోళ్లు పగుళ్లు, విరిగిపోవడం తగ్గుతుంది.

మాయిశ్చరైజర్ : మీ గోర్లు, క్యూటికల్స్‌కు మాయిశ్చరైజర్‌ను అప్లై చేయడం వల్ల అవి బలంగా, ఆరోగ్యంగా తయారవుతాయి. మీ చేతులు, గోళ్లను హైడ్రేట్ గా ఉంచడానికి హ్యాండ్ క్రీమ్ ఉపయోగించవచ్చు.

గోర్లను షేప్ చేయడానికి ఫైల్ చేస్తున్నప్పుడు పదే పదే ముందుకూ, వెనకకు కాకుండా.. ఒకే దిశలో ఫైల్ చేసేలా చూసుకోండి. వేగంగా ఫైల్ చేయడం వల్ల గోర్లు బలహీనపడటానికి దారితీస్తుంది.

గోళ్ల మీద ప్రొటెక్టివ్ లేయర్ వేసుకోవడం వల్ల గోళ్లకు హాని కలగకుండా చూసుకోవచ్చు. నెయిల్ హార్డ్ నర్ తో గోళ్లను బలోపేతం చేసుకోవచ్చు.

గోర్ల సంరక్షణ కోసం ఇవి తప్పనిసరి..
నెయిల్ పాలిష్ రిమూవర్ వాడకం తగ్గించండి.

గోర్ల సంరక్షణ కోసం ఇవి తప్పనిసరి..
నెయిల్ పాలిష్ రిమూవర్ వాడకం తగ్గించండి.

నెయిల్ పాలిష్ రిమూవర్‌ను ఉపయోగిస్తున్నట్లైతే అసిటోన్ లేని దాన్ని ఎంచుకోండి.

మీకు గోర్ల సమస్య ఉంటే అది దానంతట అదే పోదు. అంతేకాదు ఇతర ఆరోగ్యసమస్యలకు కూడా అది సూచిక కావచ్చు. అందుకే గోర్ల సమస్య లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించండి.