Telugu

3 గ్రాముల బంగారంలో ముచ్చటైన మాటీలు.. చూసేయండి

Telugu

లేటెస్ట్ డిజైన్

రెడ్, గ్రీన్ స్టోన్స్, చిన్న బంగారు మువ్వలతో ఉన్న ఈ మాటీలు చెవుల అందాన్ని రెట్టింపు చేస్తాయి. అన్ని సందర్భాలకు చక్కగా సరిపోతాయి.

Image credits: Instagram@newsalehgoldsmith
Telugu

సింపుల్ డిజైన్

ఈ సింపుల్ డిజైన్ ఇయర్ చైన్స్ 3-4 గ్రాముల్లో వస్తాయి. డైలీవేర్ కి చాలా బాగుంటాయి. 

Image credits: Instagram@newsalehgoldsmith
Telugu

గోల్డ్ బీడ్స్ ఇయర్ చైన్

సింపుల్ స్టడ్స్ పెట్టుకున్నప్పుడు చెవులకు సపోర్ట్ కోసం, ఇలాంటి సన్నని మాటీలు ఎంచుకోవచ్చు. ఇవి చాలా సింపుల్‌గా, నీట్‌గా కనిపిస్తాయి.

Image credits: Pinterest
Telugu

సింపుల్ చైన్ మాటీలు

2 గ్రాముల్లో మాటీలు తీసుకోవాలి అనుకునేవారికి ఈ చైన్ డిజైన్ బెస్ట్ ఆప్షన్. మన్నికగా ఉంటాయి. లైట్ వెయిట్ లో వస్తాయి. 

Image credits: Pinterest
Telugu

పూసల ఇయర్ చైన్స్

డైలీవేర్ కి ఇలాంటి పూసల ఇయర్ చైన్స్ పర్ఫెక్ట్ ఛాయిస్. వీటిని ఎలాంటి ఇయర్ రింగ్స్ తో అయినా మ్యాచ్ చేయవచ్చు.

Image credits: Pinterest
Telugu

లీఫ్ డిజైన్ ఇయర్ చైన్స్

లీఫ్ డిజైన్ లో ఉన్న ఇయర్ చైన్స్ రోజూ పెట్టుకోవడానికి సూపర్ గా ఉంటాయి. 4 గ్రాముల్లో తీసుకోవచ్చు.

Image credits: Instagram@premjewellers_chandralayout
Telugu

ముత్యాల డిజైన్ ఇయర్ చైన్స్

సింపుల్ గోల్డ్ చైన్‌, ముత్యాలతో ఉన్న ఈ ఇయర్ చైన్స్ ఎలిగెంట్‌, రాయల్ లుక్‌ ఇస్తాయి. ఇవి డైలీవేర్ కే కాదు.. పార్టీలు, ఫంక్షన్లకు కూడా సూపర్ గా ఉంటాయి.

Image credits: Instagram@premjewellers_chandralayout

Earrings: మహిళల ముఖ సౌందర్యాన్ని పెంచే ఇయర్ రింగ్స్

Pendant: అర గ్రాములో అదిరిపోయే క్యూట్ పెండెంట్స్

Gold Earrings: 4 గ్రాముల్లో లేటెస్ట్ డిజైన్ హూప్ ఇయర్ రింగ్స్..

Baby Earrings: చిన్నారుల కోసం క్యూట్ బటర్‌ఫ్లై డిజైన్ ఇయర్ రింగ్స్