MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Woman
  • ఈ విషయంలో మృణాల్ చాలా గ్రేట్.. అమ్మాయిలందరూ నేర్చుకోవాల్సిందే..!

ఈ విషయంలో మృణాల్ చాలా గ్రేట్.. అమ్మాయిలందరూ నేర్చుకోవాల్సిందే..!

ఫ్యామిలీ స్టార్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఆమె చాలా ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో.. ఆమె చేసిన కొన్ని కామెంట్స్ చాలా ఆసక్తికరంగా మారాయి. 

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 05 2024, 09:28 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

 ప్రస్తుతం టాలీవుడ్ లో మార్మోగిపోతున్న పేరు మృణాల్.  టాలీవుడ్ కి దొరికిన మంచి గోల్డెన్ లెగ్ అని అందరూ ప్రశంసిస్తున్నారు. మృణాల్ సినిమాలో ఉంది అంటే.. ఆ సినిమా బంపర్ హిట్ అనే కామెంట్స్ వినపడుతున్నాయి. ఇప్పటికే సీతారామంలో సీతగా.. హాయ్ నాన్నలో యశ్నగా అందరి మనసులు దోచేసింది. ఇప్పుడు.. ఫ్యామిలీ స్టార్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ మూవీ కూడా కచ్చితంగా హిట్ అవుతుందనే కామెంట్స్ ఎక్కువగా వినపడుతున్నాయి.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఈ సంగతి పక్కన పెడితే... చాలా ఆలస్యంగా మృణాల్ తెలుగులో అడుగుపెట్టినప్పటికీ... అందరికి విపరీతంగా నచ్చేస్తోంది. అందుకే ఆమెకు  గ్యాప్ లేకుండా మూవీ ఆపర్లు వస్తున్నాయి. కాగా.. ఫ్యామిలీ స్టార్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఆమె చాలా ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో.. ఆమె చేసిన కొన్ని కామెంట్స్ చాలా ఆసక్తికరంగా మారాయి.

36

నిజానికి బ్యూటీ ఫీల్డ్ లో ఉన్నవారంతా... తమను తాము ప్రతిసారీ స్పెషల్ గా కనిపించేలా చూసుకుంటారు. స్పెషల్ గా డిజైనర్ ని పెట్టుకొని.. వాళ్లతో అవుట్ ఫిట్స్ డిజైన్స్ చేయించుకుంటూ ఉంటారు. హీరోయిన్ల దాకా ఎందుకు సోషల్ మీడియాలో కూస్తో, కాస్తో పేరు తెచ్చుకున్నవారు సైతం డిజైనర్ వేర్ దుస్తులు వేసుకొని రచ్చ చేస్తూ ఉంటారు.
 

46

కానీ.. మృణాల్ మాత్రం ఈ ఫార్ములాకి చాలా విరుద్దం అంట. ఇప్పటి వరకు మృణాల్ రూ.2వేలకు మించి ఖరీదైన డ్రెస్ ఒక్కటి కూడా కొనలేదు అంటే మీరు నమ్మగలరా..? ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. అదేంటి.. చాలా పార్టీలు, ఫంక్షన్స్ లో మంచి డిజైనర్ వేర్స్ వేసుకొని వచ్చింది కదా అని మీరు అనుకోవచ్చు.. అవన్నీ ప్రమోషన్స్ లో భాగంగా, కంపెనీ వాళ్లు ఆఫర్ చేసిన దుస్తులేనట.

56
Mrunal Thakur

Mrunal Thakur

తనకు తానుగా.. పర్సనల్ గా ఇప్పటి వరకు రూ.2వేలకు మించి డ్రెస్ కొనలేదని మృణాల్ చెప్పింది. ఖరీదైన దుస్తులు కొని.. వార్డ్ రోబ్ లో పెట్టి ఉంచడం తనకు అస్సలు నచ్చదని.. అసలు దుస్తులకు ఎక్కువ ఖర్చు  చేయడం కూడా తనకు నచ్చదు అని చెప్పింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.
 

66
instagram

instagram

స్టార్ హీరోయిన్ హోదాలో ఉండి కూడా ఇంత సింపుల్ గా ఆలోచిస్తుందా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. నిజమే కదా.. మహా అయితే.. నాలుగు లేదంటే ఐదుసార్లు వేసుకునే దుస్తుల కోసం వేలకు వేలు ఖర్చు చేయడం అవసరం అంటారా..? అమ్మాయిలు మీరేమంటారు..? ఈ విషయంలో మృణాల్ ని ఫాలో అవ్వొచ్చు అంటారా..?

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
విజయ్ దేవరకొండ

Latest Videos
Recommended Stories
Recommended image1
Mini Jhumka: కేవలం 2 గ్రాముల్లో డైలీవేర్ కి అదిరిపోయే జుంకా డిజైన్లు
Recommended image2
Patiala Suit: ఫెస్టివల్ ఫ్యాషన్‍ లో నయా ట్రెండ్.. బెస్ట్ ఎథ్నిక్ లుక్
Recommended image3
Toe Ring: శ్రావణమాసం పండుగ లుక్‍ను కంప్లీట్ చేసే అందమైన పచ్చల మెట్టెలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved