ఈ గోల్డ్ జాలీ డ్రాప్ ఇయర్ రింగ్స్ చాలా ట్రెండీగా ఉంటాయి. ఎలాంటి దుస్తులకు అయినా సూట్ అవుతాయి.
బంగారంలో ఇలాంటి ఇయర్ రింగ్స్ మీరు స్పెషల్ గా డిజైన్ చేసుకోవచ్చు. చాలా కొత్తగా, అందంగా ఉంటాయి..
జుంకాలు ఇష్టపడేవారు ట్రెండీగా ఉండాలంటే ఈ మోడల్ సెలక్ట్ చేసుకోవచ్చు. సంప్రదాయ దుస్తులకు కూడా బాగా నప్పుతాయి.
హుందాగా కనిపించడానికి ఈ ఫ్లవర్ స్టడ్ సూది దారం ఇయర్ రింగ్స్ కొనొచ్చు. పువ్వుల స్టడ్‌పై పింక్ రాయిని పొదిగారు. ఇది చాలా క్లాసిక్‌గా కనిపిస్తోంది.
పింక్ రాయితో అలంకరించిన సన్ స్టడ్‌తో పాటు సన్నని చైన్ ఉంటుంది. దీన్ని చెవికి తగిలించుకుంటే చాలు. ఈ ఇయర్ రింగ్స్ రోజువారీ వాడకానికి చాలా బాగుంటాయి.
ఈ హార్ట్ షేప్ సూది దారం ఇయర్ రింగ్స్ క్యూట్ గా ఉంటాయి. ఇలాంటి ఇయర్ రింగ్స్‌ను మీరు 2-3 గ్రాముల బంగారంలో చేయించుకోవచ్చు.
Pendant: అర గ్రాములో అదిరిపోయే క్యూట్ పెండెంట్స్
Gold Earrings: 4 గ్రాముల్లో లేటెస్ట్ డిజైన్ హూప్ ఇయర్ రింగ్స్..
Baby Earrings: చిన్నారుల కోసం క్యూట్ బటర్‌ఫ్లై డిజైన్ ఇయర్ రింగ్స్
Gold Earrings: 5 గ్రాముల్లో లేటెస్ట్ డిజైన్ జుంకాలు.. ఓ లుక్కేయండి