హీరోగారి అందాల భార్య... బ్యూటీ సీక్రెట్ రివీల్..!
తాజాగా ఆమె తన బ్యూటీ సీక్రెట్ ని రివీల్ చేశారు. ముఖ్యంగా అందమైన జట్టు కోసం ఆమె చెప్పిన చిట్కా.. ఎవరికైనా ఉపయోగపడుతుంది.

బాలీవుడ్ హీరోలందరికీ దాదాపు అందరికీ అందమైన భార్యలు ఉన్నారు. కానీ వారందరిలోకి షాహిద్ కపూర్ భార్య మీరా కపూర్ అందంలో హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉంటుంది.

ఆమె ఇద్దరు పిల్లలకు తల్లి అయినా.. పిట్నెస్ లో ఏ మాత్రం అశ్రద్ద చూపించరు. ఆమెను చూస్తే.. ఏంటి ఇద్దరు పిల్లలు ఉన్నారా అని ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఫిట్నెస్ కి, అందానికి ఆమె ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.

తన కోసం ఎంత ప్రాధాన్యత ఇస్తారో.. ఇటు భర్త షాహిద్, తన ఇద్దరు పిల్లల విషయంలోనూ అంతే బాధ్యతగా ఉంటుంది. పర్ఫెక్ట్ భార్య, మంచి తల్లిగా బాధ్యతలు నిర్వహిస్తోంది.

కాగా.. తాజాగా ఆమె తన బ్యూటీ సీక్రెట్ ని రివీల్ చేశారు. ముఖ్యంగా అందమైన జట్టు కోసం ఆమె చెప్పిన చిట్కా.. ఎవరికైనా ఉపయోగపడుతుంది. మరి మీరా చెప్పిన ఆ బ్యూటీ సీక్రెట్ ఏంటో ఓసారి చూద్దామా..

జుట్టు అందంగా కనపడేందుకు చాలా మంది అమ్మాయిలు సెలూన్ల చుట్టూ తిరుగుతుంటారు. అయితే.. సెలూన్ కి వెళ్లకుండానే.. అందమైన జుట్టు సొంతం చేసుకోవాలంటే ఈ చిట్కా ఫాలో అవ్వాల్సిందే.

తన అందమైన జట్టు వెనక ఉన్న రహస్యాన్ని మీరా.. ఇటీవల ఓ వీడియో షేర్ చేసి చూపించారు. చాలా సింపుల్ గా.. ఐదు నిమిషాల్లో ఆమె దీనిని చేసి చూపించడం విశేషం.

ముందుగా మీరా తలస్నాం చేశారు. ఆ తర్వాత తడి జుట్టుని రెండు పాయలుగా విడదీశారు. ఆ జట్టుకి ముందుగా హీట్ ప్రొటెక్టర్ ని అప్లై చేశారు.

ఆ తర్వాత నెమ్మదిగా పడెల్ దువ్వెనతో దువ్వారు. అది కూడా.. జుట్టుని కొద్దికొద్దిగా తీసుకుంటూ దానిని దువ్వారు. ఆ బ్రష్ కి వచ్చే హీట్ తో.. జట్టు అచ్చంగా సెలూన్ లో సెట్ చేసినట్లు అయ్యింది.

ఆ హీట్ బ్రష్ వేడి తట్టుకోవడానికి ముందుగానే హీట్ ప్రొటెక్టర్ జెల్ ని అప్లై చేయడం మర్చిపోవద్దు. కాగా.. ఆమె జుట్టు ఎంత అందంగా ఉందో తెలియాలంటే.. మీరా కపూర్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ ఛేసిన వీడియో చూడొచ్చు.